ఆయనను చూచి–యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను.లూకా 23:42
ఓ స్నేహితుడా మీరు యేసుని ప్రేమించుతార.
“నువ్వు నన్ను ప్రేమించుచున్నావా?” అని యేసు ఎందుకు పేతురనబడిన సీమోనును అడిగారు.
యోహాను 21: 15-17 మరల ఆయన–యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని రెండవసారి అతనిని అడుగగా అతడు (పేతురనబడిన సీమోనును) –“అవును ప్రభువా [యేసు], నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను.”
జవాబు: యేసు పేతురును ప్రేమించనుగాక! యేసు నిన్ను కూడా ప్రేమించుతునాడు! వారి శాశ్వత ఆనందం కొరకై యేసు నిన్ను మరి సకల మానవ కులమును ప్రేమించారు గాక, ఆయన ప్రతి ఒక్కరినీ అడుగును, “ నన్ను ప్రేమించుచున్నావా?”
దేవుడు: తండ్రి, కుమారుడు, మరి పరిశుద్ధాత్మ, మనకు సృష్టికర్త మరియు సకలానికి సృష్టికర్త. వాక్యము ద్వారా ఈ భూమి అను అందమైన స్థలమును అస్థిత్వములోకి తెచ్చారు. మరియు ధాని ఆకాశం లో దేనికి జతపరచక వేలాడదీసారు.
తరువాత దేవుడు మనిషితో సాంగత్యము కొరకై అతనిని సృష్టించారు వేరే యే యొక్క సృష్టించిన జీవితో ఇలా చేయలేదు.
మనిషిలోన ఏదో రహాస్యమైనది, విశేషమైనదాని సృష్టించ్చారు అది శాశ్వతమైనది .. మానవుని ఆత్మ.
తదనంతరం, అతని అంతిమ సరలతతో, పరిపూర్ణమైన న్యాయము మరి ప్రేమతో, అతను మనిషి యొక్క శాశ్వత శ్రేయస్సు కొరకై హద్దులేని సంతోషం కానీ ముగింపు లేని బాధను కలుగచేశారు ఇది ఒక ప్రశ్నపై ఆధారపడి ఉంటుంది:
నీవు నన్ను ప్రేమించుతునావ?
మీ ప్రశ్నకు సెరీనా జవాబు ఇవ్వాలి అంటే, ఒక సరళమైన ప్రశ్నను మనం అడగాలి: పిల్లలను పొందే ఆశ మనుషులకు ఎందుకు కలుగుతుంది?
మనకు పిల్లల ఆశ ఎందుకంటే మనకు కుటుంబం మరి వారితో సహవాసం చేసే ఆశ ఉంది కాబట్టి. మన పిల్లలను ప్రేమించడానికి మరి వారిని శ్రద్దగా చూసుకోవడానికి అన్నీ ప్రయత్నాలు చేస్తాం మరి మనం వారు అందమైన చిన్న అబ్బాయి మరి అమ్మాయిలనుండి ప్రియమైన, సహాయకరమైన ఉపయోగ్యకరముగాల పురుషులు మరియు మహిళలుగా ఎదుగుతారని విశ్వసిస్తాము.
మన పిల్లలు మనలను ప్రేమించుతారు అని విశ్వాసించి ఇలా చేస్తాం మరి అందరు యొక్క ప్రియమైన కుటుంబ సబ్యులుగా మన జీవితంలో ఒక భాగముగా వయస్సు మళ్లేల కోరుకుంటాము.
మన సృష్టికర్త అయిన దేవుడు అలగునే.
స్వేచ్ఛా- సంకల్పంతో ప్రేమించడానికి శాశ్వత జీవులుగా ఆయన స్వరూపంలో చేయబడిన ఒక కుటుంబాని సృష్టికర్త అయిన దేవుడు కోరుకున్నారు. ప్రతి వ్యక్తి దేవుని స్వేచ్ఛా- సంకల్పంతో ప్రేమించడానికి సామర్థ్యాం ఇచ్చారు.
