నేను ఒక ముస్లిం వ్యక్తితో ప్రేమలో పడ్డాను మరి ఇప్పుడు అతను యేసుని అంగీకరించాలి అని కోరుకుంటున్నాను. ఎక్కడ నుంచి ప్రారంబించాలి?
శాశ్వతమైన సత్యం: ప్రతి వ్యక్తి ఎదురుకొనే అతి ముక్యమైన ప్రశ్న నువు ఎవరిని ఎక్కువగా ప్రేమించుతావు. మీరు అన్నీ ప్రేమల కన్నా ఎవరిని అత్యున్నతమూగ ప్రేమించుతారు అది మీరు ఎక్కడ మీ నిత్యత్వమును గడుపుతారని నిర్ణయించుతుంది!
మొదటిగా మరి అతి ముక్యమైనది ప్రేమ యొక్క ప్రశ్న: యేసు క్రీస్తుని మీరు వ్యక్తిగతంగా ప్రేమించారా? మీరు యేసు క్రీస్తుని ప్రభువుగా, రక్షకునిగా, మరి స్నేహితునిగా అంగీకరించి మరి విశ్వాసించి క్రొత్తగా జన్మించిన దేవుని బిడ్డలుగా మార్చబడ్డార? పరిశుద్ధమైన దేవుని యందు సకల ప్రజల పాపాల కొరకై పరలోకము నుంచి మరణప్పు మూల్యాన్ని చలించుటకై మరణించిన దేవుని కుమారుడైన ఆయనలో మీరు విశ్వసించుచున్నారా? ఆయనను మీ హృదయంలోనికి ఆహ్వానించార మరి సత్యవేదములో ప్రకటించిన ఆ సత్యము యొక్క దారి వైపు ఎప్పుడైతే నడిపించుతారో ఆయనను వెంబడించుటకై కట్టుబడిఉన్నార?
ఇతరుల ప్రేమల కన్నా యేసుని పట్ల ఒకరి ప్రేమ ఎందుకు అతి ముక్యమైనది?
సమాధానం: ఇతరుల ప్రేమ కన్నా యేసుని అత్యున్నతమూగ ప్రేమించినప్పుడు మనకు యేసు క్రీస్తుని ప్రేమ ఇవబడుతుంది ఏదైతే దేవుని మరి మన పొరుగువారిని ప్రేమించుటకై మనలను సిద్దపరచుతుంది, ఇది స్వార్థముతో కలిగిన ప్రేమ కాదు కానీ ప్రకృతిబాహ్యమైన ప్రేమతో ఇప్పటికీ మరి ఎప్పటికీ ఉత్తమైన దాని కోరుకుంటుంది.
– 1 యోహాను 4: 17-19 తీర్పుదినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి యున్నది; ఏలయనగా ఆయన ఎట్టివాడై యున్నాడో మనము కూడ ఈ లోకములో అట్టివారమై యున్నాము. ప్రేమలో భయముండదు; అంతేకాదు; పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును; భయము దండ నతోకూడినది; భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.
యేసు ఆయన యొక్క దైవీకమైన, ప్రకృతిబాహ్యమైన పరిపూర్ణ ప్రేమను మనకు ఎలా ప్రదర్శించారు? ఆయన మన కొరకు మరణించారు! యేసు ఆయన ఇవ్వగలిగిన దాని అత్యున్నతంగా ఇచ్చారు, ఆయన యొక్క జీవితం ప్రేమగా మనలను రక్షించి మరి పరిశుద్ద దేవుని వైపు దేవుని పిల్లలుగా మరి ఆయన యొక్క శాశ్వతమైన కుటుంబంలో ఒక సబ్యుడుగా పునరుద్ధరించడం. దేవునికి మరి మన పొరుగువారికి వెతిరకముగా మన పాపాల కొరకు మరణప్పు మూల్యం చెల్లించడంలో మన స్థానాన్ని యేసు తీసుకున్నారు.
- యోహాను 3:16-18 .. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు.
- యోహాను 1:12,13 తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారేగాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.
మీరు ఏమైయున్నారో మరియు ఆయన మీ చేతుల్లో ఉంచినదంతా, యేసుకి న్యాయబద్దంగా స్వంతమైన దాని మీరు తిరుగి ఇచ్చినట్లయితే మీరు నిజముగా ఆశీర్వదింపబడినవారై ఉందురు ఎందుకంటే పరిశుద్ధాత్మ మీ హృదయంలో ప్రకృతిబాహ్యమైన / అత్యున్నతమైన ప్రేమను ఉంచారు.
యేసుని పట్ల ప్రకృతిబాహ్యమైన / అత్యున్నతమైన ప్రేమతో, మీరు ఇప్పుడు ఇతరులను అదే ప్రేమతో ప్రేమించగలరు దేనితో అయితే యేసు వారిని ప్రేమించారో.
ప్రజల పట్ల యేసుని ప్రకృతిబాహ్యమైన ప్రేమ: యోహాను 15:12-14 నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీ రొకని నొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు. నేను మీ కాజ్ఞాపించువాటినిచేసినయెడల, మీరు నా స్నేహితులైయుందురు.
