ఆయనను చూచి–యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను. లూకా 23:42
విశ్వాసించడం vs స్వీకరించడం
విశ్వాసించడం మరియు స్వీకరించడం మద్య ఉన్న తేడా ఏంటి?
యోహాను 1:10-12 ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు. ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారేగాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.
యేసునిలో విశ్వాసించడం ద్వారా వచ్చు రక్షణ మరియు ఆయనలో “నిందించే” విశ్వాసం మద్య చాలా తేడా ఉంది. ఈ తేడా ఏర్పర్చబడినది లేక ఒక విశ్వసి యొక్క భావోద్వేగ ప్రతిస్పందన పై ఆధార పడి ఉంది.
ఎప్పుడైతే రక్షించు విశ్వాసము నిందించు విశ్వాసము విరోదముగా సాధకం చేసినప్పుడు ఈ విశ్వాసముల మద్య ఉన్న కటినమైన తేడాలును గమనించవచ్చు అది భావోదరేగత పై ఆధారపడి ఉంటుంది. యేసునిలో ఉన్న రక్షణ యొక్క విశ్వాసము కసరత్తు చేసినప్పుడు, ఆ విశ్వసి క్రీస్తుని ఆత్మను అంటే పరిశుద్దాత్మన పొందుకుంటారు. పరిశుద్దాత్మను పొందుకోవడం అంటే అది దేవునినుంచి పొందుకున్న ఒక వరము మరియు దాని పొందుకోవడానికి ఆ విశ్వసి ఎలాంటి యోగ్యత లేక యే పని చేయవలసిన అవసరత లేదు.
- ఎఫెసీయులకు 2 :4-10 అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను. కృప చేత మీరు రక్షింపబడియున్నారు. క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచునిమిత్తము, క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.
యేసు క్రీస్తునిలో నమ్మకముంచి మరియు విశ్వాసించడం ద్వారా పరీషుదాత్మ యొక్క రక్షణ వరం మన హృద్యంలోనికి ఆహ్వానించినప్పుడు ఈ అధికమైన సంతోషంతో కూడిన బావోద్రేఘం వ్యక్తపరచ బడుతుంది. వెంటనే యేసు క్రీస్తునిలో ఒకరికి ఉన్న ఆ ప్రేమ గుర్తింపు ద్వారా బాప్తిస్మ పొందుకొనే ఆశ కలుగుతుంది. ఆ బాప్తిస్మ యొక్క ఆశ యేసు మనలని ఎక్కడికి నడిపితే అక్కడికి ఆయనను వెంబడించే ఆశను ఋజుచేస్తుంది. ఈ ఒక భావోదరేగత కూడిన స్పందనను కొంత మంది వేదాంతులు పరీషుదాత్మ వరమును పొందుకోవడం అని పిలవ బడిఉనారు.
క్రొత్త జన్మ, యేసునిలో వివేకమైన నమ్మకం ద్వారా మాత్రమే కలుగదు, లేక సంతోషం యొక్క భావోద్వేగ స్పందన ఏదైతే ఒకరి జీవితంలో యేసుని దారిలో నడిచే ఆశను ప్రేరేపించదు.
- యాకోబు 2: 19-24 దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగు నమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి.
యేసు క్రీస్తు గురించిన చరిత్రిక సత్యాలు కేవలం యేసునిలో ఒక రకమైన మానసిక విశ్వాసంముకు స్పందించే ఒక వివేకం, యేసునిలో ఒక మనిషిని రక్షించు నిజమైన విశ్వాసం దీనికి వితిరేకముగా ఉంది.
- అపొస్తలుల కార్యములు 26:25-29 అందుకు పౌలు ఇట్లనెను–మహాఘనత వహించిన ఫేస్తూ, నేను వెఱ్ఱివాడను కానుగాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులెరుగును గనుక అతని యెదుట నేను ధైర్యముగా మాటలాడుచున్నాను; వాటిలో ఒకటియు అతనికి మరుగైయుండ లేదని రూఢిగా నమ్ముచున్నాను; ఇది యొక మూలను జరిగిన కార్యము కాదు. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేనెరుగుదును. అందుకు అగ్రిప్ప–ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే అని పౌలుతో చెప్పెను. “అందుకు పౌలు–సులభముగానో దుర్లభము గానో, తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నావలె ఉండునట్లు దేవుడనుగ్రహించుగాక అనెను.”