ప్రేమ అనడం నిజమైన ప్రేమగా మరియు స్వచ్ఛంధమైన ఎంపిక తో చేయవలసింది కానీ కర్తవ్యముతో కాదు. వాస్తవికతముగా చెప్పాలి అంటే స్వచ్ఛంధమైన ఎంపికతో సృష్టికర్తను ప్రేమించే మానవ సృష్టికి వారి సృష్టికర్తను ద్వేషించే ఎంపిక యొక్క సామర్థ్యాని కూడా ఇవబడుతుంది. నిజమైన ప్రేమను ఎరుగుటకు ఒక్కరూ నిజముగా ద్వేషించడం కూడ ఎరుగి ఉండాలి. ప్రేమ, ద్వేషంము అను రెండు భావోద్రేకంమును వివరించాలి అంటే ఒకటికి ఒకటి వెతిరేకమైనది.
మొదటి మానవుడు మరి స్త్రీ, ఆదాము మరి హవ్వాను సృష్టించబడి జీవముకు తెచ్చి ఏదేన తోటయిన పరిపూర్ణమైన తోటలో ఉంచారు, ప్రత్యేక కారణం దేవునితో అపూర్వమైన సంబందం ఉండాలి అని యే యొక్క జీవి దీని అనుభవించలేదు. వారికి అవసరమైన సకల సౌకర్యం, ఆనందం మరి సుఖాని సృష్టికర్తయిన దేవుడు ఉదగించాడు.
ఆదమ్ మరి హవ్వకు ప్రేమించే సామర్థ్యం ఇచ్చినందువలన వారిని పరీక్షించవలసి ఉంది. ఆదమ్ మరి హవ్వా ఆయనను వారికి ఇచ్చిన బహుమతులవలన ప్రేమించార లేక దేవుని వారి తండ్రిగా ప్రేమించార? కాబట్టి ఆదాము మరి హవ్వా వారి సృష్టికర్తను తండ్రిగా ప్రేమించార లేదా అనడం కచితపరచబడుతుంది.
యొక్క మంచి బహుమతులు ఉదగించేవాడిగా, వారి ప్రేమ యొక్క విలువను నిర్దారించడానికి దేవుడు ఒకే ఒక పరీక్షను పెట్టారు.
ఆదమ్ మరియు హవ్వా వారి హృదయాలలో ఉన్న ప్రేమ గురించిన సత్యాన్ని నిర్దారించడానికి పెట్టిన పరీక్ష.
- ఆదికాండము 2:15-17 మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేపుడైన యెహోవా–ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.
వ్యాఖ్యానం:
- యోహాను 3:16 “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”
దేవుడు మనలను ప్రేమించుతునారు మరి మనము ఆయనను ప్రేమించాలి అని ఆశిస్తునారు. ప్రేమ బలవంతపరచడం కాదు, ప్రేమ స్వచ్ఛందంగతో చేసే పని.
దేవునికి కుటుంబం యొక్క అవసరత ఉండేది. ఆయనను సేవించుటకై వ్యక్తులను రోబోట్స్ లా సృష్టించవచ్చు కానీ దేవుడు వారి సృష్టిం తనను స్వేచ్చానదంతో ప్రేమించలీ అని కోరుకున్నారు. ఇలా చేయడానికి వారికి “స్వేచ్ఛా-సంకల్పం” ఎంపిక అవసరం ఉన్నది.. ఎందుకంటే ప్రేమ బలవంతం పెట్టదు.
ఏదైనా చేయడానికి బయటనుంచి ఎలాంటి శక్తి దేవుని బలవంతం పెట్టలేదు ఇంకా తక్కువ అంటే మనలను ప్రేమించుతారు. దేవుడు మనలను ప్రేమించడానికి ఎంచుకునారు ఎందుకంటే మనలను ప్రేమించాలి అని అనుకునారు! ఈ ప్రేమ బయట పడాలి అంటే మన మరణం కొరకై కేటాయించబడిన మరణప్పు మూల్యమును మనకు బదులుగా మన స్థానములో దేవుని కుమారుడు చెల్లించారు – పాపము కలిగించేది.
