And he said, “Jesus, remember me when you come into your kingdom.” - Luke 23:42

ఒక వ్యక్తి తన జీవితకాలంమంత భూమిపై ఎందుకు పోరాడుతూనే ఉండాలి మరియు నిత్యత్వంలో మాత్రమే పోరాటం లేని జీవితాన్ని అనుభవించాలా?

Share Article

జవాబు :

ప్రియమైన స్నేహితులారా, మీరు రెండు విదమైన మంచి ప్రశ్నలను అడినగారు. అన్నీ రకాల మంచి ప్రశ్నలకు, ఒక సరైన జవాబు ఉంటుంది. కానీ ప్రతి ఒక మంచి జవాబు, సత్యమైనదిగాను మరియూ  ప్రశ్నించేవారికి స్వీకరింపగాను మరి ఆమోదించబడినదిగా ఉంటే మాత్రమే అది మంచి జవాబుగా ఉంతుంది. 

పాపము అంటే ఏంటి? అనే నిజమైనా అర్థనీ మీరు పూర్తిగా గ్రహించారని అనుకుందాం. పాపము అంటే మన సృష్టికర్త నియమించిన పరీషుదా పరిపూర్ణమైన ప్రేమ అనే నిబంధనను అతిక్రమించడం. పరీషుదా పరిపూర్ణమైన ప్రేమ మరియూ రాజరికమైన ప్రేమ అంటే ఏంటి? 

దేవుని కుమారుడైన, యేసు క్రీస్తువు మత్తయి 22:37-39 లో పరిపూర్ణమైన రాజరిక ప్రేమగురించి  సంక్షిప్తీకరించారు, యేసు అతనికి చెపెను, “అందు కాయననీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వలెననునదియే. ‘ఇది ముఖ్య మైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.’”

మొదటిదగా చెడు వార్తా – మీ ప్రశ్న బాగం ౧ : ఒక వ్యక్తి తన జీవితకాలమంత భూమిపై ఎందుకు పోరాడుతూనే ఉండాలి?

నేను పరిశుద్ధా పరిపూర్ణమైన ప్రేమను నిజాయితీగా పరిశీలించినపుడు, నేను అంగీకరిస్తునాను నేను ఆ రాజరికమైన ప్రేమను సత్తతముగా ఉల్లంఘించూతున్నాను. నేను అపరాదీని! మీరు కూడా నిజాయితిపరులుగా ఆలోచిస్తే మీగురించి కూడా ఆ ముగింపూకే  వస్తారు. 

అవును, ఇది నిరాక్షేపణీయమైనది! మీరు నేను దోషిలమే! ఈ ప్రశ్న ఇపుడు తలెత్తుతుంది, మన అపరాదలబట్టి మనం ఎమ్ చేయగలము? ఒక సారి ఏదైనా నిబంధనని ఉల్లంఘించ్చాకా, ఇది ఒక స్థిరమైన గత సంఘటన మరియు దీనిని మార్చలేము. గత సంఘటనను మనం రద్దు చేయలేము. నిబంధనను ఉల్లంఘించక ఆ సంఘటనల సంకెళ్లలో ఒక విషయమైతే మిగిలిఉంతుంది. ఉల్లంఘించిన నిబంధనకు అవసరమైన శిక్షను అమలు చేయడం. 

ఈ భూమి మీదా పుట్టిన ప్రతి మనిషి స్వార్థపరులైన జీవిలే మనకిష్టమైన పనిని ఎంచుకోవడం ద్వారా మరియు మనకు నచ్చిన సమయంలో చేయడం ద్వారా “ప్రతిదీ వారి దారిలో పొందాలని” నిశ్చయించుకున్నాము. అందుకే, మన దేవుని ఆజ్ఞలకన్న మన పొరుగువారి శ్రేయసుకన్న మన అవసరాలని నిరంతరంముగ ప్రముక్య పారచుకుంటున్నాము. రోమీయులకు ౩: ౧౦-౧౧,౧౮,౨౩, పుట్టుక నుండి సమస్త మానవ జాతి యొక్క వాస్తవ స్థితిని ప్రకటిస్తుంది.

రోమీయులకు ౩: ౧౦-౧౧ ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు
గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు.” [వ. ౧౮] “వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.” [వ. ౨౩] అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. 

నిబంధనను ఉల్లంఘించేవారందరూ, న్యాయబద్ధమైన న్యాయమూర్తి ముందు పట్టుబడి శిక్ష విధించినప్పుడు, మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అర్థం చేసుకోవాలి. 

ఆదాము హవ్వలు మొట్టమొదట్టిగా ఏదేన  తోటలో నిబంధనని ఉల్లంఘించేవారుగా మారినప్పుడు, దీనికి సరైన శిక్ష మరణశిక్ష అని వారికి తెలుసు.

ఈ  రకముగా, ఆదాము హవ్వలు చనిపోవడమే కాక, వారు తమ వారసుల౦దరికీ పాపం అనే “మరణ విషాణువును” చేరవేశారు. అందుకే ఆదాము హవ్వలాగా దేవుని రాజధర్మాన్ని ఉల్లంఘించి పాపమంలో  స్థిరమైన కోరికతో ప్రజలందరూ ఈ లోకంలో జన్మించారు.

పాపం యొక్క విషాదాన్ని మరింత వివరించడానికి, “పాప విషాణువు ” మరణానికి ముందు మానవులకి చెప్పలేని బాధను కూడా తెస్తుందని దేవుడు వివరించాడు. ఆదికా౦డము ౩: ౧౬ – ౧౯ ఈ బాధ మూడు భాగాలుగా వివరిస్తారు ౧ ) సంబంధిత్వం బాధ . ౨) ఆర్థిక బాధ . ౩) ఆరోగ్య బాధ, ఆఖరికి మరణానికి దారితీస్తుంది.

