పూర్వీకలలో చాలా మంది అనేక భార్యలను కలిగి ఉందురు. వారందరూ దేవునికి ఆహ్లాదకరమూగ ఉండిరి. కానీ హేరోదు [sic], అననీయ [sic], పిలాతు [sic], యరొబాము [sic], నెబుకద్నెజరు [sic], మరి హామాను [sic] ఒకే సారి పెళ్లి చేసుకున్నారు. యెహోవాకు ఏకపత్నీవ్రతుల వధువు కలిగిన వారు నచ్చలేదు. మీరు ఎందుకు అలా చెప్పారు?
మా సమాదనము యొక్క సందర్బం: [హెబ్రీయులకు 13:8] యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటే రీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును.
మీ యొక్క ప్రకటన కొరకై మరి నిజాయితీగల ప్రశ్న కొరకై కృతజ్ఞతలు. “ వారందరూ ప్రభువునందు ఆహ్లాదకరముగా ఉన్నారు”, యెహోవాకు ఏకపత్నీవ్రతుల వధువు నచ్చలేదు. అన్న ఈ ప్రకటనను మేము తిరస్కరించుచున్నాము.
దేవుడు నిన్న, నేడు, మరి ఎప్పటికీ ఒక్కటే రీతిగా ఉన్నాడు మరి సకల విషయాలలో సకల సమయములో మార్పు చందని సంపూర్ణ నీతిమంతుడు అని ఎప్పుడు విశ్వాసించెదము. ఆయన ఆజ్ఞకు సంబంధించిన వివాహం విషయంలో నమ్మకం, జీవితాంతం ఒక పురుషుడు/ ఒక స్త్రీ అన్న ఆజ్ఞలను ఉలంగించడంలో దేవుడు సంతోషించలేదు.
మన సంక్షిప్త సారాంశం యొక్క సమాధానం:
- అపొస్తలుల కార్యములు 17:30-31 ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; [తాత్కాలికంగా ఆదేమనుగా మరణము పొందిన వెంటనే న్యాయతీర్పు చేయలేదు] ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత [యేసు] నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు. మృతులలోనుండి ఆయనను [యేసు] లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.”
స్పష్టీకరణ యొక్క ఆదారం: దేవుడు తప్పు పట్టలేని వివాహ ఆజ్ఞలను స్థాపించడంలో ఎప్పుడు మారలేదు మరి సమస్త శారీరిక జీవితంలో ఒక పురుషుడు మరి స్త్రీ వివాహములోనకి అడుగు పెట్టాలి అని ఆయన ప్రకటించారు. దేవుడు ఆదియందు మానవుని సృష్టించినప్పటి నుంచి ప్రకటించినది ఏంటి అంటే ఎవరైతే బహుభార్యాత్వ వివాహంలో అడుగు పెడుతారో వారు పాపము చేసినట్టే, అది ఆయన ప్రకటించిన చిత్తమునకు అవిదేయత చూపినట్టు.
దేవుని సత్యము మరి మనిషికి ఆయన చిత్తం అనబడిన పత్రికలలో ఏదైతే మేము విశ్వసించుదమొ అందులో మీరు అనుక్రమించిన వాస్తవాలు ఒకటి కూడా ఈ చారిత్రక పత్రికలలో ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఈ పత్రికె దేవుని ధర్మశాస్త్రము [సత్యవేదము].
సత్య వేదములో, వివాహం గురించి దేవుడు ఆజ్ఞాపించిన విధంగా మన మొదటి పూర్వీకులైన ఆదాము తన భార్య అయిన హవ్వ వివాహమును ఉల్లంఘించినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఆదియందు ఆదాము మరి హవ్వకు అనుసరించుటకు ఒకే ఒక ఆజ్ఞ ఉండేది, [ఆదికాండము 2:16-18] మరియు దేపుడైన యెహోవా–ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా–నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను.
