And he said, “Jesus, remember me when you come into your kingdom.” - Luke 23:42

దేవునికి సంబందించినంత వరుకు మానవ స్వభావమును అర్థం చేసుకోడానికి “స్వేచ్చా సంకల్పం” అన్న భావము ఎలా సహకరించుతుంది?

Share Article

సమాధానము యొక్క సారాంశం: ఆదాము యొక్క పాపము వలన సకల మానవ కులం, కుమారులు మరియు కుమార్తెలుగా ఉన్నవారు ఈ లోకం లో పుట్టిన ప్రతి ఒక్కరు స్వేచ్ఛా సంకల్పం తో జన్మించలేదు కానీ “వారి చిత్తం నిర్బంధించబడింది.” ఆదాము మరియు హవ్వాల కుమారులు మరియు కుమార్తెలుగా వారి సాధారణ జననము నుంచి స్వాదినం చేసుకున్న ఒకే ఒక స్వేచ్ఛా సంకల్పం  “వారి చిత్తం నిర్బంధించబడింది” అపవాది అయిన దయ్యమును అనుసరించడం మరి సృష్టికర్త అయిన దేవునికి వెతిరేకముగా అపవాది యొక్క చిత్తమును చేయడం. 

సాధారణ జననములో, “శారీరికమైన చిత్తం” గురించి సత్యవేదము ప్రకటిస్తుంది, ఈ చిత్తం వెంటనే దేవున్ని తిరస్కరించడానికి యత్నిస్తుంది. రెండోవదిగా జన్మించడం ద్వారా [దేవుని చిత్తము ద్వారా మరుజన్మ పొందడం] చిత్తం స్వేచ్ఛగా మారబోతోంది దాని వలన సరైన దేవున్ని సంబంధమును ఎంచుకోగలము. ఈ సరైన సంభందం ఫలితంగా దేవుని పిల్లలుగా కొత్త స్థానములోనికి జన్మించబడుదుము మరి పరిపూర్ణమైన ప్రేమ, సంతోషం, మరి స్యందనప్పు స్థలము లోనికి పునరుద్దరించబడుదము ఏదైతే పాపము మునుప్పు ఏదేను తోటలో ఆదాము అనుభవించాడో. 

యోహాను 1:12-14 తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారేగాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. 

[యేసు యొక్క కన్యకు జన్మించెను [ఆదాము రక్తముతో కాదు] నిజమైన, సంపూర్ణ మానవునిగా. దేవుడైన కుమారుడు మనిషి కుమారుడిగా మారెను. యేసు మానవునిగా జన్మించెను, కానీ ఆదాము స్వభావని హాని పరచిన పాపముతో కాదు, అందువలన ఒకే దేహములో నిజమైన దేవుడిగా మరి నిజమైన మనిషిగా ఉన్నారు. యేసు ప్రత్యేకముగా, అతని మనిషి దేహములో పరిపూర్ణమైన దేవుని ఆత్మతో పట్టుబడి ఉన్నారు]

సమాధానం: గర్భ ధారణ నుంచి యేసు సంపూర్ణముగా పరిశుద్ధాత్మ భరితులై ఉండిరి. ఆదాము పాపము నుంచి, యేసు నిజమైన స్వేచ్ఛా చిత్తమును మాత్రమే కలిగి ఉండిరి. దేవున్ని పరిశుద్దమైన ఆజ్ఞలకు వెతిరేకముగా పాపము పట్ల యేసు కాస్త కూడా ఎప్పటికీ వాలలేదు, కాక తండ్రియాయిన దేవున్ని పరిపూర్ణ చిత్తమునకు వతిరేకముగా కూడా ఎలాంటి వంపు తిరుగలేదు. 

– యోహాను 5:30 నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను విను నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది.   

సత్యం 1 : సకల మానవ కులంలో స్వేచ్ఛా సంకల్పం కలిగి ఉండడం యేసు మాత్రమే. ఎందుకంటే యేసు సంపూర్ణముగా పరిశుద్ధాత్మ భరితులై ఉండిరి, తండ్రి చిత్తం చేయడం మాత్రమే ఆయన కోరిక. 

