నా రక్షణ గురించి సందేహాలు
నేను అప్పటికే అతని వెంబడించుతునాను.. కానీ నాకు ఆత్మిక పోరాటాలు ఉన్నాయి .. కొన్ని సార్లు నా రక్షణ గురించి సందేహముగా ఉంది .. నేను ఏం చేయాలి?
జవాబు : మీ సమాచారని చదవినప్పుడు, మా హృదయంలో అధికమైన దయతో నిండి ఉంది. ఎందుకు? ఎందుకంటే మీకు కలిగిన ఈ సందేహం మరి భయం ప్రతి దేవుని పిల్లలు ఈ నప్పిని అనుబవించారు మరి అనుబవిస్తూ ఉంటారు.
ఆనందంతో ప్రారంబించుదాం! చాలా సులబమైన సత్యం: ప్రజలు ఎవరైతే రక్షించబడలేదో వారి శాశ్వత జీవితం గురించి ఆలోచించారు మరి వారి శాశ్వత గమ్యం గురించి ఎలాంటి ఆందోళన లేదు.
తర్వాత: దేవుని స్థిరతలో లీనమవ్వుడి, అతని మార్పులేని గుణం. దేవుడు అబద్ధమాడజాలడు! ఎవరైతే అతని కుమారుడైన యేసునిలో విశ్వాసించి, నమ్మి మరి ప్రేమించుతారో వారికి ఆయన సకల వాగ్దానాలు ఎప్పటికీ స్థిరమై ఉంటుంది.
ఆచరణాత్మకంగా అనువర్తనం:
- సాద్యమైనంతవరుకు మీ ఆప్యాయతతో పునర్విచారించి ఆలింగనం చేసుకోండి ఆదేమనుగా ప్రబువాయిన యేసు మీమల్ని అర్హులుగా ఎంచుకొని మీ శ్రేయబిలాశ కొరకై ఎండిన ప్రదేశము నుంచి ఆయన మహిమలోనికి సంపూర్ణముగా తీసుకెలతునారు.
- నేను విశ్వాసించుతునాను! అన్న రక్షణ గురించిన స్పష్టతను తెలియపరచే PDF జతపరచబడి ఉంది పునర్విచారించి ఆలింగనం చేసుకోండి.
- దేవుని చేత అబద్ధం ఆడడం అసాధ్యం! (సూచిక) – మా లింకును పునర్విచారించి
- 31 పుటములు కలిగిన దేవుని ద్వారా హామీ ఎవబడిఉండి అన్న PDF ను తెరవండి. ప్రతి పుటములో ఒక వాక్యమును ప్రాధాన్యపరచి ఉంది/ దేవుని ద్వార హామీ ఇవబడినది. ఈ ఒక వాక్యము పై ద్యానము చేయుట ఒక నెల కాలం పడుతుంది.
- ఈ 30 రోజులలో WasItForMe.com వెబ్సైట్ లో ఉన్న మా వీడియొలు, మరింత విషయాలను వీక్షించండి.
- మీ యొక్క నూతన జీవితం కొరకై పరీషుదాత్మకు కృతజ్ఞత స్తుతులు అర్పించండి మరి విదేయత్వం చూపు శక్తి కొరకు 1 థెస్సలొనీకయులకు 5: 16-18 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము [మీరు దేవుని చిత్తం లో ఉన్నారు అనడానికి ఈ విదముగా మీకు భరోసా ఇవబడుతుంది ఎందుకంటే దేవుడు ఒక విషయాని సాధించే శక్తిని ఇవకుండా దేవుడు ఎప్పటికీ అజ్ఞాపించరు].
- మీరు ఒక పోరాట్టంలో ఉన్నటు గుర్తించార. చదవండి 2 దినవృత్తాంతములు 20: 20-22 గుర్తించినటాయితే యెహోషాపాతు సైన్యము ముందు గాయకులను పంపించారు – [ప్రబువు కొరకై ఎవరు పాడాలని అతను నియమించెను మరి వారు సైన్యము ముందు వెల్లుచ్చునగా వారు “ప్రభువుకు స్తుతులు చలించుచు యెహోవా కృప నిరంతరముండును గాక” అని చెప్పుచు మరి ఎవరు పరిశుద్ధాలంకారములను స్తుతించాలని నియమించెను.”] [ ప్రతి ఆత్మిక యుద్దానికి ఇది మన “యుద్ద ప్రణాళికా”.]