ఆదాము + హవ్వ దేవునికి అవిధేయత చూపించారు. దేవుని యే ఆజ్ఞలకైనా అవిధేయత చూపడం అంటే అది పాపం దేనికైతే మరణం సంభవిస్తుంది.
- యాకోబు 1:13-15 దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు–నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.
ఆదాము + హవ్వ పాపము చేశారు మరి శారీరికంగా వాగ్ధానం చేసినట్టు దేవుడు నియమించిన కాలములో మరణపు మూల్యం పొందుకున్నారు.
– ఆదికాండము 5:3-5 ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిదివందల ఏండ్లు; అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
ఆదాము + హవ్వ ఇద్దరు చనిపోయారు కానీ ఈ లౌకిక జీవితంలో ఒక పురుషుడు/ఒక స్త్రీ వారి వైవాహిక విషయంలో విశ్వాసముతో నిలబడాలి అన్న దేవుని ఆజ్ఞను ఉల్లంఘించినట్లు మేము చదవలేదు.
ఆదాము + హవ్వ యొక్క పాపము వారి సంతతుల రక్తంలో మరణపు క్రిమి వలె ప్రవహించింది. సకల మానవ కులం సకల ఆదాము యొక్క సంతతి శారీరికంగా మరణిస్తారు. ఈ భూమిపై వారి జీవిత కాలమందు యేసు క్రీస్తుని రక్షకునిగా విశ్వాసించి ప్రేమించుటకై ఎంచుకొని మరి వారి యొక్క స్థానంలో శారీరికంగా మరణించి మరణానికి అవసరమైన మూల్యమును న్యాయబద్దకముగా చెల్లించారు అని నమ్మకపోతే, దానితో పాటు ఒక రోజు సకల మానవ కులం వారి వ్యక్తిగత పాపము వలన దేవుని ముందు న్యాయ తీర్పు కొరకై నిలబడాలి.
న్యాయతీర్పులో ఉన్న ఒక నేరారోపన అది క్రీస్తుని తిరస్కరించిన వారు దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపిన వారికి అంవహిస్తుంది ఆదేమనుగా వైవాహిక జీవితంలో ఒక పురుషుడికి / ఒక స్త్రీకి మద్య విశ్వాసపూర్వకమైన ఐక్యత కలిగి ఉండాలి.
స్పష్టీకరించిబడిన వివరణ:
మన చర్చలను రోపించుకోవడానికి, మనం మొదటిగా పరిపాలించుచున్న అత్యున్నత సత్యము యొక్క సూత్రాలకు సమ్మతించాలి. మీ ప్రశ్నకు సమాదనం ఇవడానికి మనం సరైన సంపూర్ణ సత్యము కొరకై మన ఉపసంహారాలను కట్టుట కొరకై మనం అదే పునాదులను హత్తుకోవాలి.
ఈ క్రింద ఉన్న సత్యములను మనం అంగీకరించక పోతే, అనవసరమైన వికృత పరిస్థితిలో దోషిలుగా పాపపు ఆలోచనలను మార్పిడి చేసుకుంటూ పాపములో పడిపోయిన మనుషులుగా నిలబడుదము ఏదైతే మనలను చేసిన సృష్టికర్త అయిన దేవుని సత్యపు రచనల కన్నా పైన మన ఆలోచనలను ఉంచిన వారీగా అవుతాము.
సకల ప్రజలు అంగీకరించాల్సిన లేక తిరస్కరించాల్సిన సత్య ప్రకటన:
- యేసు క్రీస్తు దేవుడు కుమారుడిగా ఈ లోకానికి పరిపూర్ణమైన మనిషిగా దేహమును వహించు యొక్క ఉద్దేశ్యముతో వచ్చారు. 1) మానవ కులానికి పరిశుద్దమైన దేవుని ప్రకటిస్తున్నారు మరి 2)ఆయనలో నమ్మకముంచి, విశ్వాసించి, వెంబడించిన వారి పాపము కొరకై మరణప్పు మూల్యమును చెల్లించుటకై యొక్క పరిపూర్ణమైన మనిషిగా తనను సమర్పించారు. 3) దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే, మరి ఆయనను రక్షకుడైన దేవుడిగా ప్రదర్శించుతున్నారు.