అవును, దేవుడు ఎంతో ప్రేమించారు మరియు ప్రేమించబడాల్లి అని అనుకున్నారు అందువలనే మీ కొరకై నా కొరకై మరన్నించారు.. మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తునిలో నమ్మి విశ్వాసించి వారు ఆయన క్షమ అర్పణను అంగీకరించుతారు.
1 తిమోతికి 2:3-6 ఇది మంచిదియు మన రక్షకుడగు దేవునిదృష్టికి అనుకూలమైనదియునై యున్నది. ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు. ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. దీనినిగూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును.
మనకు కావలసింది దేవుడు మనలను ప్రేమించాలి, మన పిల్లలు మరి మన స్నేహితులు మనలను ప్రేమించాలి .. సకల ప్రజలు సమస్త కుటుంబం మరి మా పొరుగువారు ఇలాగునే ఉన్నారు, మీరు మా నుంచి ప్రేమను ఎదురుచూస్తునారు మరియు మాకు మీ ప్రేమ కావాలి.
కానీ, ప్రేమ బలవంతం పెట్టదు, అది స్వేచ్ఛగాచేసే పని.
ఆదమ్ + హవ్వా దేవుని ప్రేమించాలి అని కోరుకునారు. సృష్టిలో అన్నీ విషయాలు వలె, యొక్క వాస్తవని పరీక్షించడం ద్వారా నిజమైన విలువను స్పస్టపరచబడుతుంది.
దేవుడు ఆదమ్ + హవ్వకు సంపూర్ణ సంతోషం మరి సకలమును ఉదగించారు, కానీ వారు ఎలాంటి ప్రత్యేకింపు లేకుండా ఆయనను ప్రేమించార?
పూర్ణ జ్ఞానముతో మరి పరిపూర్ణమైన ప్రేమతో + దయతో సర్వశక్తుడైన దేవుడు ఆదమ్ మరి హవ్వకు వారిని వారు ఎరుగుటకు ఒకే ఒక ఆజ్ఞను విధించారు అది వారీ ప్రేమ నిజమైనద మరి నిజమైన ప్రేమను ఇచ్చువారి మీద ఆదర పడిఉంద, ఆ ప్రేమ ఆయన ఇచ్చు బహుమతుల పైన కాదు.
అవును, ఆదమ్ + హవ్వా తెలుసుకోవాలి అది ఆ ప్రేమ వారి మీద కన్నా వారి సృష్టికర్తపై అధికమగా ఉందా అని! వారి ప్రేమ పరీక్షించబడ్డాల్లి.
ఆదికాండము 2:16-17 మరియు దేపుడైన యెహోవా–ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.
ఆ తోటలో పరిశుద్దమైన దేవుని యెడల యొక్క మంచి పరిపూర్ణమైన తెగని సాన్నిహిత్యం ఉంది అని ఆదమ్ + హవ్వా ముందుగా యేరుగీ ఉన్నారు, కానీ ఇప్పుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తిన్నప్పుడు ఇప్పుడు వారికి వాస్తవం తెలిసిఉనదా.
ఇప్పుడు వారు ఏం చేసేదరు? తినకూడదు అన ఫలములను తింటార లేదా?
ఆ దెయ్యం, ఒక సరళ ప్రశ్నతో చాకచక్యంగా హవ్వను ప్రలోభ పెట్టి దేవుని ప్రశ్నించే విదముగా చేస్తాడు [ఆదికాండము 3:1] “దేవుడు చెప్పెనా.. ?”
విగ్రహారాధన నిర్వచనం: విగ్రహారాధన యొక్క సారాంశం పరిశుద్ద దేవునికి వితిరేకముగా అనర్హమైన అలోచనలను వినోదించడం. విగ్రహారాధన అనడం బహిరంగమైన ఆరాధన కాకపోయినా ఎప్పుడు మన మనుసులో నుంచి ప్రారంభించుతుంది.
ఆ సమయంలో ఆదమ్ + హవ్వా విగ్రహారాధకులుగా మార్చబడ్డారు! వారి సృష్టికర్త మరియు సకల సృష్టి మీద అధికారం ఉన్న పరిశుద్దమైన దేవునికి విదేయత్వం చూపించడానికి స్పస్టమైన కారణాలు ఉన్నపట్టికి వారి భావోదరేగమును మరి వారిని ఉనత పరచుకునారు.