యేసు పాపము వైపు, తిరుగుబాటు లేక తండ్రి యొక్క చిత్తానికి అవిదేయత చూపడం లో ఎలాంటి కోరీక లేదు. ఆదాము పాపము చేసిన తరువాత, యేసుకి మాత్రమే తన సమస్త చర్యలో, తండ్రి చిత్తములో మరి ఏదైతే ఉత్తమమై ఉన్నదో దాని చేయడానికి ఎలాంటి అడ్డంకి లేని స్వేచ్ఛా సంకల్పం చెంది ఉన్నారు. 

సత్యం 2: ఆదాము పాపము వలన విషాదకరమైన పాపప్పు-వైరస్ యేసుని తప్ప సకల మనవ జాతి యొక్క రక్త నాడిలో ప్రవేశించింది. మానవునికి అసలైన యథార్థ ఆత్మను ఇవ్వబడి ఉంది మరి తన సృష్టికర్తను ప్రేమించి మరి విధేయత చూపుటకు స్వచ్చందమైన భావముతో ఎంచుకోవాలి లేక దేవుడు వెలపరచిన చిత్తని తిరస్కరించాలి. ఎప్పుడైతే ఆదాము దేవుని ఒకే ఒక ఆజ్ఞను స్వచ్చందముగా తిరస్కరించడానికి ఎంచుకున్నాడో, ఆదాముని ఆత్మ [దేవుని పరిశుద్ధాత్మ] అతని ఆత్మయు, జీవము, శరీరమును వదిలీ వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ ఆదాము నుంచి ఉపసంహరించిన తరువాత ఏం మిగిలినది? 

స్వాదినం చేసుకున్న చిత్తముతో ఆదాము మిగిలేను. ఈ చిత్తం దయ్యం అను అపవాది ద్వారా స్వాదినం చేయబడింది, మరి ఆదాము ఆ దయ్యముకు బిడ్డగా మార్చబడ్డాడు మరి ఇక దేవుని బిడ్డగా లేడు. ఆదాము ఇప్పుడు పాపము మాత్రమే చేయగలడు! ఆదాముని స్వేచ్ఛా సంకలపం స్వాదినం చేయబడింది మరి తన చిత్తం తన సృష్టికర్త అయిన పరిశుద్ద దేవుని పట్ల పాపము మాత్రమే చేయుటకు మరి తిరుగుబడుటకు కొనసాగించాడు. ఆ అసలైన పాపపు క్షణము నుంచి ఆదాము చెప్పినది లేక చేసినది అంత మాలినమైనది మరి పాపం-హాని జరిగినది. తను మంచి/ సెరైనవి చేయడానికి ప్రయత్నించిన అవి రంగులు తిరిగినట్టు మరి స్వార్థముతో సోకినట్టు ఉంటుంది తను ఎప్పటికీ భ్రష్టుపట్టిన కోరికలను ముందుగా ఉంచుతాడు “తన స్వంత చిత్తమును చేయడం”. మానవ కులం భ్రష్టుపట్టినప్పుడు, అతని/ఆమె సకల ఆలోచనలు అసలైన పాపపు చర్యలో తీసుకువెళుతుంది “లేదు! నా దారిలో చేయాలి అని కోరుకుంటా, నేను ఆలోచించే దారి ఉత్తమమైనది ఏదైతే ఆ భావోదరేగతలను తృప్తిపరుచుతుంది ఇది దేవుని ప్రకటించిన చిత్తముకు విరుద్ధంగా మరి తిరుగుబాటును కొనసాగించినప్పటికి పరవాలేదు. 

మీ గొప్ప ప్రశ్న: స్వేచ్చా సంకల్పం అన్న భావమును దేవునికి సంబంధించినట్టు మానవ స్వభావమును ఎలా అర్థం చేసుకోగలము? 

వ్యాఖ్యానం: ఆదాము పాపము నుంచి మన కొత్త యజమానిగా దయ్యం అను అపవాదిని అనుసరించి పాపమును కొనసాగించడానికి స్వతంత్రం లబించింది, ఎప్పుడైతే ఒక్కరు మన కున్న ఈ ఒకే ఒక స్వేచ్ఛా సంకల్పం అర్థం చేసుకుంటాము, మనకు  ఏం జరిగినది అని కచ్చితంగా గ్రహించగలమ మరలా యేసు క్రీస్తునిలో విశ్వాసించి, నమ్మి,మరి ప్రేమించి మంచిది మరి ఉత్తమమైనదాని ఎంచుకునే సామర్థ్యం పొందగలమ. 