- 1 తిమోతికి 3:16 నిరా క్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన [యేసు క్రీస్తు] సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను.
- యోహాను 14:9 యేసు–ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?
- యోహాను 14:6 యేసు –నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
- యోహాను 3: 14-17 .. అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు.
- 1 తిమోతికి 2:3-6 ఇది మంచిదియు మన రక్షకుడగు దేవునిదృష్టికి అనుకూలమైనదియునై యున్నది. ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు. ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. దీనినిగూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును.
- సకల మానవజాతి యొక్క శ్రేయసు కొరకై ప్రేరేపణ పొందిన సత్యవేదము, తప్పుపట్టలేని దేవుని వాక్యము మరి ఈ జీవితకాలమందు మరి తరువాత శాశ్వతమైన జీవితమందు మానవజాతికి దేవుని గొప్ప ఆశీర్వాదమును పొందుటకై దేవుని చిత్తమును ప్రకటిస్తుంది.
- 2 తిమోతికి 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.
ఈ సత్య ప్రకటనను అంగీకరించుటకు మనకు ఎందుకు విమర్శనాత్మకంగా ప్రముక్యమై ఉంది?
ఈ పైన ఉన్న యే ప్రకటనలైన మీరు తిరస్కరించినట్లయితే మీ ప్రశ్నలకు సత్యము యొక్క చక్రములో పదములను కట్టడం కుదరదు. మనం ఒకే శాస్త్రముపై విశ్వాసించకపోతే, మన పదాలను కేవలం గాలిలో చెప్పినట్టు ఉంతుంది ఏదైతే హృదయములోనికి చొచ్చుకుపోక రక్షించు విశ్వాసం కలగదు.
ఈ సత్య ప్రకటనల ఖచ్చితమైనవి మరి సకల ప్రజలను కట్టుబాటులో ఉంచుతుంది అని మాతో కలిసి మీరు అంగీకరించి మరి సమతించినటైతే, వివాహము గూర్చిన మీ ప్రశ్నకు మా సమాదనమును అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సామర్థ్యం ఇవబడుతుంది.
ఈ సత్య ప్రకటనలను ప్రకటించినది మరి సత్యవేదములో నముదా చేసినది పరీషుదాత్మ దేవుడు. విన్న దానిపై ఈ సత్యలను అంగీకరిచడం లేక తిరస్కరించడం ప్రతి వ్యక్తిపై నిర్బంధించబదిండి. మరి అయితే ఈ ప్రకటలను అంగీకరిచడం లేక తిరస్కరించడం శాశ్వతమైన మరి భిన్నమైన పరిణామాలు చూపుతుంది.
మా ఉద్దేశ్యం మీకు అర్థమైందా? మీ యొక్క ప్రశ్నలకు సమాదనం ఇవడానికి మిమ్మల్ని ప్రేరేపణ పొందిన దేవుని వాక్యము వైపు మరలిస్తున్నాము ఎక్కడైతే దేవుని కుమారుడు సకల మానవుని మరి సకల విశ్వమును సృష్టించబడిన సృష్టికర్త ఏకపత్నీవ్రతుల వివాహము గురించిన సత్యమును ప్రకటించినట్టు సత్యవేదములో నమోదు చేయబడింది.
మనుషుల తర్కశాస్త్రం ముఖాంతరం విజ్ఞప్తి చేయము కానీ యేసు క్రీస్తు అనంత సృష్టికర్త అయిన దేవుడు వివాహము గూర్చి సత్యముగా ప్రకటించినదాని ప్రస్థాపిస్తాము.