అందుకోవడం అను పదమును సులబముగా చెప్పాలి అంటే ఆ వ్యక్తికి స్వాదినం కానీ ధాని పొందుకోవడం, కాకపోతే యుక్క విలువైన నిధిని బయటి శ్రేయబిలాష తెలియచేసారు.
రక్షణ యొక్క విశ్వాసం అనుగా ఎప్పుడు క్రీస్తుని ఆత్మను మన హృద్యంలోనికి పొందుకోవడం.
అందుకోవడం సాధారణంగా “పొందుకోవడం,” “ఇవబడడం,” లేక ఏదో ఒక్కటిని “గ్రహీతగా ఉండడం”. ఆ విశ్వాసం, నమ్మకం, మరియు యేసుని పట్ల ప్రేమను పరీషుదాత్మ ఒక అద్బుతమైన కార్యము ద్వారా ఈ ఒక సందర్బంలో అందుకోవడం అంటే పొందుకునే ఒక చర్య.
యేసు క్రీస్తుని ఆత్మ ఒక మనిషి యొక్క ఆత్మ మరి వ్యక్తి పై వుంచినది.
ఒక వ్యక్తి ఆత్మ లేక వ్యక్తిత్వం ఒక దేహంలో మూయబడి ఉంతుంది. క్రీస్తుని ఆత్మను అందుకోవడం ఆ ఆత్మ ఏదైతే ఒకరి జీవితం లో వారు తీసుకునే నిర్ణయాల పై వారి విశ్వాసపు వ్యవస్థ సమూలంగా మారుతుంది.
క్రీస్తుని ఆత్మను పొందిన వ్యక్తి ఇప్పుడు క్రీస్తుని లాగే ఆలోచించుతారు, సంపూర్ణముగా కాకపోయినా అబిప్రాయాలలో అవును, అనగా, అబిప్రాయాలలో మరి ఉద్దేశపూర్వకమైన దారులలో “ ఏదైతే క్రీస్తు విశ్వాసించుతారో అది నేను విశ్వాసించుతాను, ఏదైతే క్రీస్తు ప్రేమించుతారో, మరి ద్వేశించుతారో నేను కూడా ప్రేమించుతాను మరి ద్వేషించుతాను.
ఈ నూతన పుట్టక గురించి మొదటి రెండు స్పస్టమైన ఋజులు బాదరికమై ఉప్పొంగే భావోద్రేకం [పశ్చాత్తాపం = గుర్తింప్పు నా పాపములకు దండనగా నా మరణముకు మూల్యం చెల్లించుటకై ఆ మొదటి ఆలోచన మరియు చర్యల నుండి పరిపూర్ణమైన కుమారుడి మరణం అవశ్యం అయింది] మరియు ఉత్సాహం [యేసుని మరణం ద్వారా నా పాపానికి మూల్యం చెల్లించింది అని పూర్తిగా అర్థం అవుతుంది దేవుని శాశ్వతమైన కుటుంబంలో ఒక కుమారుడిగా లేక కుమార్థిగా న్యాయపరంగా ఉంచబడిఉనను (అంగీకరించబడి మరి దత్తత చేసుకోబడ్డడం) మరియు భూమి మీద మరణము తరువాత ఎల్లపుడూ దేవునితో పాటు పరలోకంలో జీవించుతాము.
నేరము మరియు బయము మానవ కులానికి ఉన్న పెద్ద సమస్య. మన అందరికీ తెలుసు మనం పరిశుద్ద దేవునికి ఎదురుగా పాపం చేసి దేవుని స్వచ్చమైన పవిత్ర ఆజ్ఞలను ఉల్లంగిన్చి ఉనాము మరియు మన పొరుగువానిని తరచు, లోతుగా నొప్పించి ఉనాము.