- సాక్ష్యమిచుటకై ప్రారంభించుదం. ఈ యొక్క గొప్ప ప్రేమ కథను! ఎంత మందికైతే అంత మందికి చెప్పండి, ఒక నిర్దోషి [యేసు క్రీస్తు] దోషిల కొరకై [నువు మరి నేను] అందువలన ఆ దోషి క్షమించబడి మరి సంపూర్ణ సంతోషముతో ఎప్పటికీ దేవునితో పరలోకములో జీవించవచ్చు. ఇలా చేయడానికి ఒక దారి ఉంది ఆదేమనుగా ఇంకా ప్రతి రోజు ఈ 30 రోజులకు WasItForMe.com లో ఉన్న విడియోలను ఎవరితోనైనా (లేక చాలా మందికి) పంచండి.
- యేసు వారిని ఎంతగా ప్రేమించారంటే వారి కొరకై మరణించే అంతగా ప్రేమించారు, దీని గురించి ఎరుగుటకై మీరు ఎంతగా వారిని ప్రేమించుతునారో మరి ఎంతగా కృతజ్ఞాతులై ఉన్నారో ఎవరితోనైనా పంచుకోండి. స్వీయ వ్యక్తిగా కాక ఒక మార్పు చెందిన వ్యక్తిగా మారండి. క్రీస్తు – ప్రేమికులుగా మారడానికి ప్రయత్నించండి మరి అది మీమల్ని ఇతరులను ప్రేమించువారిగా మార్చుతుంది.
- మాతో సంభాషిస్తూ ఉండండి మరి మీ యొక్క ఆత్మిక జీవితం గురించి మాకు సమాచారం ఇవండి. భయం మీ హృదయాని వదిలి వెలిన రోజు మీ హృదయంలో ఆ రోజును గుర్తుంచుకోండి తిరుగీ వెళ్ళడానికి ప్రయత్నించండి. మీ సత్యవేదంలో ఆ రోజును గురించి భావోద్వేగ ప్రోత్సాహం కొరకై ముద్రవేసి వుంచుకోండి మరలా మీకు మరొక్క ఆత్మిక యుద్దం మీ జీవితం లో ఎదురైనప్పుడు ఆ శత్రుని ఎదురించడానికి మీరు సిద్దాముగా ఉంటారు.
పైన ఉన్న ఈ 10 కార్యకలాపాలకు మీమల్ని ఆర్పించుట ద్వారా మీరు సఫలంగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుంటారు ఎఫెసీయులకు 6:10-20 తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
ప్రియ నూతన స్నేహితుడా, ఈ 30 రోజులకు పైన ఉన్న దానితో మీ మార్గాని మరి మీ ప్రయాణము సిద్దపరచడం ద్వారా మీ హృదయం లోనికి సంతోషాని మరి శాంతిని పొందుకుంటారు. యేసు క్రీస్తుని మహిమ పరచుటకు ఎవరైతే ఎంచుకుంటారో వారితో పరీషుదాత్మ ప్రతి స్పందించడానికి ఆనందిస్తారు. మీ హృదయ పూర్వకముగా యేసుని ప్రేమించినప్పుడు మరి ఇతరుల పట్ల హృదయ పూర్వకమైన ప్రేమ కలిగినప్పుడు మీరు ఏం చేయలేరు కానీ ఆ మార్పును గమనించగలరు!
పునర్జన్మ పొందిన దేవుని పిల్లలకు మాత్రమే వారిని ప్రేమించబడినట్లు దేవుని ప్రేమించడానికి మరి ఇతరులను ప్రేమించడానికి శక్తి ఇవబడుతుంది. మేము ఈ దారిని మా కొరకై ఎంచుకున్నాము మరియు ప్రతి ఒక్కరు ఈ దారిని ఎంచుకోవడానికి కోరుకుంటాము దానితో మనం అందరూ పరలోకము వైపు నడువగలము ఎందుకంటే ప్రజలకు ఏది మంచిదో దాని కోరుకుంటాము.
ప్రజల మంచి కొరకై కావలసినది ఒక సాధారణమైన సత్యం మరి దేవుని నుంచి ఒక బహుమతి:- అపొస్తలుల కార్యములు 16:30-31 వారిని వెలుపలికి తీసికొనివచ్చి– “అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను?” అందుకు వారు– “ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి.”
మా దెగ్గర అన్నీ రకాల ప్రోత్సాహాలు ఉంది ఈ 30 రోజులకు మీమల్ని మీరు కట్టుబడినట్టాతే పరీషుదాత్మ మీ మీద మరి మీ కుటుంబం మీద సంతోషం మరి శాంతిలాంటి గొప్ప ఆశీర్వాదములను కుమ్మరించుతారు.
క్రీస్తునిలో, మీ పట్ల మరింత ప్రేమతో–
జోన్ + ఫిలిస్ + స్నేహితులు @ @ WasItForMe.com
https://wasitforme.com/wp-content/uploads/2022/02/17.-Was-It-For-Me_Guaranteed- Essay.pdf
వీడియొలను వీక్షించుటకై:
1. https://vimeo.com/912288970
2. https://vimeo.com/687983931
3. https://vimeo.com/761290131