And he said, “Jesus, remember me when you come into your kingdom.” - Luke 23:42

క్రైస్తవంలో / సత్యవేదపు బోదన సముదాయములో సామరస్యని ప్రచుర పరచుటకు ఎలాంటి పాత్రను నిర్వేయించుతుంది?

Share Article

సమాధానం: సామరస్యం మరి సమాదనము కోసం ఈ భూమి పైన ఉన్న ఒకే ఒక మానవ కులం అంటే క్రీస్తునీ అనుచరులు ఎవరికైతే దేవుని అవసరతలను నిరవత్తించుటకు ప్రకృతిబాహ్యమైన సామర్థ్యం మరి శక్తి ఇవబడిఉంది. ఒక వ్యక్తి ఆదేశించిన ప్రేమ యొక్క ధర్మమును నిర్వర్తించుటకు సామర్థ్యం కలిగి ఉండుటకు మరు జన్మ పొంది ఉండాలి మరి దేవుని ప్రేమించుటకు మరి పొరుగువారిని ప్రేమించుటకు ఆశ మరి సామర్థ్యం యొక్క ప్రకృతిబాహ్యమైన బహుమానం ఇవబడిఉంది.  

మాతో కలిసి ఒక క్షణం ఆలోచించండి. అత్యంత సామరస్యం మరి సమాదనము తో ఉన్న సముదాయమును కలిగించుటకు ఎలాంటి ఉత్తమమైన ధర్మం కలిగి ఉండాలి? ప్రముక్యమైన మరి అతి ముక్యమైనది అంటే ప్రేమ. 

ఒక వ్యక్తి యేసు క్రీస్తునిలో నమ్మి విశ్వాసించి మరి వెంబడించడానికి నిర్దారించినప్పుడు ఆ వ్యక్తికి ఒక కొత్త ఆత్మ ఇవబడుతుంది ఏదైతే యేసు క్రీస్తుని ఆత్మ. ఒక వ్యక్తి హృదయంలో యేసుని ఆత్మ ఉంచడం పరిశుద్ధాత్మ దేవుని సాధకం మరి దీని చిత్రంగా వివరించాలి అంటే అదే పునర్జన్మ. 

ఒక శిశువు ఈ భూమి పై తన తల్లి తండ్రుల గుణ లక్షణాలు విశేషమైన గురుతులతో సహజముగా జన్మించినట్టు, ప్రకృతిబాహ్యమైన జన్మ కూడా అంతే”. క్రీస్తుని అనుచరులకు యేసు క్రీస్తుని లక్షణాలు ఇవబడుతుంది మరి ఆ లక్షణాలను సాధకం చేసుకొనుటకు శక్తిని కూడా ఇవబడుతుంది. 

క్రీస్తు అనుచరులు పొందు వంటి ఈ ప్రకృతిబాహ్యమైన లక్షణాలు ఏంటి? 

– గలతీయులకు 5: 22-23 యితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు. 

ain

– 1 కొరింథీయులకు 13:4-8,13 ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదుఅమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అప కారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికి తాళుకొనునుఅన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వతకాలముండునుకాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలు చును; వీటిలో శ్రేప్ఠమైనది ప్రేమయే.

మీరు స్పస్టంగా గమనించినట్లైతే, క్రీస్తుని గుణ లక్షణాలు మన పొరుగువారిని ప్రేమించి మరి వారికి మంచిది చేసే కోరికను కలుగ చేస్తుంది. ఈ సముదాయములో క్రైస్తవత్వం ఇలాగునే సామరస్యం మరి సమాదనము ఉత్పత్తి చేస్తుంది. మన పొరుగువారిని ప్రేమించాక మరి ప్రతి సమయంలో వారికి మేలు చేయకపోతే మనం యేసు క్రీస్తుని ప్రేమించలేము. 

ఈ సత్యం చాలా ముక్యమైనది మరి దాని యేసు ఒక వాక్యంలో చెప్పారు: క్రొత్తజన్మ పొందకపోతే ఒక్కరు క్రీస్తుని అనుచరులుగా మారలేరు. [యేసుని ఆత్మ ప్రకృతిబాహ్యమూగ ఇవబడుతుంది మరి దేవుని శాశ్వతమైన కుటుంబంలోనికి తీసుకెలుతారు]. 

  • యోహాను 3:3 అందుకు యేసు అతనితో –ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.

దేవుడు ఎప్పుడు ఆయన యొక్క సృష్టికి సాధించే శక్తి లేని దాని చేయమని ఆజ్ఞాపించరు. దేవుడు మీకు, నాకు మరి ఈ లోకం లో జన్మించిన ప్రతి వ్యక్తికి మన పొరుగువారిని ప్రేమించమని అజ్ఞాపించారు! యేసు క్రీస్తుని నుంచి వస్తున్న ఈ ప్రేమ నిరంతరమైన శాంతిని మరి సమరస్యాని కలుగ చేస్తుంది. ఈ ప్రేమ ఒకటే ఆదారం దీని మూలముగా ఏదైతే నిరంతరమైన సమరస్యాని మరి శాంతిని మన జీవితాలలో కలుగచేసిందో అది మన మానవుల సంబంధాలలో నిజమైన మార్ప తెస్తుంది.