గర్వంము మరియు దేవునినుంచి స్వతంత్రులుగా ఉండాలి అని అనుకున్నారు, అది మరణమును ఉత్పత్తి చేసే యొక్క మరణప్పు అంటువ్యాధి, అది నాశననికి నడిపిస్తుంది. దేవుడు ఎచ్చరించారు ఇది విపల్యం లేకుండా, పాపము, ఆదమ్ మరియు హవ్వకూ మరి ఆ క్షణమునుంచి పుట్టిన ప్రతి ఒక్కరికీ మరణాని తెచ్చింది.
వారి తదనంతరా ఎంపిక వలన మరియు చేడ్డు ఆలోచనవాలన ఈ యొక్క బయంలోనికి, నప్పిలోనికి మరి దేవుని నుంచి వేరుపరచబడి గోరముగా ఉచితముగా పడిపోయారు.
మరియు దైయము ఊహించలేని విషాదకరమైన అబద్ధం పరిచయం చేశాడు:
ఆదికాండము 3:4-5 అందుకు సర్పము–మీరు చావనే చావరు; ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా.
అవును, దైయము దేవుని అబద్ధాలకోరుడు అని పిలిచాడు మరియు హవ్వా మరి ఆదాము నుంచి ఎలాంటి సంపూర్ణ మందలింపును పొందలేదు!
ఈ భూమిపై ఉన్న ఇద్దరు వ్యక్తులు దేవుని ఆవిశ్వాసించడానికి స్వేచ్ఛా సంకల్పంగల మనసును మరి భావోద్వేగాముతో ఎన్నుకునారు మరియు వారి సృష్టికర్త కన్నా గొప్పవారాని వారికి ఏది మంచిదో అది వారి సంతోషం కొరకై వారి దారిలో ఎంచుకునారు.
యాకోబు 1:13-15 దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు–నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.
మీరు మరి నేను, మరి సకల మానవ జాతి ఆదమ్ + హవ్వాల నుంచి దేవుని తిరస్కరించు జీవులుగా, అవిశ్వాసం చూపు వారీగా జన్మించారు.
ఆయన ఉనికిని ప్రకటిస్తూ, ప్రేమగల దయ యొక్క వాస్తవని మరి వారి కొరకై సకలని సమకూర్చినప్పటికి, దేవుని గురించిన సత్యని ప్రజలు ఆవిశ్వాసించారు. క్రమ మరియు సృష్టి నుంచి సమకూర్చి మరి ఆయన జీవుల మూలముగా దేవునిని స్పస్టతతో తెలియపరచుతునారు [రోమా 1:20-25]. ఇంకా మిక్కిలిగా, ప్రతి ఒక వ్యక్తికి వారి వ్యక్తిగతముగా క్లిప్తమైన విదములో దేవుడు ఆయనను తెలియపర్చుకునారు [రోమా 2:15-16], మరియు ప్రేరణ పొంది వ్రాయబడిన వాక్యముతో (సత్యవేదము). వారి స్వంత కుమారుడైన యేసు క్రీస్తుని మూలముగా తిరస్కరించలేని సాక్షాని ఇచ్చారు.
ఆదమ్ + హవ్వాల నుంచి పాపపు రోగాను వారి సంతతులకు అందించబడినందువలన సకల మానవ కులం దేవుని నుంచి స్వతంత్రులుగు ఉండాలి అని పాపము నిండిన వారీగా ఆశించారు మరియు దేవుని ఎద్దకు మరలా రాజీ పడాలి అంటే ఒకే ఒక అంగీకరపు పాపము త్యాగం చేయవలసి ఉంది, అది రక్తం చిందించడం.
హెబ్రీయులకు 9:22 రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు [పాపము కొరకై].