దేవుడు ఆదాము మరి హవ్వను సృష్టించినప్పుడు వారు జీవముతో ఉన్నంత వరకు స్త్రీ పురుషులు ఇద్దరు వారి అపూర్వమైన వివాహములో ఐక్యత కలిగి ఉండాలి అని దేవుడు ప్రకటించారు.
- ఆదికాండము 2:23-24 ప్పుడు ఆదాము ఇట్లనెను – నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.
- మత్తయి 19: 3-9 పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయనయొద్దకు వచ్చి ఏ హేతువుచేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని అడుగగా ఆయన– సృజించినవాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు –ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్ద రును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా? కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మను ష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను. అందుకు వారు–ఆలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే యెందుకు ఆజ్ఞాపించెనని వారాయనను అడుగగా ఆయన మీ హృదయకాఠిన్యమునుబట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ఆదినుండి ఆలాగు జరుగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడినదానిని పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితోననెను.
మరలా, మీ ప్రశ్న: పూర్వీకలలో చాలా మంది అనేక భార్యలను కలిగి ఉందురు. వారందరూ దేవునికి ఆహ్లాదకరమూగ ఉండిరి. కానీ హేరోదు [sic], అననీయ [sic], పిలాతు [sic], యరొబాము [sic], నెబుకద్నెజరు [sic], మరి హామాను [sic] ఒకే సారి పెళ్లి చేసుకున్నారు. యెహోవాకు ఏకపత్నీవ్రతుల వధువు కలిగిన వారు నచ్చలేదు. మీరు ఎందుకు అలా చెప్పారు?
మా మొదటి సమాధానం. అపొస్తలుల కార్యములు 17: 30-31 ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు. మృతులలోనుండి ఆయనను [యేసు] లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.
ఒక స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిన సంఘటనలో, లైంగిక అపవిత్రత మరి వివాహములో అవిశ్వాసులుగా ఉండువారి గురించి దేవుని న్యాయతీర్పును సంక్షిప్తము చేశారు, ధర్మం మరి కృప యొక్క ఐక్యతను సంగ్రహించడం ద్వారా దేవుని ప్రేమ యొక్క మనుసును మరి క్షమాపణను యేసు వివరించారు. [యోహాను 8:1-11]
- యోహాను 8:3-5 శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడుకొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి –బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను; అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి?
- యోహాను 8: 9-11 వారామాట విని, పెద్దవారు మొదలుకొని చిన్నవారివరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీమధ్యను నిలువబడియుండెను. యేసు తలయెత్తి చూచి–అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు ఆమె –లేదు ప్రభువా అనెను. అందుకు యేసు–నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.
దేవుని కుమారుడైన యేసు ఆయన యొక్క న్యాయ తీర్పు గూర్చి ఏమని వర్ణించారు?
దేవుని మనస్తత్వం ఎప్పుడు మార్పు చెందదు. అనేక భార్యలు మరి లైంగిక అపవిత్రులతో వివాహ నిబంధనమును విరుచడం పాపం మరి మరణపు మూల్యం విధించబడుతుంది. పాపుల మరణపు మూల్యని చెల్లించుట కొరకై యేసు వచ్చారు. దేవుని పరిపూర్ణమైన గొర్రె పిల్లగా సకల పాపము కొరకై యేసు మూల్యమును చెల్లించారు. సకల పాపము యొక్క మరణం కొరకై యేసుని మరణం ధర్మశాస్త్రము యొక్క అవసరతను తృప్తిపరచినది, కావున, యేసు దేవుని ప్రతినిధిగా ప్రతి పాపమును మరి ధర్మశాస్త్రమును ఉల్లఘించినందుకు క్షమించగలరు.
క్షమాపణ లేని ఒకే ఒక పాపము ఉంది అని యేసు ప్రకటించారు. ఎప్పటికీ క్షమించరాని పాపము ఏమై ఉంటుంది?
యేసు క్రీస్తునిలో అవిశ్వాసం ఏదైతే పరిశుద్ధాత్మ విషయమైన దూషణ అని ప్రకటించబడి ఉంది.
