And he said, “Jesus, remember me when you come into your kingdom.” - Luke 23:42

ప్రజలు ఎందుకు అపరాధ భావాన్ని కలిగి ఉన్నారు?

Share Article

మనకు అపరాధ భావం కలుగుతుంది ఎందుకంటే మనం అపరాధులు కాబట్టి!

  • ఆదికాండము 3:8 చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్లమధ్యను దాగు కొనగా

ఏదెను తొటలొ ప్రభువైన దేవుని నుంచి ఆదాము మరియు హవ్వ ఎందుకొరకై దాగుకొనిరి అని అనుకుంటారు?

  • ఆదికాండము 3:9-12 దేవుడైన యెహోవా ఆదామును పిలిచి– నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు–నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటినిగనుక భయపడి దాగుకొంటిననెను. అందుకాయన–నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను. అందుకు ఆదాము–నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను.

సత్యం : వారి అపరాధముల బట్టి దేవుని నుంచి వారు దాగుకొనిరి ఇది కారణం. వారు ఎందుకు అపరాధ భావాన్ని కలిగి ఉన్నారు? వారు అపరాధలు కబట్టీ వారికి అపరాధ భావం కలిగినది!

దేవుడు ఎప్పుడైతె ఆదాము మరియు హవ్వను సృష్టించారు, వారిలొ ఒక విదమైన రక్షించుకొనే నియంత్రణ వ్యవస్థ అను మనస్సాక్షితొ వారిని సృష్టించారు. ఆ మనస్సాక్షి నైతిక దిక్సూచిలా కార్యమును నిర్వహించుటకు దేవుని ద్వారా రూపొందించబడింది. ఎప్పుడైతె యె ఒక్క దేవుని మానవ సృష్టి దేవుడు మార్పులేని, పరిపుర్ణమైన నితి పరిశుద్దత కలిగిన ప్రేమ యొక్క ఆజ్ఞలను ఉల్లంగించె స్థాయికి వచ్చినప్పుడు, ఒక సంభావ్య ప్రమాదం గుర్చి కారు చాలకునికి ఎలాగైతే కారు హెచ్చరిక ఇస్తుందో అలాగే మనస్సాక్షి, “అంతర్గతంగా ప్రతిధ్వనిస్తుంది.”

ఎప్పుడైతే చాలకునికి ఆటో అలారం ఇచ్చినప్పటికి చాలకుడు పెద్ద ప్రమాదం వైపు వెల్లిన విదంగానె ఒక వ్యక్తి హెచ్చరికను నిర్లక్ష్యం చేయడం ద్వారా మనస్సాక్షి యొక్క సమస్యలను ఎదురుకోవాలి. 

దురదృష్టవశాత్తం, బలహీనమైన మన మానవ కులం స్వా-కేంద్రికులై మరియు జీవితంలో మన స్వంత నిర్ణయాలను తీసుకునే సంకల్పంతో ఉన్నారు. మన మనస్సాక్షి ఇచ్చే హెచ్చరికలను గమనించి సురక్షితమైన చర్యల వైపు దిశలను మార్చడం కన్న ఆ మనస్సాక్షిని తరుచు నిశ్శబ్ద పరచడానికి ప్రయత్నిస్తు ఉంటాము.

ఫలితం: సమస్త మానవ జీవులు దేవుని ప్రేమ యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించారు. దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించడం అనగా పాపం. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో, తక్షణమే మనము అపరాధులు. ఆ పాపమును తుడిచివేయడానికి కాని రద్దు చెయడానికి ఎలాంటి అవకాశం లేదు. పాపం, ఒక్క సారికి చెసిన తరువత మార్చలేని విధంగా నమోదు చేయబడుతుంది. పాపముకు ఒకె ఒక విరుగుడు ఎలాంటీ పాపం అయిన, అది క్షమాపణ. 

మీరు మరియు నేను [యెసు క్రీస్తు తప్ప సమస్త ప్రజలు] దేవుని నైతిక ఆజ్ఞలను చాల సార్లు ఉల్లంఘించారు మరియు సంకల్పంతో చెసిన పాపముకు న్యాయమైన శిక్ష అనగా మరణం. 

3. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. “ఓరి దేవుడ” లేక యేసు క్రీస్తు పై ప్రమాణం చేయడం, ఆతని నైతిక ఆజ్ఞలను ఉల్లంఘించినట్లు. 

7. వ్యభిచరింపకూడదు. [యేసు చెప్పెను] నేను మీతో చెప్పునదేమనగా–ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. మత్తయి 5:28

8. దొంగిలకూడదు. ఏదైనా దొంగిలించడం ద్వారా అది నన్ను దొంగగా మార్చుతుంది. 

9. నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు. దేని గురించైనా ఎప్పుడైన అబద్ధమాడడం ద్వారా, నన్ను అబద్ధాలకోరుడిగా మార్చుతుంది.

10. నీ పొరుగువానిది ఏదియు ఆశింపకూడదు.  