పరిపూర్ణమైన, పాపములేని మనిషిగా, దేవుని గురించి మానవ రూపంలో పరిపూర్ణమైన వీక్షణను ఇవ్వడానికి, 2000 సంవస్త్రాల క్రితం యేసు ఈ భూమికి వచ్చారు. మన పట్ల అనంతమైన ప్రేమ ఉనందు వలన, మన పాపాల కొరకై మరణపు ముయి తీర్చడానికి మనకు బదులుగా యేసు దేవుడిగా ప్రత్యేకముగా మరి ఊదేశపూర్వకముగా వచ్చి మరనిచ్చారు.
యోహాను 15:12-14 నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీ రొకని నొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు. నేను మీ కాజ్ఞాపించువాటినిచేసినయెడల, మీరు నా స్నేహితులైయుందురు.
కానీ, దేవుని ల ఉండాలి అని కోరుకున్న ఈ పాపము, ఏదైతే సంపూర్ణముగా స్వతంత్రమై ఉనదో, అది మన అందరి జీవితాలకు యొక్క తెగుళ్లువలె పట్టుకుని ఉంటుంది. మన అడుగులను దర్శకత్వం చేయాలి అని కోరుకుంటాము [యెషయా 53:6] మరియు మనకు ఎవరు ఏది ఎలా చేయాలి అని చెప్పడం ఇష్టం ఉండదు. దేవుని అబద్ధాలకోరుడు అని చెప్పిన అది మన ప్రకారమే చెప్పాలి అని అనుకుంటాము.
క్రింద ఉన్నది యొక్క అబద్ధం [ఆలోచనల అబిప్రాయ వివరణ] ఏదైతే దైయము పరిచయం చేసినది. ఇది మొదటిగా మాటలాడి మరి విశ్వాసించినప్పడి నుంచి, ఈ అబద్ధం ప్రతి యొక్క మనిషి నప్పి మరి భాదల లోతులోనికి బందించివేసినది:
ఆ అబద్ధం: నువ్వు స్వతంత్రముతో ఉండు వరుకు, నువ్వు నీ దారిలో నడుచు వరుకు మరియు దేవుని నీయంత్రన నుంచి విడుదల పొందు వరుకు నివ్వు సంతోషముగా ఉండవు.
సంతోషం మరియ ఆనందం.
ముందుగా చెప్పిన విదముగా, ఆదమ్ + హవ్వకూ సంపూర్ణ సంతోషం, దేవునితో తెగిపోని అన్యోన్యత మరి వారి శారీరిక అవసరతలను మన హుహకు అందనంత విదముగా ఇచ్చారు, కానీ వారి యొక్క స్వేచ్ఛా సంకల్పం ఎంపికతో వారు సంతోషాని పొందాలి అని అనుకునారు!
దైయము, అతని ప్రశ్నతో, సృష్టికర్త అయిన దేవుని నమ్మదగని వారు కాదు అని సూచించాడు. మరి వారితో భావోదరేగమైన బహుమతులు మరి ఇలా చేయడం ద్వారా ఏదో మంచిది జరుగునట్టు చెప్పాడు. దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడం ద్వారా వారు సంతోషముగా ఉందురు ఏదైతే ముసుగులో ఉన్నారో దాని నుంచి బయటకు వచ్చి వారి స్వంత శక్తితో సమస్తము నెరవేర్చవచ్చు. మరియు ఆ దైయము ఇలా సూచించెను, “ మీరు మీకు స్వంత దేవుడిగా మార్చబడితే [ఆదికాండము 3:4,5 వెనకున్న ఆలోచనల వాక్యార్థము] మీకు అధికమైన సంతోషం మరి సాదన కలుగుతుంది.”
ఆ పాపము నిండిన సమయంలో, మానవుడు మరి స్త్రీ వారి సంతోషాని పొందుకోవాలి అని విపరీతముగా అన్వేషించారు, ఏదైతే తాత్కాలికమూగ ఉత్తమమై ఉన్నపటికి మరి ఈ భూమి మీద వారి జీవితంలో ఆకరిగా వారి నోటి నుంచి వచ్చేది దుమ్ము మరియు బూడిదే ఇది కచ్చితం.