ఒక వేల ఒక వ్యక్తి యేసు క్రీస్తుని రక్షకుడు మరి ప్రభువు అని తిరస్కరించిన యెడల ఆ వ్యక్తిని శాశ్వతమైన నరకయాతన నుంచి కాపాడుటకు యే అర్పణము లేదు.
- మత్తయి 12:31-32 కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా–మనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.
- హెబ్రీయులకు 10:26-27 మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము [ఆత్మ విషయమైన దూషణ] చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును.
మా సారాంశం యొక్క ముగింపు: ఊహించలేని ఆశీర్వాదములను అనుభవించుటకు దేవుని ప్రేమించి మరి అనుసరించుటకు లేక ఆయన యొక్క సూచనలను తిరస్కరించుట ఎంపిక కలిగిన స్వేచ్ఛా సంకల్పం అను అపురూపమైన బహుమానము ఆదాము + హవ్వ మరి వారి సంతానమునకు ఇవ్వబడింది. కావున ఈ స్వేచ్ఛా సంకల్పం మనం తీసుకునే ప్రతి నిర్ణయము పై ప్రభావం చూపుతుంది, వివాహం అంటే నిజముగా ఏంటి అనే మన విశ్వాసము పై మరి స్త్రీ పురుషుల మద్య ముద్రితకలిగిన పరిశుద్దమైన వివాహము గూర్చి దేవుని పరిపూర్ణమైన ప్రకటన పై కూడా ప్రభావం చూపుతుంది.
దేవుడు అనేక వివాహములకు అంగీకరించలేదు కానీ ఆయన ఇలా చేయడానికి కారణం మన తిరుగుబాటు చర్యలు, మన పాపము నిండిన ఎంపిక ద్వారా దేవుడు తన కార్యమును నిర్వర్తించుటకు ఎంచుకున్నారు యేసుని ప్రేమించిన వారు దేవుని తిరస్కరించిన పాపాల కొరకై మూల్యం చెల్లించుటకు తన యొక్క ఉన్నత మంచితనముతో మానవుని విమోచించబడి, మరి పునరుద్ధరించి తిరుగి ఆయన దెగ్గరికి తీసుకెళ్లడానికి ఆయన కుమారుడైన యేసును ఈ లోకమునకు మూల్యం తీర్చుటకు తీసుకొచ్చారు.
మా ప్రకారం మీ ప్రశ్నకు ఉత్తమమైన సమాధానం వివాహం గూర్చి దేవుని అసలైన ప్రణాళిక, జీవితంలో ఒక పురుషునికి ఒక స్త్రీ. వివాహము గూర్చి ఆయని అసలైన ఉద్దేశానికి వెతిరేకముగా పూర్వీకులు పాపం చేసినపుడు వెంటనే ఎందుకు చంపలేదు?
దీనికి సమాధానం పరిపూర్ణమైన దేవుడు ప్రదర్శించిన అర్థంకానీ ప్రేమ మరి కృపలో సురక్షితముగా ఉంది ఆదేమనుగా ఆదాము + హవ్వ పాపము చేసినప్పుడు సర్వశక్తుడైన దేవుడు నియమించిన సమయంలో వారిపై శారీరిక మరణం సంభవించింది మరి ఆ క్షణమునుంచి సకల మానవ జాతికి కూడా సంభవించింది.
యే అవసరంలేని దేవుడు, యొక్క శాశ్వతమైన పరిపూర్ణ ప్రేమ మరి సంతోషముతో జీవించుటకు ఒక కుటుంబమును కోరుకున్నారు. ప్రేమ స్వచ్చందమై ఉండాలి, దాని బలవంతం చేయలేము. ఆయనను స్వేచ్ఛా సంకల్పంతో ప్రేమించుటకు మరి విధేయత చూపుటకు దేవుడు ఆయన స్వరూపమందు మనుషులను సృష్టించారు. వారి స్వేచ్ఛా సంకల్పంతో మనిషి దేవున్ని మరి ఆయన ప్రేమను తిరస్కరించి దేవున్ని కన్నా వారిని మరి వారి స్వంత చిత్తమును ప్రేమించడానికి ఎంచుకున్నారు.