మనం ఎప్పుడైతె దేవుని 10 పరిపుర్ణమైన ఆజ్ఞలలు 5 ఆజ్ఞలను ఏదైతే ప్రేమ యొక్క ఆజ్ఞల నియమమును పరిశీలించినప్పుడు, మీరు మరి నేను అపరాధులము అని మీరు నాతో పాటు అంగీకరించుతారా? మానవుని గొప్ప సమస్య అనగా మన అపరాధం:

  • యెహెజ్కేలు 18: 20 పాపము చేయువాడే మరణము నొందును: 

దేవుని ప్రేమ యొక్క నైతిక ఆజ్ఞలను ఉల్లంఘించడం ద్వారా స్వయంచాలకంగా మనసాక్షి మన దొషములను బట్టి  మనలను ఖండించి, దోషిగా నిర్ధారించి మరియు ప్రకటించుతుంది. పరిపుర్ణమైన సృష్టికర్త ఒక న్యాయ ముర్తిగా పాపముకు న్యాయమైన ముల్యమును నిర్ణయించాలి : మరణం!

దేవుని పరిపుర్ణమైన ప్రేమ యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించాము అని మీరు మరియు నేను ఇప్పుడు అంగీకరించుతామా? 

మనకు తెలుసు మన యె ఒక్క పాపమును చెరిపివేయలేము లేక మార్చలేము ఉల్లంఘించిన తరువాత పాపం సంపూర్ణముగా ఖచితపరచబడినది. మనం ఏమి చేయగలము?

1000ల మంది యూదులు యెరుసలెములొ 2000 సంవత్సరాల క్రితం రోమన్ అధిపతియైన పొంతిపిలాతు అను అన్య పరిపాలన క్రింద ధర్మశాస్త్ర పెద్దలు ద్వారా యేసుని సిలువ వేయబడి మరియు చంపబడినప్పుడు యూదులు సరిగ్గా ఇదె ప్రశ్నను అడిగారు.  

అపొస్తలుల కార్యములు 2: 36-39 మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని –సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా పేతురు–మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.

ఈ అపరాధులైన ప్రజలు [ ఇద్దరు అన్యలు మరియు యూదులు] ఈ రొజు మనకు ఏదైతే అవసరముగా ఉందొ అదె అవసరత ఖచితంగా వారికి కూడా ఉంది. మన పాపముల కొరకై మరణపు మూల్యమును తీర్పు పొందవలసిన సమస్త ప్రజలకు ఒక రక్షకుడు, ఒక ప్రత్యామ్నాయం అవసరం! పాపం మరియు అపరాధము నుంచి రక్షణ పొందుటకు, సమస్త ప్రజలకు ఒక రక్షకుడు, ఒక ప్రత్యామ్నాయం అవసరం, మన స్థానంలో ఎవరు మరణించుతారు మరియు వారికి అర్హమైన మరణమును ఎవరు తన దేహముపై తీసుకుంటారు! ఆ రక్షకుడు యెసు క్రీస్తు.

యేసు పరిపుర్ణమైన జీవితాన్ని జీవించాడు, పాపం లేకుండా, మరియు ఎవరైతె అతని నమ్మి, విశ్వసించి, సమర్పీంచి మరియు అతను వారి ప్రభు అని వెంబడించిన ప్రతి వారికి వారి పాపముల కోసం పరిపుర్ణముగా సమర్పించుకున్నారు. 

ఈ రొజు మనం ఏమి స్థాపించుకొన్నాము? మీరు మరి నేను పాపులె. మన మనసాక్షి ద్వారా మరియు మన సృష్టికర్త ద్వారా న్యాయముగా దోషిగా నిర్ధారించబడి, ఖండించబడ్డాము. మన పాపముల కొరకు మరణశిక్ష ఇప్పటికే ప్రకటించబడింది.

2000 సంవత్సరాల క్రితం యెరుసలెములొ యూదులు లాగే, మేము మొరపెట్టెదము: “మేము అపరాధులే! మనం ఏమి చేయగలము? యేసు దేవుని కుమారుడిగా తానే, ఈ ప్రశ్నకు ప్రత్యేకముగా సమాధానమును ఇచ్చాడు: 

యోహాను 6:28-29 వారు–మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా యేసు–ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను. 

ఇది ఎలా జరుగును? ఒక్కడు శారీరికంగా జీవించుటకు ఎలాగైతే సాధారణ జననమును అనుభవించిన విధంగా ఆత్మికంగా జీవించుటకు ఒక్కడు ఆత్మ మూలముగా జన్మించాలి. 

మరలా, ఎలాంటి సందేహము కలుగ కూడదు అని యేసు ఈ ప్రశ్నకు ప్రత్యేకముగా సమాధానమును ఇచ్చాడు. 

యోహాను 3:3 అందుకు యేసు అతనితో –ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పచున్నాననెను.

