మా ప్రియ స్నేహితుడా. యేసు క్రీస్తునీలో ఉన్న ఆ ప్రత్యేకత ఏంటి! అనే మీ ఈ ప్రశ్నను వివరించడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు! యేసు క్రీస్తు, తానే కుమారుడైన దేవుడు, తండ్రియాయిన దేవుని కుమారుడు:- యోహాను 14:6. యేసు –నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. యోహాను 14:6. అవును, ఇప్పుడు ఆయన నిజం చెప్పుతునారా లేక అబద్ధం చెప్పుతునారా.
యేసు క్రీస్తునిలో ఎవరైతే వారి రక్షకునిగా నమ్మకం ఉంచుతారో వారికి నిత్య జీవితాని ప్రసాదిస్తారు.
మరణము అనేది ఒక సిద్ధాంతం కాదు. మరణము అనేది వాస్తవం. మరణం అనంతరం ఏమి సంభవిస్తుందో అన్న విషయాన్నీ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత సిద్ధాంతము లేక వ్యక్తిగత విశ్వాస వ్యవస్థని మరణం శాశ్వతంగా నిర్ధారిస్తుంది. ఒక మనిషి మరణించిన తరువాత అతని సిద్ధాంతము లేక విశ్వాస వ్యవస్థ నిజమా లేక అబద్ధంమా అని దృవీకరిచబడుతుంది. అంతేగాక ఇది ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది!
యేసు తెలియపర్చడం ఏమిటి అంటే దేవుడు మానవజాతిని సృష్టించి మరణము తరువాత నిత్య ఆత్మ మరియు శాశ్వతమైన నివాస స్థలాని ఉంచారు.
యేసు క్రీస్తు చెప్పిన ఈ మాటలు సత్యముగా ఉండినటాయితే మరి మీరు ఆయనను స్వంత రక్షకునిగా ఎరగక ఉంటే మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు.
యేసు ఈ భూమి మీద 33 సంవస్త్రాలు సూచకక్రియలను చేస్తూ జీవించారు, దీని ద్వారా ఆయన దేవుని కుమారుడు అని నిరూపణం అవుతుంది. వేలాది మంది సాక్షులు ఇచ్చి ధృవీకరించినట్టు, నీకొదేము ఇశ్రాయేలుల రబ్బీ/ బోధకుడు అని ప్రసిద్ధి చెందిన ఆయన ప్రకటించారు : యోహాను 3:2 “నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధకుడవని మే మెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచకక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను.”
ఈ మా సందేశాని చెదవినప్పుడు మీ హృదయంలో ఏదో కదిలికను కనుగొనవచ్చు. యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని మీ హృదయములో కలిగే ఈ “కదలిక/ వెచ్చనితనం పవిత్ర ఆత్మ దేవుడు ఇచ్చు సాక్ష్యము. అపహాస్యంమునకు, అవమానమునకు, చిత్రహింసలకు మరియు ఆఖరిగా శిలువ వేయడనికి ఆయనను ద్వేషించువారికి తనని స్వచ్ఛందమూగ సమర్పించారు. మీ ఆలోచనలను, మీ భావోద్వేగాలను గూర్చి ప్రకటించడం ఏమిటి అంటే, ‘ప్రియ నిత్య ఆత్మ, మరణం అనేది ఖాయం. మీ నిత్యయత్వం పరలోకమ లేక నరకమ అనేది నా గురించి మీకున్న నిజమైనా నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది.
మీ “హృదయంలో కలిగే ఈ కదలిక” మీరు గుర్తించినప్పుడు, ఈ క్రింద ఉన్న రెండు నిర్ణయాలలో ఒక్కటిని ఎంచుకోవాలిసి ఉంటుంది.
- అవును, ఇది నిజమే !
- ఇది హాస్యాస్పదమైనది ! నేను నమ్మలేకపోతున్నాను నా విలువైన సమయాన్ని అర్థంలేనిదాని కొరకై వ్యర్థపరచ్చను!
మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న, దయచేసి మాకు మీ నిర్ణయాని సందేశంముగ పంపండి.
అది, అవును అయితే, నో.1, యేసు క్రీస్తుని గురించి మీకు కావాసిన అన్నీ ప్రశ్నలకు మేము జవాబు ఇవడానికి మీకు అనుసరిస్తాము. ఎందుకంటే యేసు క్రీస్తు మిమును ప్రేమిస్తునాడు, మరణం తరువాత ఆయనతోపాట్టు ఎప్పటికీ మీరు పరలోకంలో ఉండాలి అని ఆయన ఆశిస్థూనారు.
మేము యేసు క్రీస్తును ప్రేమిస్తునాముగనుక, మా హృదయంలో మీ కొరకై అదే ప్రేమ పుట్టిందిగనుక, మేము మా పూర్ణ శక్తితో ఈ లక్షలాది అందమైన నిత్య ఆత్మలు ఎందుకు మనపూర్వకముగా యేసుని ప్రేమించుతునారో అని మీకు తెలియచేతుము.
ఈ లిఖితమును యేసు క్రీస్తునిలో ప్రేమపూర్వకముగా సమస్త ప్రజలకు అందిస్తునాము – జోన్ + ఫిలిస్ + మరియు స్నేహితులు. @WasitForMe.com