And he said, “Jesus, remember me when you come into your kingdom.” - Luke 23:42

యేసు యొక్క మతం ఏమిటి?

Share Article

యేసు ఎలాంటి ధార్మిక వ్యవతస్థను స్థాపించడానికి రాలేదు. మనవుల పాపని మరియు అపరాధభావమును స్థిరపరచడానికి వచ్చారు. మన తండ్రియాయిన దేవునితో మరల పరిశుద్ధ సంబంధంలోకి తీసుకువెలడనికి వచ్చారు. ఈ పాపము నిండిన ప్రజలు మరలా మన తండ్రియైన దేవునితో పరిశుద్ధ సంబంధంలోకి ఏకీభవించడానికి మరియు మనవకులంము తన మీద తెచ్చుకున్న ఈ పాపాపు – జీతమును తీర్చడానికి ఉన్న ఒకే ఒక పరిష్కారము, ఒక పరిపూర్ణమైన మనిషి మరణం. సూటిగా చెప్పాలంటే, మనము దోషిలుగా, నిందహితులుగా, మరియు మరణ శిక్షకు  బాధ్యతుల్యమైన నీ మరియు నా పాపాపు – జీతమును తీర్చడానికి యేసు మరనిచ్చారు.

మతం మరియు సంబందమునను వేరుపర్చి ఆలోచించడం ప్రముక్యమైనది. సర్వశక్తిమంతుడైన దేవుడు నిర్మించిన ఈ పరిపూర్ణ ప్రేమ సంబందనలోకి  ఏకీభవించెందుకు ఒకే ఒక దారి ఉంది. ఈ ఒకే ఒక దారి ఏమిటంటే యేసు ప్రభువుని నమడం మరియు విశ్వసించడం. 

యోహాను 14: 6 యేసు –నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. 

మీ నిత్యయత్వము పరలోకములోన లేఖ నరకములోన, అనడానికి జవాబు మీరు యేసు క్రీస్తునిలో ఎలాంటి విశ్వాసము ఉంచారు అనే మీ ఆలోచన అతి ప్రముక్యమైనది. 

యేసు ప్రభువు ఎలాంటి ధార్మిక నియమాలను, నిబంధనలను త్యాగాలను, డబ్బు ఇవ్వడం గానీ, కొన్ని మంచి పనులు చేయడాని  స్థాపించడానికి రాలేదు, ఈ పాపమునుండి కలిగిన, మరణ శిక్షను అన్నీ మనవకులని, అంటే న కొరకో మీ కొరకు! చనిపోవడానికి మరియు ప్రాయశ్చిత్తం ఇవడానికి వచ్చారు. ఆయన పూర్తిగా పాపము ఎరుగని నిరపరాధి, ఈ మానవ కులంని మరలా దేవుని ఒక ప్రియమైన సంబందనలోకి  తీసుకెలాడనికి ఆయన మనలను ఎంతో ప్రేమించి చెనిపోయారు. 

దేవుడు మనవకులని ప్రేమించాడు.  దేవుడు మతములను ద్వేషించేను. కానీ మనిషి దేవుని అనుగ్రహాం పొందే ప్రయత్నములో తన పాపమును మరియు అపరాధములను తీర్చడానికి ధార్మిక సంఘటనలను నిర్వర్తిస్తునాడు. దేవుడు సరాలముగా చెప్పడం ఏమిటంటే , “న కుమారినిలో విశ్వాసించి మరియ ప్రేమించూ మరియు జీవపు కానుకను పొంధుము.”

  • యోహాను 3: 14:17 – 14,15అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను. 16దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. 17లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు.
  • యోహాను 1:10 ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు 11ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. 12తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. 13వారు దేవునివలన పుట్టినవారేగాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు. 

యేసుని పరిపూర్ణమైన జీవము మరియు ఆయన మరణమునుండి అన్నీ మతములు నెరవేర్చబడింది. ఒక  నిరపరాధి మరణమువలన అన్నీ మతపరమైన నియమమును సంపూర్ణముగా పూర్తి చయ్యబడింది, ఆలాగున మన, అపరాధములను క్షమించబడి జీవిస్తాము. 

  • మత్తయి 5: 17 “ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. 18ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

You might also like

Was It For Me_It Is Matter Of What We Love Essay Image
Essay

It is a matter of what we love

Why is our culture overwhelmed by: Malformed Relationships, Materialism / Debt / Violence, Addiction to Media / Entertainment? Actually, the answer is…

Was It For Me_Heaven It Is Impossible for God to Lie Essay Image
Essay

Heaven, it is impossible for God to lie

So that by two unchangeable things, in which it is impossible for God to lie, we who have fled for refuge might have strong encouragement to hold fast to…

Would you pray for me?

Complete the form below to submit your prayer request.

* indicates required

Would you like to ask us a question?

Complete the form below to submit your question.

* indicates required