యేసు క్రీస్తునిలో విశ్వాసించని మరి తన యొక్క రక్షకునిగా ప్రేమించని ఒక మనిషిపై ఎవరినైతే మీరు లోతుగా మరి సాధారణమైన ఆప్యాయత కలిగి ఉన్నారో వారి పై ఈ నిజాయితీగల మరి ప్రముక్యమైన ప్రశ్న ఎలా అనువర్తిస్తుంది.
యేసు క్రీస్తుని ఇతరుల ప్రేమకన్నా అత్యున్నతమూగ ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞాపించినదాని చేయాలి అని కోరుకుంటాము మరి అలా చేయడానికి శక్తి కూడా ఇవ్వబడుతుంది.
యేసు ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా యేసు పొరుగువారిని ప్రేమించిన విదంగా ప్రేమించడానికి మన పొరుగువారితో ఎలా ప్రవర్తించాలని ఆయన యొక్క ప్రేరపన పొందిన వాక్యములో వ్రాసి ఉన్నారు ఎందుకంటే ఈ జీవితంలో మరి తరువాత రాబోవు శాశ్వతమైన జీవితంలో వారికి ఉత్తమమైన దాని కోరుకుంటాము.
ఎందుకంటే ఈ మానవుని హృదయం / భావోదరేగలు జీవితంలో ప్రతి అడుగు మరి ప్రతి నిర్ణయాలలో బలమైన ప్రేరేపణ పొంది ఉంతుంది, మన హృదయాలను శ్రద్దగా కాపాడుకోవాలి లేకపోతే అపవిత్రమైన లేక ఆశీర్వాదం లేని సంబంధాల వలన లోపాలు మరియు విషాదకరమైన దానిలో పడుదుము.
సామెతలు 4:23 నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము.
మీ యొక్క రక్షణ కొరకై మరి మీ శాశ్వతమైన శ్రేయసు కొరకై, మీకు ఆకర్షణ కలిగిన వ్యక్తికి ప్రియమైన సాక్షిగా ఉండుటకు, పరిశుద్ధాత్మ స్పస్టమూగ సూచనలను నమూదు చేశారు అదేమనగా యేసు క్రీస్తుని ప్రేమను పంచుకొని ఒక వ్యక్తితో మానవ ప్రేమ సంబంధాన్ని కొనసాగించకూడదు.
పరిశుద్ధాత్మ క్రైస్తవులకు సంభావ్య వివాహాలు లేక వ్యాపార భాగస్వామ్యాలు గూర్చి ఏమి అజ్ఞాపించారు?
- 2 కొరింథీయులకు 6:14-15 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?
మన వ్యక్తిగత అనువర్తన: మొట్ట మొదటిగా నేను మరి ఫిలిస్ కలిసినప్పుడు మా డేటింగ్ సంబాషన సందర్బంలో ఈ క్రింద ఉన్న విషయాల గురించి ప్రత్యేకంగా విచారించుకున్నాము.
- జోన్: “ ఫిలిస్ నాకు నువంటే గొప్ప వెచ్చటి అప్యాయత కలుగుతుంది మరి అది ఏమై ఉంతుందో అని ఆశ్చర్యముగా ఉంది? మన ఈ సంబంధాన్ని కొనసాగించే ముందు కొన్ని విషయాలను స్పస్టపరచుకోవాలి. మొదటిగా నేను చెపేది విను ఇది భిన్నముగా ఉండవచ్చు కానీ చాల ముక్యమైనది.
“ఫిలిస్ నా జీవితం లో నువు మొదటి ప్రేమగా ఉండలేవు. నువు ఎప్పుడు రెండోవా అతి ముక్యమైన ప్రేమై ఉంటావు. ఎందుకు? ఎందుకంటే సకల మానవ కులానికి సెరిగ్గా ఆజ్ఞాపించినది ఏమంటే, మొట్ట మొదటిగా మీ హృదయంతో ప్రేమించవలసినది దేవున్ని. ఈ యొక్క అత్యున్నతమైన ప్రేమ మన హృదయంలో పుట్టినప్పుడు మాత్రమే నువ్వు ఆశించినట్టు ప్రకృతిబాహ్యమైన సామర్థ్యముతో నిన్ను ప్రేమించగలను పురుషుడు మరి స్త్రీ ఒకరినొకరు ప్రేమించాలి అని దేవుడు అజ్ఞాపించారు.
యేసు క్రీస్తుని అత్యున్నతంగా ప్రేమించగలిగిన ప్రజలకు మాత్రమే వారి వైవాహిక జీవితంలో మరి వారి పిల్లలను పెంచే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుటకు మరి ఆదరించుటకు ప్రకృతిబాహ్యమైన ప్రేమ కలుగుతుంది.