ఆ క్షణామందు ఆదాము + హవ్వ పాపము చేశారు, గతం నుండి ఆయన పిల్లలను తిరుగి ఆయన దెగ్గరికి తీసుకెలాలి అని దేవుడు ఆయన యొక్క ప్రణాళికను చర్యలో ఉంచారు. ఆదాము + హవ్వ వారి పాపాల కొరకై సమస్త మానవ కులం కొరకై ఎవరైతే యేసు క్రీస్తుని వారి స్వంత రక్షకునిగా, ప్రభువుగా మరి స్నేహితుడిగా ఒప్పుకుంటారో వారి పాపాల కొరకై పరిపూర్ణ మనిషిగా చనిపోయారు. ఇది వ్యక్తిగతమైన ఎంపిక.
- యోహాను 3:14-17 అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు.
మేము గమనించినంత వరుకు మీ క్లిష్టమైన ప్రశ్నకు సమాధానం, సంగ్రహింపబడింది ఇది కుమారుడైన దేవుడు యేసుని తరువాత వచ్చింది, దేవుని గురించి ఖచ్చితమైన సత్యము, వ్యక్తిగతంగా ప్రకటించడానికి ఈ భూమి పై వచ్చారు:
అపొస్తలుల కార్యములు 17:30-31 ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను [తాత్కాలికముగా, ఆదేమనుగా, వెంటనే మరణము ద్వార తీర్పు తీర్చలేదు] ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత [యేసు] నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.
ఇప్పుడు సమయం అసన్నమైంది మన ప్రశ్నలను కలిసి వీక్షించుతుండగా ఒకేసారిగా వ్యక్తిగతముగా మారుతున్న సమయం: యేసు క్రీస్తుని ప్రేమ మరి క్షమాపణ గురించి మీకు వ్యక్తిగతముగా తెలుసా?
వ్యక్తిగతంగా, మీరు పశ్చాత్తాపముతో దేవుని ఆజ్ఞలను అనుసరించి మరి యేసుని నమ్మి విశ్వాసించుతార?
సమస్త ప్రపంచ యొక్క పాపముకు అవసరమైన మరణపు మూల్యని చెల్లించుటకు యేసుని మరణం సరిపోయేటప్పటికి, ఈ ఊహను మించిన ఆశీర్వాదమును వ్యక్తిగతంగా స్వాదినం చేసుకోవాలి, ఒక సమయంలో ఒక శాశ్వతమైన ఆత్మ.
- యోహాను 1: 10-13 ఆయన [యేసు] లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు. ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారేగాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.
ఇక్కడ యొక్క ప్రశ్న ఇప్పుడు దానికి మీకు మీరే సమాధానం ఇవ్వాలి: ప్రభువైన యేసు క్రీస్తుని మీ రక్షకునిగా మరి స్నేహితుడిగా విశ్వాసించుచున్నారా? మీరు ఆయనను పొందుకున్నార?
- రోమా 10:9-11 అదేమనగా–యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా, ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది.
మీకు ప్రత్యుత్తరం పంపినప్పుడు మీ కొరకై ప్రార్థన చేశాము. మీరు యేసును మీ ప్రభువుగా, రక్షకునిగా, మరి స్నేహితునిగా అంగీకరించి ఉంటే దయచేసి మాకు తెలియపరచుటకు తిరుగి వ్రాయండి. మీ కొరకై మా ప్రార్థనను కొనసాగించుటకు మీ సమాధానములో దయచేసి మీ విజ్ఞాపణను ప్రస్థాపించండి.
క్రీస్తునిలో,
మరింత ప్రేమతో జోన్ + ఫిలిస్ + స్నేహితులు @ WasItForMe.com