మన హృద్యంలోనికి పరిశుద్ధాత్మ తప్పించుకోలేని పరిజ్ఞానని తెచ్చినప్పుడు, మన నేరము మరి బయమూవక వాస్తవ్యము ఇతర భావోదరేగములను అదికమిస్తుంది. ఏకకాలంలో, పరిశుద్ధాత్మ ప్రకటించినప్పుడు, “అవును, మీరు దోషి మరియు అవును మీరు బయపడడానికి అన్నీ కారణాలు ఉన్నాయి, కానీ దేవుడు మిమును ప్రేమించుతునాడు. దేవుడు నిన్ను ప్రేమించును ఎందుకంటే నువు ఆయన స్వరూపంలో చేయబడిఉన్నావు. మీరు ఏదో చేశారు అని గాని మీరు ఏదో చేయగలరు అని దేవుడు మిమును ప్రేమించట్టలేదు, మీలో వాస్తవికమైన సాధ్యతను చూసారు కాబట్టి మిమును ప్రేమించుతునారు ఆదేమనుగా, మీరు “మరుజన్మ” పొందడానికి ఎంచుకోగలరు మరియు ఆయన కుమారుడైన యేసుని పోలికలో మలచబడ్డాము.
ఈ క్రీస్తుని ఆత్మను పొందుకున్న తరువాత వచ్చే ఆ మార్పునే పునర్జన్మ అని పిల్లవబడుతారు. ఒక వ్యక్తి హృదయంలో మరి ఆత్మలో ఈ ఆశ్చర్యకరమైన సత్యం నిజమైనప్పుడు, కొత్త జననం” అనుభవానికి నాంది పలికిన అపరాధం మరియు భయం యొక్క లోతులకు అపారమైన ఆనందం వెంటనే అధిగమించింది.
క్రింద ఉన్న ఉదాహరణలు మరుజన్మ మరియు పొందుకున్నాడాని గురించిన స్పస్టత ఇస్తుంది. వారు యేసునిలో విశ్వాసించి ఆయనను ప్రబువుగా రక్షకునిగా పొందుకునారు. వారిలో నివసించిన క్రీస్తుని ఆత్మ అదుపులేని సంతోషాని కలిగించింది మరియు వెంటనే బాప్తిస్మం పొందే ఆశ కలుగుతుంది:
- అపొస్తలుల కార్యములు 8: 35-39 అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసునుగూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చి నప్పుడు నపుంసకుడు–ఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మ మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు–నీవు పూర్ణహృదయముతో విశ్వసించినయెడల పొందవచ్చునని చెప్పెను. అతడు–యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని యుత్తరమిచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మ మిచ్చెను. వారు నీళ్లలోనుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్లెను; అతడు ఫిలిప్పును మరి యెన్నడును చూడలేదు.
- అపొస్తలుల కార్యములు 16: 14-15 అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగుపొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె యింటివారును బాప్తిస్మము పొందినప్పుడు, ఆమె–నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు యెంచితే, నా యింటికి వచ్చియుండు డని వేడుకొని మమ్మును బలవంతము చేసెను.
- అపొస్తలుల కార్యములు 16: 25-34 అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, చెరసాల తలుపులన్నియు తెరచియుండుట చూచి, ఖయిదీలు పారిపోయిరనుకొని, కత్తిదూసి, తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు–నీవు ఏ హానియు చేసికొనవద్దు, మేమందరము ఇక్కడనే యున్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి, వణకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసికొనివచ్చి–అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు– ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసికొనివచ్చి, వారి గాయములు కడిగెను; వెంటనే అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనముపెట్టి, దేవునియందు విశ్వాసముంచినవాడై తన ఇంటివారందరితోకూడ ఆనందించెను.
కొత్త జన్మలో క్రీస్తుని ఆత్మను స్వీకరించడం ద్వారా మన హృదయముకు ఏం జరుగును?
గలతీయులకు 1+ గలతీయులకు 5 మనకు కొత్త జన్మ యొక్క పరివర్తన గురించి గొప్ప స్పష్టతను ఇస్తుంది ఎక్కడైతే యేసు క్రీస్తుని జీవితానికి బదులుగ మన జేవితలను వినిమయం చేయబడి ఉంటుంది:
- గలతీయులకు 2:20 [మార్పు/ వినిమయంమైన జీవితం] నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.