యోబు వర్ణించినట్టు నువ్వూ నేనూ ఈ లోకంలో పుట్టాము:- నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు యోబు : 5 :7.

ఇప్పుడు సువార్త : మీ ప్రశ్న -బాగం 2:  నిత్యత్వంలో మాత్రమే పోరాటం లేని జీవితాన్ని అనుభవించాలా?

దేవుడు తన “నిబంధనని ఉల్లంఘించే” సృష్టిని సఖ్యపరచి మరియు విమోచించి తన సమీపంమాకు తిరిగి తీసుకురావాలని నిశ్చయించుకున్నాడు. దీని కొరకు అతడు పరిపూర్ణ న్యాయంతో మరియు పరిపూర్ణ ప్రేమ మరియు కరుణతో కార్యని నిర్వర్తించవలసి ఉంటుంది.

నిబంధనని ఉల్లంఘించిన వారు న్యాయబద్ధంగా చెల్లించవలసిన న్యాయమైన మరణశిక్షను తానే చెల్లిస్తానని దేవుడు నిశ్చయించుకున్నాడు. దేవుని కుమారుడైన యేసు క్రీస్తుని విశ్వసించిన వారందరి కొరకు వారి స్థానంలో మరణించడం ద్వారా ఇది సాధించబడింది. అలాంటివారికి, దేవుడు వారి పాపాలను క్షమిస్తాడు మరియు తన పరిపూర్ణ కుమారుని నీతిని వారికి ప్రేరేపిస్తాడు. యేసు పరిపూర్ణ నీతి మానవుని భౌతిక మరణముపై వారి పరిపూర్ణ నీతి అవుతుంది. 

ఎఫెసీయులకు 1:7 దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన (యేసు) రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.

యోహాను 3 : 14 – 18 అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు. ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.

క్రీస్తుని నీతితో ఘనపరచబడింది : 2 కొరింథీయులకు 5:21 ఎందుకనగా మనమాయనయందు (యేసు) దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను (యేసు) మనకోసము పాపముగాచేసెను.

శాశ్వత ఆనందం : కీర్తనల గ్రంథము 16 : 11 జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదునీ కుడిచేతిలో నిత్ ము సుఖములుకలవు. 

ప్రియమైన స్నేహితులారా, పైన మనం ప్రకటించిన దానినే సువార్త, శుభవార్త అంటారు. దీనిని ఎందుకు శుభవార్త అంటారు? ఎందుకంటే ఎవరైతే యేసు క్రీస్తుని వెంబడించువారు భూమిపై ప్రస్తుత బాదనైనను మరియు నరకంలో ఉన్న నిత్య బాదనైనను ఎప్పటికీ ఈ రెండుటని అనుభవించరు.

యేసు క్రీస్తును తిరస్కరి౦చేవారికి వారి ప్రస్తుత జీవిత కాలములో కష్టాలు కలుగడమే కాక, వారి సహజ మరణ౦ తర్వాత ఎప్పటికీ అంతులేని కష్టాలు, బాధలు ఎదురవుతాయి. ప్రజలందరికీ ప్రకటయించడం ఏమిటంటే: యేసు క్రీస్తునిలో విశ్వసించడంగురించి ఈ వరైకు వివరించిన చెడు వార్తా మరియూ శుభవార్త గురించి మీరు ఏ నిర్ణయ౦ తీసుకుంటారు అనేది అతి ప్రాముఖ్యమైనది!

మీరు యేసు క్రీస్తును ప్రేమించడానికి మరియు అనుసరించడానికి ఎంచుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఈ నిత్య జీవితాని మీతో కలిసి సుఖ సంతోషములతో ఉల్లాసించిండానికి మేము అన్వేషిస్తునము. 

మీకు ఎలాంటి ఇతర ప్రశ్నలు ఉంటే, వాటికి సమాధానం ఇవ్వడానికి మేము చాలా సంతోషిస్తాము. మానవజాతి యొక్క ఏకైక నిజమైన రక్షకుడైన యేసు క్రీస్తు గురించి అందం మరియు సత్యాన్ని వెల్లడించే ఈ వీడియో లింక్‌ను మీరు చూసి ఆనందిస్తారని మేము ఆశిస్తున్నాము. 

నిత్య సత్యానికి మీ హృదయాన్ని తెరిచే పరిశుద్ధాత్మ యొక్క పని ద్వారా ఈ ఆలోచనలు మీకు విలువైనవిగా ఉంటే ధాని వినడానికి మేము విలువ ఇస్తాము.

మేము మీ గురించి మరియు మీ నిత్య గమ్యము గురించి లోతుగా శ్రద్ధ వహిస్తున్నాము! మరింత ప్రేమతో, అందరికీ క్రీస్తుని నమంలో.

You might also like

Was It For Me_It Is Matter Of What We Love Essay Image
Essay

It is a matter of what we love

Why is our culture overwhelmed by: Malformed Relationships, Materialism / Debt / Violence, Addiction to Media / Entertainment? Actually, the answer is…

Was It For Me_Heaven It Is Impossible for God to Lie Essay Image
Essay

Heaven, it is impossible for God to lie

So that by two unchangeable things, in which it is impossible for God to lie, we who have fled for refuge might have strong encouragement to hold fast to…

Would you pray for me?

Complete the form below to submit your prayer request.

* indicates required

Would you like to ask us a question?

Complete the form below to submit your question.

* indicates required