మనం మొదటిగా యేసు క్రీస్తుని అత్యున్నతంగా ప్రేమించడంలో ఏకీభవించాలి. మన ఈ డేటింగ్ సంబంధం ఏదైతే మన వివాహము వరకు తీసుకెళుతుందో దీని కొనసాగించే ముందు ఈ పునాదులుకు అంగీకరించాలి అప్పుడే మనం సురక్షితముగా కలుసుకోగలము.
కృతజ్ఞత హృదయముతో, ఫిలిస్ మరి నేను 50 సంవత్సరాలు వెనుక ఈ సంబంధాన్ని కొనసాగించే ముందు యేసు క్రీస్తుని అత్యున్నతంగా ప్రేమించాలి అనే ఈ యొక్క నిబంధనలలోకి అడుగుపెట్టాము ఏదైతే మా పెళ్లి వరకు తీసుకువెళ్ళింది.
మీ గొప్ప ప్రశ్న: నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి?
సమాధానం: ఇతరుల ప్రేమ కన్నా మీ హృదయంలో యేసుని ప్రేమించే విషయమును స్పష్టంగా స్థిరపడిన తరువాత, ఈ మా వీడియొలను మీ లౌకిక అప్యాయతను లొంగదీసుకున్న వ్యక్తితో పంచుకోండి. ఆ తరువాత పరిశుద్ధాత్మ యొక్క అజ్ఞానలకు ఆవిదేయత్వం చూపు ప్రమాదం నుంచి సురక్షితముగా ఉండవచ్చు మరి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, మీ మాటలను వెంటనే ఆపండి మరి మీ భవిష్యత్తును మరి మీ స్నేహితుడి భవిష్యత్తుని పరిశుద్ధాత్మ చేతులకు సమర్పించండి. యేసుని వాక్యాలకు విదేయత చూపువారికి పరిశుద్ధాత్మ ఆశీర్వదించును. మరి మీ స్నేహితుడు యేసు క్రీస్తుని నమ్మి, విశ్వాసించి మరి వెంబడించినటలైతే మీకు మరి మీ స్నేహితుడికి ఉత్తమమైన భవిష్యత్తును అమలుపరచుటకు పరిశుద్ధాత్మ భాద్యత వహిస్తారు.
ఫలితముగా మీరు మీ ప్రతి రోజు ప్రార్థనలో ఆయన యొక్క నాయకత్వమునకు మరి సరఫరా చేయుటకు పరిశుద్ధాత్మ చేతులకు వదిలి మీ యొక్క భవిష్యత్తును మరి మీకు ఆకర్షణ కలిగిన ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తును యేసుని చేతులకు సమర్పించండి ఏదైతే ఉత్తమరీతిలో అమలుపరచబడుతుంది.
- 1 సమూయేలు 2: 30 యెహోవా వాక్కు ఏదనగా– నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు.
ప్రియమైన స్నేహితురాల, ఇప్పుడు మీరు గమనించినట్లయితే, మీ యొక్క శాశ్వతమైన గమ్యం కొరకై మీరు ఎవరిని ప్రేమించాలో అనే ఈ ముక్యమైన నిర్ణయముపై నిర్దారించబడుతుంది.
“సీమోన నీవు నన్ను ప్రేమించుచున్నావా” అను శీర్షిక దేవుని ప్రేమ గురించి వివరించుటకు ఈ పత్రని వ్రాసి ఇందులో జతపరిచాము.
మీ ఏకాగ్రత్త సమయంలో ఈ పత్రమును చదవడానికి ఎంచుకుంటారు అని విశ్వసించుచున్నాను. మీరు దీని చదివినప్పుడు, యేసు ఆయన యొక్క ప్రేమను మీకు స్పస్టపరచునట్టు మరి ఇతరులను ఆయన ప్రేమించినట్టు ప్రేమించుటకై ప్రకృతిబాహ్యమైన శక్తిని ఇవ్వమని ప్రార్థించండి.
- యోహాను 14:20-21 నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందు నని చెప్పెను.
– మార్కు 12:30-31 నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరే దియు లేదని అతనితో చెప్పెను.
– మత్తయి 10:37-38 తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు.
మీ ఎంపికకు సహకరించెందుకు జతపరిచిన వీడియొలను దయచేసి కనుగొనండి: ప్రేమ అజ్ఞాపించుతుంద? https://vimeo.com/903148991
ఈ క్రింద ఉన్నది దేవుని ప్రేమను మనకు వివరించుతుంది మరి ఆయన ప్రేమ ఎలా తిరుగి ఇవ్వాలి అంటే యేసు క్రీస్తుని నమ్మి, విశ్వాసించి మరి వెంబడించడం ద్వారా ఇవ్వగలము.
దేవుని ప్రేమ – https://vimeo.com/912288970
“నేను విశ్వాసించుచునము” – https://vimeo.com/943289655?share=copy
యేసు క్రీస్తు మిమ్మల్ని పరిపూర్ణముగా ప్రేమించినందువలన మేము మిమ్మల్ని ప్రేమించగలుగుతాము!
క్రీస్తునిలో, మరింత ప్రేమతో జోన్ + ఫిలిస్+స్నేహితులు @ WasItForMe.com