- గలతీయులకు 5:18 మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు. శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.
- గలతీయులకు 5:22-23 అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు.
ఈ పునాది యొక్క పరివర్తన ఎలా చూడవచ్చు?
మనలో ఉన్నఈ నూతన ఆనందం గురించి కరుణని మనకు కాకుండా మరి క్రీస్తుని ప్రేమను మరొకరికి చెప్పడానికి బలవంతం పెడుతుంది. మనలో నివసించిన కొత్త పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మము పొందాలని ప్రకటిస్తూ మరియు యేసు క్రీస్తుని పట్ల మన సంబందాని మరి విధేయత్వాని ప్రకటిస్తాము.
- 2 కొరింథీయులకు 5:13-15 ఏలయనగా మేము వెఱ్ఱివారమైతిమా దేవుని నిమిత్తమే; స్వస్థబుద్ధిగలవార మైతిమా మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు, జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము.
మనలో “మానవాతీతమైన ఆనందాన్ని” ఉత్పత్తి చేయు మూలం ఏంటి?
యేసు క్రీస్తుని కొరకై మరి పట్ల ఉన్న ప్రేమ మన పొరుగువానిని ప్రేమించడానికి సహాయం చేస్తుంది.
ఎప్పుడూ చెప్పని ఒక గొప్ప ప్రేమ కథను సులబముగా చెప్పడం కంటే మరొకరిని ప్రేమించడం కానీ ఆ గొప్ప ప్రేమను చూపించడం అసాధ్యం అని మేము అనుకొము! నిర్దోషి [యేసు] దోషి [మీరు మరి నేను] కొరకై మరణించారు అందువలన ఆ దూషీ క్షమించబడి పరిపూర్ణమైన ప్రేమ సంతోషం మరియు శాంతితో యేసునితో పరలోకంలో ఎల్లపుడూ జీవించవచ్చు.
మీ గొప్ప ప్రశ్న: విశ్వాసించడం మరియు స్వీకరించడం మద్య ఉన్న తేడా ఏంటి?
జవాబు ఒక సారాంశం: తేడా ఏమిటి అంటే ఎవరైతే యేసుని విశ్వాసించి పొందుతారో వారికి అధికమైన సంతోషం ఇవబడుతుంది మరియు ఆయన ఎక్కడ నడిపితే అక్కడికి ఆయనను వెంబడించుటకు తీవ్రమైన కోరిక తొడవుతుంది.
- క్రీస్తుని సవేకరించడం అంటే కేవలం స్వేచ్ఛా-చిత్తం నిర్ణయం దాని మూలముగా నేను తప్పు మరి యేసు సరైనవారు అని ప్రకటించబడుతుంది.
- ఈ నిర్ణయం మానవాతీతమైన అధికమైన సంతోషాని ఉత్పత్తిచేస్తుంది మరి యేసుని ప్రబువుగా, రక్షకుడిగా, మరి స్నేహితుడుగా వెంబడించే ఆశ కలుగుతుంది.
- ఈ సంతోషం మన హృదయంలో క్రీస్తుని ఆత్మ యెక్క పుట్టక ద్వారా కలుగుతుంది మరియు మన అలోచనాల తెలివివాలన మాత్రమే సాధ్యం కాదు, కానీ జీవితని మార్చు అంతరంగమైన భావోద్వేగాత వలన కలుగుతుంది.
- సత్యవేదాంలో వ్రాసిన విదముగా యేసు క్రీస్తుని పట్ల ప్రేమ మరి సంపూర్ణ అంగీకారము తెచ్చు పరిశుద్ధాత్మ ద్వారా యేసు క్రీస్తుని పొందుకుంటాము మరియు ఒక వ్యక్తి యెక్క చిత్తం మరి భావోద్వేగాతాన స్వాధీనము చేయబడిఉంది.