దేవుని రాజ్య శాసనం – ప్రేమ యొక్క ధర్మము – 

  • మార్కు 12:29-31  అందుకు యేసు – ప్రధానమైనది ఏదనగా – ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరే దియు లేదని అతనితో చెప్పెను.”

ఈ రెండు గొప్ప ఆజ్ఞలను యేసు పరిపూర్ణముగా నెరవేర్చారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించుతాడో యేసు వలె దేవుని ప్రేమించి మరి సకల ప్రజలను ప్రేమించు లాగే మనకు క్రీస్తుని ఆత్మ ఇవబడుతుంది దేనివలన అయితే దేవున్ని మరి ప్రజలను ప్రేమించే కోరికను కలుగజేయును.

మన పొరుగువారికి మరి దేవున్ని మద్య సామరస్యం మరి శాంతి కలుగ చేయుటకు ఒకే ఆదారం క్రీస్తు లాంటి ప్రేమ. ఎప్పుడైతే సకల ప్రజలకు ఉత్తమమైనది కావాలి అని మనం కోరుకుంటామో, ఈ యొక్క ఉత్తమమైన నిధిని వారి జీవితం లో తీసుకురావాలి అని కోరుకుంటాము, ఈ తాత్కాలికమైన లౌకిక జీవితంలో మాత్రం కాదు, తరువాత జీవితంలో, శాశ్వతమైన దానిలో కూడా. 

క్రీస్తు అనూచరులక ఈ సమారస్యం మరి శాంతి కలిగి ఉన్న నీది యొక్క దుకాణమును తెరవడానికి ఒకే ఒక నిజమైన తాళప్పు చెవి ఉంది. 

ఈ యొక్క అన్నిటి కంటే గొప్ప నిధిని ఏం చేసేదము? మనం దానిని ఇచ్చివేయాలి!

యేసు గురించి ఎంత మందికి అయితే అంతా మందికి చెప్పాలి ఎవరైతే ఒంటరిగా భయపడువారీకి, నిరుత్సాహపడినవారికి, అణచివేయబడిన వారికి, అపరాధ భావనతో నిండిన మానవ హృదయాలకు సామరస్యం మరి శాంతిని తెచ్చును.

యేసు ఒక్కరే శాంతి తెచ్చి మరి నిజమైన శాశ్వతమైన సమరస్యాని ఉత్పత్తిచేయగలరు. మన పాపము నిమిత్తం దేవుని యెడల తిరుగుబడి మరి ఆయన నుంచి వేరుపరచబడిన మనకు యేసు సమన్వయం పరచి మరి శాంతిని కలుగ చేయను. మన పొరుగువారు వారి పొరుగు వారిని హింసించి అపరాధ భావనల నుండి వారి జీవిత చింతాభారమును మోసుకొన్ని ఉన్నారో వారికి యేసే ఆదారం [నశించని, నిరంతరముగా ప్రవహించు జీవప్పు ఊట] ఎవరినుంచి అయితే  ప్రేమను పొంది మన పొరుగువారికి సహాయం చేయాగలము.

  • యోహాను 4: 10, 13—14, 25-26   అందుకు యేసు–నీవు దేవుని వరమును– నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెను. .. అందుకు యేసు –ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనునునేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను… ఆ స్త్రీ ఆయనతో–క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు–నీతో మాటలాడుచున్ననేనే ఆయననని ఆమెతో చెప్పెను.”

నిరంతరమైన శాంతి మరి సమరస్యమునకు ఆదారం ఈ క్రీస్తుని పట్ల ఉన్న ప్రేమ మరి క్రీస్తుని నుంచి వస్తున్న ప్రేమ. 

క్రీస్తునిలో,

మరింత ప్రేమతోజోన్ + ఫిలిస్+స్నేహితులు @ WasItForMe.com

You might also like

Was It For Me_It Is Matter Of What We Love Essay Image
Essay

It is a matter of what we love

Why is our culture overwhelmed by: Malformed Relationships, Materialism / Debt / Violence, Addiction to Media / Entertainment? Actually, the answer is…

Was It For Me_Heaven It Is Impossible for God to Lie Essay Image
Essay

Heaven, it is impossible for God to lie

So that by two unchangeable things, in which it is impossible for God to lie, we who have fled for refuge might have strong encouragement to hold fast to…

Would you pray for me?

Complete the form below to submit your prayer request.

* indicates required

Join our email list

To sign up for daily meditations, please complete the form below.

Would you like to ask us a question?

Complete the form below to submit your question.

* indicates required