యేసునితో పాటు పరలోకములో నిత్య రక్షణకు తెచ్చు రక్షించు విశ్వాసం అంటే ఏంటి? గలతీయులకు పౌలు దీని వ్రాసినప్పుడు అతని ఉద్దేశం ఏంటి?
జవాబు: మేము పూర్తిగా ఒప్పుకుంటాము, అదేమనగా రక్షించు విశ్వాసం అంటే యేసు క్రీస్తు గురించి ఏది సత్యం అని ఒక్కరు విశ్వాసించుతారో దానిపై ఆధారపడి ఉంటుంది. యేసు గురించి ఒక్కరు ఏం విశ్వాసించుతారో మరి యేసు గురించి అసత్యని విసర్జించువారు ఆ వ్యక్తి యొక్క ఒకేఒక అతి ముక్యమైన ఆలోచనై ఉంతుంది! ఎందుకు? ఒక్కరి నిత్యత్వం పరలోకమ లేక నరకమ అన్నఈ జవాబు పై ఆధారపడి ఉంటుంది.
-గలతీయులకు 2:16 మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసమువలననేగాని ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున నీతిమంతుడుగా తీర్చబడడని [రక్షణ] యెరిగి మనమును ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచియున్నాము; ధర్మశాస్త్రసంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా [రక్షణ పొందడం].
మీ యొక్క హృదయములో, ఏకాగ్రత్త సమయంలో ఉన్నప్పుడు, యేసు క్రీస్తు గురించిన సత్యని మీకు కనపరచమని పరిశుద్ధాత్మను అడిగినట్లయితే ఆయన చేస్తారు మరి ఉప్పొంగు మానవాతీతమైన సంతోషముతో మీరు నింపబడుతారు.
రక్షణ అంటే ఏదో ఒక విదమైన పని కాదు. ఇది ఒక సభలో లేక మత సంస్థను చేరడం లాంటిది కాదు, ఒక్కరి జీవితాని మెరుగుపరచడం కానీ, మంచి పనులు చేయడం, కొన్ని త్యాగాలు చేయడం, సభ్యత్వం చిటిపై సంతకం పెట్టడం, డబ్బులు ఇవడం, మతపరమైన వేడుకులలో నడవడం, ఇత్యాది లాంటిది కాదు.
అపొస్తలుల కార్యములు 16:30-31 వారిని వెలుపలికి తీసికొనివచ్చి–అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు– ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి.”
రక్షణ సరళముగా అంటే : “ప్రభువైన యేసు క్రీస్తును విశ్వాసించుడీ, మరి నువు రక్షించబడుతువు”
ప్రతి మానవునికి ఉన్న కటినమైన ప్రశ్న జన్మించడం కాదు, వారు చనిపోవడం లేక ఎప్పుడు చెనిపోతారో అనడం కాదు, కానీ ఒకే ఒక కటినమైన ప్రశ్న ఏంటి అంటే వారు మరణించినప్పుడు వారు యేసు క్రీస్తుని వారి స్వంత రక్షకుడిగా ఎంచుకున్నార అనడం?
2000 సంవస్త్రాల క్రితం ఎరుసలేంలో ఉన్న కల్వరి అన్న ఒక చిన్న కొండపై మానవ చరిత్రలో సత్యవేదములో నమోదు చేయబడిన అతి ముక్యమైన రోజు, సకల ప్రజలు నేరస్థుని సంఖ్య 1 లేక నేరస్థుని సంఖ్య 2 లాగే మరణించాలి. మీ మరణం సమయంలో నేరస్థుడు 1 లేక నేరస్థుడు 2వ వ్యక్తి ల ఉంటారా? నేరస్థుని సంఖ్య 2 విశ్వాసించాడు మరి యేసు అతని పరలోకమునకు తీసుకెలరు. సంఖ్య 1 యేసుని విశ్వాసించలేదు, ఆయనను తిరస్కరించారు, అందువలన అతని నిత్య గమ్యమైన నరకాని ఎంచుకునాడు.
లూకా 23:40-43 అయితే రెండవవాడు వానిని గద్దించి–నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి–యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను. అందుకాయన వానితో–నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను.
ఈ ఎంపిక, నేరస్థుని సంఖ్య 2 వ వ్యక్తిల మన అంతర్గత హృదయంలో తేల్చవలసినది యేసు లేకుండా మరణించి మరి ఆయన నుంచి ఎప్పటికీ వేరుపరచబడి ఈ వ్యక్తికి చేసిన విదముగా పరిశుద్ధాత్మ మీమాల్ని ఒప్పుకొనజేసినప్పుడు. యేసు క్రీస్తు గురించిన సత్యని మీకు కనపరచమని పరిశుద్ధాత్మను అడినటాయితే ఆయన చేస్తారు మరి మీలో ఉప్పొంగు సంతోషముతో నింపబడుతారు.
ఈ యొక్క క్షణములో సంపూర్ణ సంతోషముతో, యేసు క్రీస్తు గురించి మరొక్కరికి చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు, ఈ భూమి పైన నడచిన అతి ప్రియకరమైన మనిషి మరి మీ పాపాల కొరకై మీకు వీదించబడిన మరణప్పు మూల్యని ఆయన మరణించి చలించారు.
- యోహాను 1:12 తన్ను[యేసు] ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
- అపొస్తలుల కార్యములు 2:38 పేతురు–మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.
- యోహాను 16:8-11 ఆయన [పరిశుద్ధాత్మ] వచ్చి, పాపమునుగూర్చియు నీతిని గూర్చియు తీర్పునుగూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నాయందు [యేసు] విశ్వాసముంచలేదు గనుక పాపమునుగూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్లుటవలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి [శతాను] తీర్పు పొంది యున్నాడు గనుక తీర్పునుగూర్చియు ఒప్పుకొన జేయును.
“ఈ సత్యము గూర్చి పరీషుదాత్మ ఒప్పుకొనజేసినప్పుడు, నా హృదయములో క్రీస్తుని ఆత్మకు ఆయన జన్మమిచ్చును మరి సంతోషముతో నన్ను నింపును. నిజముగా, మేము ప్రేమించినవారు మా ప్రస్తుత మరి శాశ్వత సంతోషమును నిర్ణయించును. [యోహాను 14:21,23]
క్రీస్తునిలో, మరింత ప్రేమతో
-జోన + ఫిలిస్ + స్నేహితులు @ WasIfForMe.com
కచ్చితముగా చదవాలిసిన ఆర్టికల్స్: నేను విశ్వాసించుతునాను!