ఇవన్నీ మన భావోదరేగమును అనుగా తాగడం, తిన్నడం, కామము , డబ్బు, ఆశయం, భౌతికవాదంతో [వస్తువులను శాగ్రహించడం] ఉత్తేజపరచుడము, ఇత్యాది.
ఇవన్నీ యొక్క సంచి మొత్తం రంధ్రాలుగా ఉన్నట్టు, మన జీవితాలను ఖాళీ చేస్తుంది మరి మనము శూన్యంలోనికి , మన భావోదరేగికముగా నశించి మరి మరణం మన ప్రతి అడుగులో నిరాశను ముడిస్తుంది.
కానీ, దేవుడు, ఆయన గొప్ప ప్రేమ మరి కరుణతో మనలను ఆ తప్పిపోయిన, బయంకరమైన నిరాశ స్థితిలో విడిచిపెట్టలేదు.
దేవుడు మనక చెప్పేను, నాకు తిరుగి ఇవ్వు మరి నేను నీకు ఆ సంతోషము కంటే మెరుగైనది ఇస్తాను, నీకు శాశ్వతమైన సంతోషాని నేను ఇస్తాను! మరి దేవుడు దీని లేకనములో పెట్టేను. సత్యవేదము సరలముగా దేవుని గతంలో చేసిన పని మరి ముందుగా చెప్పబడిన భవిష్యత్తు గురించి వ్రాసిన చరిత్రిక ముద్రిత సమాచారము ఏదైతే ఆయన నుంచి తప్పి పోయిన మానవుడు మరి స్త్రీను ఆయన నుంచి విముక్తి మరి సమాదనం యొక్క ప్రణాళికలోనికి అమలుపరచబడిఉంది.
మనకు, మానవ కులానికి దేవుని విముక్తి, సమాదనం మరి పునరుత్పత్తి యొక్క ప్రణాళికను సరైన పదంలో వివరించాలి అంటే: యేసు క్రీస్తుని, ఎన్నడూ చెప్పని ఒక గొప్ప ప్రేమ కథ.
కానీ, ఎప్పటి లాగే, ఈ ప్రణాళికను అమలుపరచడానికి, ఆదమ్ మరి హవ్వా లాగే మనలను కూడా పరీక్షించబడాలి.
దేవుడు మనలో ప్రతి ఒక్కరినీ ఇంకా అడుగును, “ప్రతి విషయములో నన్ను విశ్వాసించుతార మరి నేను మీ నుంచి అడిగినదాని పాటించుతార? ఇప్పుడు మీరు నిజముగా నన్ను ప్రేమించుతార?
దేవుని దారులు అర్థం చేసుకోవడానికి మరి చూడడానికి కస్టం కాదు ఎందుకంటే అవి చాలా సాదారణమైనది. దేవుడు మనలను సులబముగా అడుగుతారు [విద విదమైన సత్యవేదములో నుంచి వచనముల ఆలోచనల వాక్యార్థము]
- ప్రేమ. మీరు నన్ను ప్రేమించుతునారా? నా మాటలను చదువుతూ, నాతో మాటలాడుతు [ప్రార్థన చేస్తూ] నాతో సమయాన్ని గడపాలి అని అనుకుంటునారా [“ఆ తోటలో ఆయనతో నడుచుతూ ఆదికాండము 3 :8 ]?
దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన [యేసు] రక్తమువలన మనకు విమో చనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.
నువు ఇలా చేసినటాయితే, ఈ భూమి మీదా మీకు సంతోషాని ఇస్తాను. యొక్క నూతన క్రైస్తవుడిగా, ఈ భూమి మీద ఉనంత వరుకు మీ సంతోషం అసంపూర్ణము మరియు లోపము కలిగి ఉంతుంది, ఎందుకంటే మీరు ఇంకా పడిపోయిన మానవ కులమ తో కలిసి ఉన్నారు మరియు పరిశుద్ధాత్మ యొక్క వరమును పొంది ఉంటారు. కానీ మీ విశ్వాసము ద్వారా, నా పరిపూర్ణమైన సమయంలో నేను పూర్తి చేస్తాను, నా పునః సృష్టి పని తో. నిన్ను సంపూర్ణమైన కొత్త సృష్టిగా మార్పు చెంది మరి నువ్వు మరణించిన తరువాత నీ పాత దేహమును మట్టికి వదిలి నీకు శాశ్వతమైన సంతోషాని ఇస్తాను” [ఆదికాండము 3:19; 1 కొరింథీయులకు 15:50-58].
