యేసూకీ తెలుసు నేను ఎక్కడికి వెళుతుననో దాని నేను ఎల్లా విశ్వాసించాలి?
- యోహాను 14: 5-6 అందుకు తోమా– ప్రభువా, యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలాగు తెలియునని ఆయన నడుగగా 6 యేసు –నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
- యోహాను 14:9 -11 యేసు–ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు? తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుట లేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలుచేయుచున్నాడు. తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి.
- ప్రకటన 22: 17 ఆత్మయు పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.
- అపొస్తలుల కార్యములు 2:21 అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు.
జవాబు సంఖ్య . 1 అవును! మీరు మరణించిన తరువాత ఎక్కడికి వెల్లుతారని మీరు తెలుసుకోగలరు. “ఎవరైతే” అని పరిపూర్ణముగా వివరించు ఒక మానవ సమూహంముకు చేరినవారైఉనరు. ఎవరైతే రాబోతారో. ఎందుకంటే యేసుకి నిశ్చయాముగా తెలుసు మీరు ఎక్కడ ఉన్నారో (మీ గత జీవితంలో) అలగునే ఆయనకు నిశ్చయాముగా తెలుసు మీరు ఎక్కడికి వెల్లుతారో (మీ భవిష్యత్తు జీవితంలో)
హెబ్రీయులకు 4:13 మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.
హెబ్రీయులకు 13:8 యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటే రీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును.
యేసుకి గతం, వర్తమానం మరియు భవిష్యత్తుగురించి సర్వము ఎరగినవారై ఉన్నారు. మన గురించి యేసుకి సమస్తము తెలిసినందుకు కృతజ్ఞలై ఉనాము. మేము గ్రహించగలము మరియు కృతజ్ఞతలైఉనము ఎందుకంటే మన ప్రతి పాపం మరి గత కాలపు వైఫల్యం గురించి సమస్తము తెలిసి మనలను యేసు ప్రేమిస్తునాను అని ప్రకటించారు. దీని అర్థం ఆయన ప్రేమ మన యోగ్యత లేక మన ప్రేమ పైన ఆదార పడలేదు. ఈ ప్రకృతిబాహ్యమైన ప్రేమ ద్వారా యేసు మనలని ప్రేమించుతునారో అదియే కృప. కృప అనుగా: యోగ్యత లేకపోయినా పొందుకునే దయ/కృప. యేసు ప్రేమను మనం గెలుచుకోవట్లేదు కానీ నమ్మకం ద్వారా పొందుకుంటునము.
కొలొస్సయులకు 2 :13-14 మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను, మీరు మృతులై యుండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి, ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను;
క్రయిస్తావులు, ఎవరైతే యేసునిలో విశ్వాసముంచి నమ్ముతునారో, యేసుకి సర్వము తెలిసినందుకు కృతజ్ఞతలై ఉనారు. యేసుని సర్వజ్ఞానం మనకు అభయమిచ్చునది అదేమనగా మన “యే మరచిపోయిన పాపము” మన మరణము తరువాత మనలను క్రించపరచదు. దేవుని ముందు నిరపరాధులై నిలబడుతాము.
అందుకోరకై, రోమా 8 వ అద్యాయాం యేసును ప్రేమించువారికి ఓదార్పునిచ్చును: రోమా8:1 కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.
జవాబు 2: యేసుకి మనం ఎక్కడికి వెల్లుతాము అని తెలియడం మాత్రమే కాక, మనలని ఆయనతో పట్టు తీసుకెళ్తాను అని ప్రకటిస్తునారు.
యోహాను 14:1-6 మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని .యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి. నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరునుఉండు లాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసి కొని పోవుదును. నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను. అందుకు తోమా– ప్రభువా, యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలాగు తెలియునని ఆయన నడుగగా యేసు –నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
లూకా మనకు ఒక వ్యక్తి గురించి చెప్పారు అతను ఎక్కడికి వెళ్తారని అతనికి తెలిసినట్టు చెప్పారు. అతని మరణం తరువాత పరలోకానికి వెల్లుతునాను అని అతనికి తెలుసు. ఈ మనిషి ఒక హంతకుడు మరియు దొంగ అని దూషించబడి అతని నేరాలకు మరణ శిక్ష విధించారు. యేసుని పక్కనే శిలువ వేయబడినట్టు. దీని మనం చదవినాము.