- ఈ గొప్ప మార్పు ప్రకృతికమైన పుట్టుక అద్బుతానికి సమానంగా ఉంతుంది. ఈ ప్రకృతిక పుట్టుక జీవము “ఉనికిలో-లేనిదాని నుంచి జీవము-ఉన్నదానిల” సంబవించినప్పుడు కలుగుతుంది మరియు వారి ముందు ఉన్న ఉనికి మార్పుచెందుతుంది.
యేసు ప్రకృతికమైన పుట్టుక యెక్క గొప్ప మార్పును ఆయన ఉదాహరణగా ఎందుకు ఉపయోగించారు అంటే శాశ్వతమైన దేవుని కుటుంబంలో ఒక వ్యక్తి నూతన సభ్యుడీక ఉండడానికి ఏం జరగాలి అని ప్రకటిస్తుంది.
యోహాను 3:3 అందుకు యేసు అతనితో –ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.
ప్రకృతికంగా పుట్టడం అనుగా నిర్దిష్టమైన ఒక విషయం. మారుజన్మ అనడం ఇది యొక్క నీది, అది మానవాతీతమూగ అవగాహనమును మించినది.
ఆనందం యొక్క ముగింపు సత్యం ఉపయోగ్యకరముగా ఉండవచ్చు. ఆనందం గురించిన ఈ అద్బుతమైన నిజం అది మన సృష్టికర్త వలె అనంతమైనది. మన కొత్త జన్మలో మనం సంపూర్ణ సంతోషం తో మాత్రం కొనబడలేదు, కానీ విశేషముగా, యేసు గురించి ఇతరలుకు ప్రతి సారి చెప్పినప్పుడు మన శాశ్వతమైన ఆనందం అభివృద్ద చెందుతుంది! మరియు పరలోకంలో ఇతర శాశ్వత ఆత్మలకు యేసు క్రీస్తుని తో మనకు ఉన్న సంబందం మరియు మన ఆనందాని ప్రకటించినప్పుడు మన సమ్మతికి అనుగుణముగా హద్దు లేని ఆనందం ఉంటుంది.
ఈ సత్యం గురించిన సారాంశం మరుజన్మ పొందిన క్రీస్తు- అనూచారులకు యెక్క సాధారణ ప్రోత్సహించు పతాకం: “ క్రీస్తుని-అనూచారులుగా మరియు క్రీస్తు-ప్రేమికులుగా, నేను కేవలం ఎవరిని కాదు, ఒక్కరి గురించి అందరికీ చెప్పడానికి ప్రయత్నిస్తునాను [ప్రభువైన యేసు క్రీస్తు] ఎవరినైనా రక్షించే వారు.”
ప్రియమైన స్నేహితులారా, ఈ సత్యం, “సంపూర్ణ ఆనందానికి” సూచనము ఎప్పుడైతే మన హృదయాలలో పరిశుద్ధాత్మ ద్వారా యేసు క్రీస్తును పొందడానికి ఎంచుకున్నామో.
మీరు విశ్వాసించి పొందుకుంటార?
ఈ మాట గురించి మనం ఇంతకు ముందే మాటలాడిఉన్నాము మీకు ఈ ఆనందం గురించి తెలిసి ఉంటే మేము వినడానికి చాలా సంతోషిస్తాము.
మీకు ఈ ఆనందం గురించి తెలియక పోతే, మీరు యేసు క్రీస్తుని ప్రబువుగా, రక్షకుడుగా మరియు స్నేహితుడిగా విశ్వాసించి మరియు త్వరలో పొందుకునేల మీ కొరకై ప్రార్థన చేస్తాం.
ఈ మాటలను మీకు పంపించక మునుపే మీ కొరకై ప్రార్థన చేశాము. మీ కొరకై సత్తతముగా ప్రార్థించుట మీకు ఇష్టం ఉంటే మాకు మీ విజ్ఞాపనను పంపించండి. ఇలా చేయడం మా ఆధిక్యము మరియు మా స్వంత ఆనందములో యొక్క భాగం అయిఉనది.
మా అంతటి ప్రేమతో
క్రీస్తునిలో –
జోన్+ ఫీలిస్+ స్నేహితులు @ WasItForMe.com