ఇంకా ఒక వ్యక్తి ఎలా మరుజన్మ పొందగలుడు? ఒక్కడు యేసు క్రీస్తునిలొ విశ్వసించి, పొందుకొని, మరియు వెంబడించి మీ సంకల్పముతొ ప్రత్యేక అనుబంధం కలిగి ఉండుట ద్వారా యేసు మీ ప్రభువు మరియు రక్షకుడిగా ఉండెను. 

యోహాను 1: 10-13 ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు. ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారేగాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.

యెరూషలేములో కొన్ని 2000 సంవత్సరాల క్రితం ఇది ఎలా కనిపించింది?

అపొస్తలుల కార్యములు 2: 37-41 వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని –సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా పేతురు–మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి–మీరు మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేలమంది చేర్చబడిరి.

మీ యొక్క గొప్ప ప్రశ్న కొరకై మీకు ధన్యవాదాలు. 

మీ ప్రశ్నకు సమాధానమును సిద్ధపరచుతుండగా అక్కడ ఇంకా సమాధానం లేని ప్రశ్న మిగిలింది. ఈ యొక్క అధ్యాయములో యూదులకు మరియు అన్యులకు దొరకిన సమాచారం మీకు దొరకితె ఏమి చేస్తారు?

క్రీస్తుని పరిశుద్దాత్మ దెగ్గరికి ఒంటరిగా వెల్లి మరియు అడుగుతారా: “ఈ సకల విషయాలు నిజమేనా? యేసు అవి నిజమే అయితే, నా పాపముల గురించి స్పష్టముగా తెలియపరచి మరియు యేసు నన్ను ప్రేమించుచున్నాడు మరి నా కొరకై మరణించారు అని నాకు చూపించు. యేసు నా కొరకై మీ మరణం మీ ప్రేమ యొక్క రుజువు, నా పాపముల కొరకై మీ మరణప్పు బహుమతిని పొందుకొవడానికి మరియు విశ్వసించడానికి నాకు సహాయం చెయండీ అందువలన మీరు నా ప్రభువుగా, రక్షకుడిగ మరియు ఎప్పటికి స్నేహితుడిగా ఉండెదరు? 

ఈ సమాధానమును మీకు పంపుతుండగా మేము మీ కొరకై ప్రార్థన చేశాము. కొన్ని 2000 సంవత్సరాల క్రితం యెరుషలెములొ నికొదెముతొ ప్రభువైన యేసు క్రీస్తు అతి ముఖ్యమైన శాశ్వత ప్రకటనను ప్రకటించారు: –  యోహాను 3:3 అందుకు యేసు అతనితో –ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను. 

మిమ్మల్ని ఎప్పుడు అడిగే అతి ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటె మీ శాశ్వత గమ్యం మీ సమాధానము పై ఆధారపడి ఉంటుంది, “మీరు మరుజన్మ పొందారా?”

ఈ ప్రపంచంలొ పుట్టిన సమస్త ప్రజలు పరలొకములొ అయిన ఎక్కడైతె పరిపుర్ణ సంతోషం మరియు ప్రశాంతత కలిగి ఉంటుందో లెక నరకంలొ అయిన ఎక్కడైతె పరిపుర్ణమైన నప్పి నిరాశ కలిగి ఉంటుందో అక్కడ వారి శాశ్వత జీవితమును గడపాలి. 

మీ “హృదయములో కదలిక” కలిగి ఉంటె, శాశ్వతమైన మరణము నుంచి మిమ్మల్ని రక్షించుటకు ఒకె ఒక రక్షకుడైన యేసు క్రీస్తునిలొ మీ వ్యక్తిగత అవసరతను అంగికరించిన యెడల మరియు ఒక క్రీస్తు – ప్రేమికుడిగా మరి క్రీస్తు – అనుచరుడిగా మారడానికి మీ సంకల్పం మీ చర్యవలన చూపించడానికి ఎంచుకొనిస యెడల, దయచేసి మాకు తిరుగీ రాయడం ద్వారా మాకు తెలుపండి. 

మీ కొరకై ప్రార్థనను కొనసాగించాలి అని ఆశించిన యెడల? మీ ప్రత్యుత్తరంలో ఈ విజ్ఞాపనము దయచెసి తెలపండి.

క్రీస్తునిలొ,

 మరింత ప్రెమతొ 

జొన్+ఫిలిన్+న్నెహితులు @ WasItForMe.comవిక్షించండి: నెను చాల పాపం చెశాన?  https://vimeo.com/user146864084

You might also like

Was It For Me_It Is Matter Of What We Love Essay Image
Essay

It is a matter of what we love

Why is our culture overwhelmed by: Malformed Relationships, Materialism / Debt / Violence, Addiction to Media / Entertainment? Actually, the answer is…

Was It For Me_Heaven It Is Impossible for God to Lie Essay Image
Essay

Heaven, it is impossible for God to lie

So that by two unchangeable things, in which it is impossible for God to lie, we who have fled for refuge might have strong encouragement to hold fast to…

Would you pray for me?

Complete the form below to submit your prayer request.

* indicates required

Join our email list

To sign up for daily meditations, please complete the form below.

Would you like to ask us a question?

Complete the form below to submit your question.

* indicates required