లూకా 23: 40-43 అయితే రెండవవాడు వానిని గద్దించి–నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి–యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను. అందుకాయన వానితో–నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను.
ఈ దోషిగా నిర్దారించబడిన ఈ నేరస్తుడు సమాజములో, కుటుంబంలో, మరియు స్నేహితలలో ఒక విఫలమైనవిడిగా ఉనాడు. అతని జీవిత కాలమంత ప్రజలను గాయపర్చాడు. ఈ భూమి మీద దేవుడు అనుగ్రహించిన తన జీవితానికి కావాల్సిన ఆశ్రయమును వాడుకొని దేనికి పనికి రాని జేవితని గడిపినాడు. ఈ నేరస్థుడు పరలోకనికి వెళ్ళడానికి ఉండాల్సిన ఎలాంటి మంచి పనులు కానీ యోగ్యత కానీ లేదు. ఈ మనిషి తన గత జీవితం గాక విముక్తిని పొందాడు మరియు అధికమైన కృప ద్వారా నమ్మకాని పొందాడు. మీరు ఎలా పర్వకనికి వెళ్లారు? అతని అడినటాయితే, ఈ మనిషి ఒక సమాదనని మాత్రమే ఇవగలాడు: “ మద్యపు సీలువలో ఉన్న యేసు అన్న ఒక మనిష చెప్పాడు నేను అతని తో పరలోకనికి వెళ్ళచ్చు అని మరియు నేను అతనిని విశ్వాసించను.
ఈ కథ ముగింపు? అతని మరణం, అతని మరణపు గడియాలో, అతని బాద నిండిన మాటలతో దేవుడు – మనిషైనా యేసు క్రీస్తు పట్ల అతనికి ఉన్న నమ్మకం మరియు ప్రేమ వలన అతని జీవితానికి ఒక అర్థం ఇవబడింది మరియు అతని నితీయత్వం సంతోషం తో నిండినది. ఈ నేరస్థుడు ఒక గొప్ప ముక్యమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. అంతే గాక అతను యేసుని పాపము లేని దేవుని కుమారుడు మరియు మృతులనుండి లేపపడి ఈ విశ్వంనికె ప్రబువు మరియు పరిపాలకుడై ఉంటాడు అని విశ్వసించడం ద్వారా ఈ భూమి మీద ప్రముకమైన వారిలో అతను ఒకడిగా ఎంచుకోబడినడు.
ఈ ఒకాయప్పటి నెరస్తుని హృదయంలో ఏదో జరిగిన కరణముగా అతను యేసు క్రీస్తుని ప్రేమించాడు. ఈ మరనించబోతున మనిషికి అతని చివరిగా మిగలిన శక్తితో మరియు ఇక కొన్ని చివరి ఊపిరితో ఉన్న అతనికి ఎవరో బలవంతం పెట్టినటు చుట్టూ ఉన్న వారందరికీ వినబడినటు యేసుని అందంమును ఈ “ప్రపంచానికి” ప్రకటిస్తాడు. ఆశ్చర్యముగా, అతను చెప్పిన చివరి మాటలను చదివి లేకించలేని ఆత్మలు యేసునిలో విశ్వాసించి నితీయత్వముకు చేర్చ బడుతునరు, ఇవన్నీ దేవుడు అతని శాశ్వతమైన నిధిలో కూడింప చేస్తూ ఉనరు.
ఈ ఒకాయప్పటి హంతకుడు మరియు దొంగగా ఉనావాడు, అతని దేహంలో చివరి జీవిత క్షణాలలో, దేవుని దాయను పొందడానికి కానీ ఒక మంచి మనిషిగా జీవించకుండా ఆ గడియను ఉపయోగించుకొని సర్వశక్తిమంతుడైన దేవుడికి శాశ్వతమైన బిడ్డగా మార్చబడ్డాడు ఇది కేవలం యేసుని విశ్వాసించుడం ద్వారా జరిగింది.
