And he said, “Jesus, remember me when you come into your kingdom.” - Luke 23:42

క్షమించరాని పాపము ఏంటి ?

Share Article

ఎవరైనా పరిశుద్ధాత్మకు వెతిరేకముగా పాపం చేసినటాయితే, మరియు అది క్షమించబడక పోతే, అతనికి (ఇంకా) పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉందా?

ప్రేరణ పొందిన వాక్యములను దాటి మనం వెళ్లలేము. సత్యవేదము మనకు స్పస్టంగా ప్రకటిస్తుంది ఆదేమనుగా ఒకే ఒక పాపం క్షమించరానిది. – మత్తయి 12:32 మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. 

సందర్భం: యేసుని జీవితం, మరణం, మరియు పునరుతానము గురించి ప్రకటింపచేయుటకు యేసు పరిశుద్దాత్మను పంపించారు. పరిశుద్దాత్మ పని ప్రజలను వారిని పాపి, దోషి అని ఒప్పుకుని మరియు రక్షకుడి అవసరతను తెలియజేయడం.- యోహాను 16:7-9 అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్లినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును. 8ఆయన వచ్చి, పాపమునుగూర్చియు నీతిని గూర్చియు తీర్పునుగూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. 9లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమునుగూర్చియు.   

వ్యాఖ్యానం: సత్యవేదంలో కొన్ని అధ్యాయాలు మన తెలివికి గ్రహింపగలిగెల స్పస్టముగ వివరించలేదు దానిని ఎలా ఆలోచించాలీ అని మనం ఎంచుకోవాలి.  మత్తయి 12:32 ఈ అధ్యాయంలో మనం వేదాంతులతో ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఎవరైతే చరిత్రలో ఒక ప్రత్యేకమైన సందర్బంలో ఈ ప్రత్యేక పాపము పరిశుద్దాత్మకు వెతిరేకముగా నిర్దిష్ట గడియాలో అన్వయించబడినది అని విశ్వాసించారు లేక పోతే ఒక వ్యక్తి మరణము వరుకు యేసు గురించిన సత్యమును సత్తతముగా నిరాకరించారో వారికి అనవహించబడుతుంది అన్నారు.  

ఈ క్రింద ఉన్నటి దాని అర్థం చేసుకోడానికి ఈ వేదాంతులు తీసుకున్న స్థానం మనకు బాగా ఉపయోగపడుతుంది:

యేసు క్రీస్తుని ఆత్మతో నిండినవారు అనక దయ్యం పట్టినవారు అని దూషించడం పరిశుద్దాత్మకు వెతిరేకమైన దైవదూషన. ఈ రోజులో ఈ ప్రత్యేకమైన దైవదూషన నకలి చేయడం అసాద్యం. పరిసయ్యులు చరిత్రలో ఒక ప్రత్యేకమైన క్షణంలో ఉన్నారు: వారికి ధర్మశాస్త్రము ఉనది మరియు ప్రవక్తలు ఉన్నారు, పరిశుద్దాత్మ వారి హృదయాలను కదలించుతునారు, వారి ముందు దేవుని కుమారుడు నిలచ్చీ ఉనారు, మరియు యేసు చేసిన ప్రతి ఆశ్చర్య కార్యములను వారి కంటితో చూసారు. ఇలాంటి దైవిక వెలుగు చరిత్రలో (ఎప్పుడు) మానవులకు అనుగ్రహించలేదు; యేసు ఎవరైఉనరు అని గ్రహించాలి అంటే అది పరిసయ్యులు మాత్రమే అయివుండలి. కానీ వారు దిక్కరించారు. వారికి సత్యము తెలుసు మరియు రుజువు ఉనప్పటికి ఊదేశపూర్వకముగా ఆత్మ ఒక పనిని దెయ్యంముకు పోల్చారు. వారి ఒక ఉద్దేశపూర్వకమైన అంధత్వంమును యేసు క్షమించలేని నెరముగా ప్రకటించారు. పరిశుద్దాత్మకు వెతిరేకముగా వీరు చేసిన ఈ దైవదూషన దేవుని కృపనుంచి వారిని వెలివేయబడినది. వారు తమ మార్గమును ఎంచుకునారు, మరియు దేవుడు ఎలాంటి అడ్డు లేకుండా వారి నాశననికి పాయనించుటకు వదిలేశారు. 