- నమ్మకం. యేసు క్రీస్తుని రక్షకుడిలా విశ్వాసించుతార మరియు ఆయన మరణం మరియు మీ పాపానికి అవసరమైనంతగా రక్తము చిందించి మరణానికి ముయ్యి తీర్చబడిఉందా? [యెషయా 50:10; 2 కొరింథీయులకు 1:9 ]
- విదేయత్వం. సత్యవేదములో వ్రాసిన విదముగా నా వాక్యములను మీ జీవితంల పాటించుతార?
ఇప్పుడు మీ ప్రశ్నలకు జవాబు ఇవ్వబడిఉంది, ఇప్పుడు ఒక విషయం ఇంకా స్పస్టత లేకుండా మిగిలింది, మీకు యేసు వేసిన వ్యక్తిగతమైన ప్రశ్నకు మీ యొక్క జవాబు: మీరు నన్ను ప్రేమించుతునారా?
యేసు మిమును ప్రేమించుతునాడు. యేసు మీ కొరకై మరణించారు అందువలన మీకు నూతన హృదయం ఇవబడుతుంది మరి దాని ఆయన ప్రేమకు తిరుగి ఇవ్వగలరు.
మీ నిర్ణయం ఏమై ఉంటుంది?
- యోహాను 3: 14-17 అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో [శిలువ వేయబడం], ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు.
- 1 పేతురు 2:24-25 మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను [శిలువ వేయబడం]. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.
ప్రియ స్నేహితుడా, స్వేచ్ఛా సంకల్పం యొక్క ఎంపిక తో ఆయన స్వరూపంలో సృష్టించబడిఉనారు. యేసుని ప్రేమించుటకు మరి యేసుని తిరస్కరించుటకు దేవుని నుంచి మీకు అనుమతి ఇవ్వబడిఉంది. న్యాయబద్దకముగా మీరు అనుబవించాలిసిన శాశ్వతమైన మరణప్పు శిక్ష మరి శాశ్వతమైన నప్పిని బరించడం నుంచి యేసుని మరణప్పు అంగీకరమును మీరు తిరస్కరించవచ్చు.
మీ ఎంపికకు సహాయ పడే ఈ మూడు విడియోలను జప్తు చేశాము దయచేసి కనుకోవాల్లి అని విజ్ఞాపిస్తాము : ప్రేమ ఆదేశించ బడుతుంద? https://vimeo.com/903148991
మనపట్ల ఉన్న దేవుని ప్రేమను వివరించడానికి క్రింద ఉన్నది మీకు సహాయం చేస్తుంది మరి యేసు క్రీస్తుని ప్రేమను నమ్మి, విశ్వసించి, మరి వెంబడించడానికి ఎల వెనుతరగలి .
దేవుని ప్రేమ – https://vimeo.com/912288970
“నేను విశ్వాసించుతాను” – https://vimeo.com/943289655
యేసు మనలను ప్రేమించినందుకు మనము ఆయనను ప్రేమించుతునాము.
మీ యొక్క శాశ్వత సంక్షేమం కొరకై మేము ఆందోళన చెంది ఉన్నాము. మీరు యే గుంపుకు చెంది ఉనారో దయచేసి మీరు మాకు వ్రాయగలరా: 1) ఎవరైతే యేసునిలో విశ్వాసించుతారో వారికి నిత్య జీవము కలుగుతుంది. 2) ఎవరైతే యేసుని ప్రేమించ లేరో వార అప్పటికి ఖండించబడినారు, ఎందుకంటే దేవుని అద్వితీయ కుమారుడైన నామములో విశ్వాసించలేదు కాబట్టి.”
మా అంతటి ప్రేమతో
క్రీస్తునిలో
జోన్+ఫిలిస్+స్నేహితులు @ WasItForMe.com