ఈ నెరస్తుని లాగే ప్రతి దేవుని పిల్లలు “క్రొత్తగా జన్మిస్తారో” వారందరికీ యేసు ఎక్కడికి వెళతారు అక్కడి మనము వెలుతాము అన ఒక అబయం ఇవబడుతుంది. క్రొత్తగా జన్మించడం అంటే ఒక క్షణంలో జరుగుతుంది ఎప్పుడైతే యేసుని మానవాతీతమైన శాశ్వత శక్తితో ప్రేమించడానికి ఒక జీవము హృదయంలో పుటుతుందో.
ఈ మానవాతీతమైన మార్పు సంబావించినపుడు, ప్రతి ఒక్కరూ ఆ క్షణములలో నశించువారినుంచి రక్షింపబడి దేవుడు హామీ ఇవబడే పట్టిలోనికి చేర్చబడుతారు.
దేవుని హామీ –
2 కొరింథీయులకు 5:8 ఇట్లు ధైర్యముగలిగియీ దేహమును విడిచి పెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము.
2 కొరింథీయులకు 5:1-5 భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మన కున్నదని యెరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా కనబడుదుము. కాబట్టి పరలోకమునుండివచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గు చున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మ్రింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే; మరియు ఆయన తన ఆత్మఅను సంచకరువును మన కనుగ్రహించియున్నాడు.
ప్రియ స్నేహితులారా, దేవుడు అన్నిటిలో పరిపూర్ణమైనవాడు.. ఇక అన్నీ విషయాలలో. దేవునికి అబద్దం చెప్పడం అసాధ్యం!
హెబ్రీయులకు 6 :18 తాను అబద్ధమాడజాల!
వాగ్దానకర్త యొక్క సామర్థ్యం వాగ్దానాన్ని నెరవేర్చడం అదియే ఒక మంచి వాగ్దానం.
దేవుడు పరిపూర్ణమైన వాగ్దానపూ కాపరి.
సర్వశక్తిమంతుడైన సార్వభౌమ కలిగిన దేవుడు ఏదైనా కచ్చితముగా ప్రకటిస్తే, అది ఇవబడినది అని అర్థం. వేరే అవకాశం లేదు. దేవుడు ఏదైతే కచ్చితముగా ఇవబడుతుంది అని హామీ ఇచ్చాక, హామీ ఇవ్వబడినట్టు అర్థం!
ఎఫెసీయులకు 1:13-14 మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
ఎఫెసీయులకు 1:1-7 దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులును క్రీస్తుయేసునందు విశ్వాసులునైనవారికి శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైనయేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక. 3మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను. 4-6ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్తప్రకారమైన దయాసంకల్పముచొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. 7దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమో చనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.
రోమా 8:15 -17 ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొంది తిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము–అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము. 16మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతోకూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. 17మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసు లము; క్రీస్తుతోకూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము.
ప్రకటన 21:3-4 అప్పుడు – ఇదిగో దేవుని నివాసము మనుష్యులతోకూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడై యుండును. 4ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన యైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.
క్రీస్తుని రాక కొరకై క్రయిస్తావులు, అనుగా రక్తంతో కొనబడిన దేవుని పిల్లలు ఎదురు చూడడంలో యే మర్మము కానీ ఆశ్చర్యం లేదు. ఈ యేసుని రాక మన మరణం సమయంలో రావచ్చు లేక ఆయనతో సదాకాలం ఆయన పిల్లలను పరలోకనికి త్వరలో తీసుకెళ్తారు.
ప్రకటన 22:20-21 ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చువాడు–అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్; ప్రభువైన యేసూ, రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుం డును గాక. ఆమేన్.
మరింత ప్రేమతో,
క్రీస్తునిలో –
జోన్ + ఫిలిస్+ స్నేహితులు
@ WasItForMe.com
ప్రయోజకమైన వీడియోస్
https://vimeo.com/855988600
https://vimeo.com/855988363