పరిశుద్దాత్మకు వెతిరేకముగా పరిసయ్యుల దైవదోషన గురించి యేసు జన సమూహముతో చెప్పను “ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు” (మత్తయి 12:32). ఇంకొక విదముగా చెప్పినటాయితే ఇప్పుడు మాత్రమే కాదు నిత్యత్వములో కూడా ఎప్పటికీ వారికి పాపక్షమపన లేదు.  

మరొక్క వేదాంతులు ఈ క్రింద ఉనటి దాని గురించి వివరించుటకు సహాయం చేసేను: మార్క్ 3:29 చెప్పినట్టు, “క్షమాపణ పొందక నిత్యపాపము చేసినవాడైయుండునని. ” 

పరిశుద్దాత్మకు వెతిరేకముగా చేసిన దైవదోషన క్షమించబడదు: యేసుని తిరస్కరించిన ధార్మిక నాయకులను యేసు గాంబిరముగా ఎచ్చరిస్తునారు. వారు యేసుని తిరస్కరించినది – ముక్యముగా యేసుని పని మరియు ఆయనను వారు గమనించిన విధానముపై  – పరిశుద్దాత్మ ఒక పరిచార్య పట్ల సంపూర్ణమైన తిరస్కారం చూపించారు. ఆ పరిచర్య యేసుని గురించి సాక్ష్యం ఇచ్చునది, అందుకే ఇది క్షమించరాని పాపముగా ఎచ్ఛరించబడినది. 

  1. పరిశుద్దాత్మ ఒక ప్రముక పరిచర్య యేసుని గురించి సాక్ష్యం ఇవడం (ఆయన నన్నుగూర్చి సాక్ష్యమిచ్చును యోహాను 15:26). యేసుని గురించిన సాక్ష్యమును సంపూర్ణముగా తిరస్కరించబడినప్పుడు, సత్యముగా ఒకరు పరిశుద్దాత్మను  దైవదూషన చేసి మరియు యేసుని సాక్ష్యం పట్ల అబద్ధాలకోరుడు అని పిలిచారు. ఈ ధార్మిక నాయకులు దీనికి చాలా దెగ్గరిక ఉన్నారు. 
  2. తక్కువ సమాచారముతో కానీ దూరమునుంచి యేసుని తిరస్కరించడం చెడు; యేసుని గురించి పరిశుద్దాత్మ ఇచ్చు సాక్ష్యమును తిరస్కరించడం ప్రాణాంతకం.  
  3. ఎంతో నిష్కపటం లేని ప్రజలు ఈ క్షమించరాని పాపం చేశారని గోరముగా బడించబడ్డారు; కానీ గమనించండి యేసు క్రీస్తుని దైవిక పరిచార్యను విశ్వాసించు వారు ఎప్పటికీ పాపము చేయలేరు: అందువలన ఇక నుంచి మరియు ఎప్పటికీ, మీ హృదయమును క్రించపరచుకోకండి, ఆమెన్. 

మరింత కృతజ్ఞతతో ఈ పైన ఉన్న అలోచనలను మీ చెంత పంచుకుంటునాము, యేసు క్రీస్తుని మరణం,పునరుతానం మరియు ఆరోహణపై విశ్వసించుట ద్వారా మీ అన్నీ పాపములు క్షమించబడుతుంది అన ఈ ప్రకటనకు స్పష్టతను ఇవకుండా మిమ్మల్ని విడిచిపెట్టాలని కోరుకోము.

పరలోకములో దేవునితో రక్షణ మరియు నితీత్వం: దేవుని ప్రేమ ఒక ధర్మశాస్త్రమును ఉల్లంగిన్చిన దోషిలాయి ఉనము. మనమందారు దేవునికి వెతిరేకముగా మన పొరుగువారికి వెతిరేకముగా మరలా మరలా పాపము చేశాము. 

ప్రేమ పట్ల దేవుని పరిశుద్ద నిబందన :- మార్కు 12:29-31 అందుకు యేసు – ప్రధానమైనది ఏదనగా – ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. 30నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ. 31 రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరే దియు లేదని అతనితో చెప్పెను.’

పాపముకు ఒకే ఒక విరుగుడు: మరణం. దేవుడు అతని దయగల కరుణతో మరియు పరిపూర్ణమైన ప్రేమతో ప్రకటించడం ఏమిటంటే యేసునిలో నమ్మి, విశ్వాసించి మరియు ప్రేమించు ప్రతి వ్యక్తి ఒక పాపమును  అతని కుమారుడైన యేసుని జీవితం మరియు మరణములో చలించినట్టు దేవుడు అంగీకరించారు. 

యేసు క్రీస్తునిలో ఎవరు ఎలాంటి నిజమైన విశ్వాసము ఉంచుతారో వారి విశ్వాసపు రక్షణ దాని మీద ఆధారపడి ఉంటుంది అని మనక స్పస్టపరచబడినది. యేసుని గురించిన అసత్యని తిరస్కరించి అతనిలో విశ్వాసం ఉంచుతారూ వారు వ్యక్తీకథముగా తీసుకుంటున్న అతి ప్రముక్యమైన ఆలోచనాయిఉంతుంది! ఎందుకంటే? ఒకరి నిత్యత్వము, పరలోకంమా లేక నరకమ అనడం వారి జవాబు పైన ఆదారపడి ఉంతుంది. 

పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి దెగ్గరికి వచ్చీ వారు చేసిన ప్రతి ఒక పాపమును తుడిచివేస్తూ వారి పాపము మరియు నిస్సహాయకం గురించిన వాస్తవాని గుర్తుచేస్తూ ఉంటారు. మరియు యేసునిలో నమ్మి విశ్వాసించుట్టా ద్వారా పరిపూర్ణ నీతివంతుడైన దేవుడు మనకు బదులుగా యేసుని మరణాని అంగీకరిస్తారని పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటిస్తునారు. 

ఎప్పుడైతే ఒక్కరూ (అతను/ఆమె) దేవుని అబద్ధాలకోరుడు అని ప్రకటిస్తూ పరిశుద్ధాత్మని  సాక్ష్యమునుంచి వెనక్కి తిరుగినప్పుడు. ఇది యేసు క్రీస్తుని ఉద్దేశపూర్వకంగా మరణపు హృదయముతో తిరస్కరించడానికి నిర్ణయించినట్టు అర్థం.  ఆ క్షణములు ఆ వ్యక్తికి ఇక ఏది మిగిలి ఉండదు, తము ఎంచుకున్న దానికి పలితం పొందడం తప్ప (అతను/ఆమెకి), దెయ్యంముకు మరి అతని దూతులకు సిద్దపరచిన ఒక స్థలంలోనికి దేవునినుంచి శాశ్వతముగ వేరుపరచబడుతారు. – మత్తయి 25:41 

 “నేను విశ్వాసించుతునాను” అన్న మాటల గురించిన లింకను మేము జత పరచినాము, ఇది యేసు ఎవరైఉనరు అన సత్యని స్పస్టంగా అర్థం చేసుకొనేందుకు సహాయపడుతుంది. యేసు క్రీస్తుని మీ రక్షకునిగా, స్నేహితుడిగా నమ్మి విశ్వాసించి ఇక చదువుటకై మీ హృదయంలో ఆశక్తికలుగునట్టు మేము విశ్వాసించి ప్రార్థిస్తున్నాము.   https://wasitforme.com/wp-content/uploads/2024/03/I-Believe.pdf

మీకు స్పందించడానికి ఆశ అవకాశం ఉంది, మీ ప్రతి ప్రశ్నకు జవాబు ఇవడానికి మేము ప్రయత్నిస్తాము. మీ శాశ్వతమైన భవిష్యత్తు కొరకై మేము శ్రద్దకలిగి ఉన్నాము. 

క్రీస్తునిలో, మరింత ప్రేమతో – జోన్+ఫీలిస్+స్నేహితులు @ WasItForMe.com 

You might also like

Was It For Me_It Is Matter Of What We Love Essay Image
Essay

It is a matter of what we love

Why is our culture overwhelmed by: Malformed Relationships, Materialism / Debt / Violence, Addiction to Media / Entertainment? Actually, the answer is…

Was It For Me_Heaven It Is Impossible for God to Lie Essay Image
Essay

Heaven, it is impossible for God to lie

So that by two unchangeable things, in which it is impossible for God to lie, we who have fled for refuge might have strong encouragement to hold fast to…

Would you pray for me?

Complete the form below to submit your prayer request.

* indicates required

Would you like to ask us a question?

Complete the form below to submit your question.

* indicates required