ఆదాము పాపం ద్వారానే, దేవునితో మనకు ఉన్న సంభందం భ్రష్టుపట్టి, బాగుచేయడానికి కూడా కుదరని రీతిలో నాశమైనది. దేవునికి సంభందించి ఇది మానవ స్వభావం యొక్క వాస్తవం. 

ఈ దెబ్బతిన్న సంభందం మరి బంధించీన మన స్వేచ్ఛా సంకల్పం ఏదైతే ఇప్పుడు మానవుడు పాపం చేయడానికి మాత్రం ఉపయోగించితున్నాడో ఈ క్రింద సులబముగా వివరించబడింది: 

– రోమా 3: 10-12,23 ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా– నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. [23 ]… అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.

ప్రియ స్నేహితుడా, పైన ఉన్న వ్యాఖ్యానం యొక్క సులబమైన విడదీయని సూత్రముకు తీసుకురావచ్చు, నిజమైన పాపం యొక్క నిర్వచనం:

– యెషయా 53:6 మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలికెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.

ఇందువలనే సకల మానవ కులం నిజముగా పరిశుద్దమైన దేవునితో ఐక్యపరచబడి మరలా ఆయన పిల్లలుగా మార్చబడుటకు, పరిశుద్ద దేవునితో తిరుగి ఐక్యపరచుటకు మన బయట నుంచి యొక్క రక్షకుడు కానే కావాలి. పాపపు ఋణమును ఏదైతే మరణప్పు మూల్యమును ఎదురు చూచుచునాదో దాని తొడచి వేయుటకు ఏమి సమర్పించలేము లేక చేయడానికి ఏమియు లేదు. రోమా 6:23 ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము..   

అద్భుతంగా, ఇది మనకు ఎలా జరుగుతుంది?

 “కోల్పోయిన దేవుని ఆత్మ” ఏదైతే ఆదాము తన పాపం మరి తిరుగుబాటు వలన విడిచినదో ఈ ప్రకృతిబాహ్యమైన అద్భుతాన్ని యేసు “పునర్జన్మ” అని వివరించారు. 

యోహాను 3:3 అందుకు యేసు అతనితో –ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.

యోహాను 3:14-16 మనుష్యకుమారుడు ఎత్తబడవలెను. [సీలువ వేయబడుట ద్వారా] దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

యోహాను 3:36 కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.

ఇది ఎలాంటి ఎప్పుడు చెప్పని గొప్ప ప్రేమ కథ ఆదేమనుగా యేసు క్రీస్తు పరిపూర్ణమైన దేవుని కుమారుడు స్వచ్చందముగా, హృదయపూర్వకముగా అతని సృష్టి పట్ల ఉన్న ఉప్పొంగు ప్రేమ వలన స్వ -ఇచ్చాతో మీ మరి నా కొరకై మరణాని భరించడానికి ఎంచుకున్నారా? 

మేము ఒక వీడియొని నిర్మించాము, 3 సిలువలు.. 2 యే దోషులు. ఈ వీడియొలో యేసుని ప్రకృతిబాహ్యమైన ప్రేమను వివరించుటకు దేవుని స్వంత మాటలను
మేము ఉపయోగించాము. 

యెషయా 53:6-7 మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలికెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు.

మీ ప్రశ్నకు తిరుగి మా సమాదనమును అందించడానికి ఇది ఆఖరి ప్రశ్నను తీసుకువస్తుందీ. మీరు మరుజన్మ పొంది ఉన్నారా?

మీ సమాధానం “అవును!” అంటే మీతో కలిసి సంతోషించెదము మరి ఈ ప్రోత్సాహనతో మాకు ఉత్తరం పంపమని అడుగుచున్నాము. మీ సమాధానం “కాదు!” అంటే మేము సౌమ్యముగా, స్పస్టముగ మరి సద్యమైన గొప్ప అప్యాయతతో యేసు ఎవరైతే దేవుడిగా, అబద్దాలాడజాలడో అతని మాటల వైపు  మీ గమనమును ఆకర్షించేదము. 

– యోహాను 6:37 తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు [ఇందులో మీరు మరి నేను మరి సమస్త మానవ జాతి చేర్చబడి ఉన్నాము]; నాయొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను

ఈ గొప్ప  వైపు మీ మనుసు /భావోదరేగతలు ఆకర్షించబడిఉంటే, మీరు యేసు ద్వారా పిలవబడి ఉన్నారు. “మానవుని చిత్తం నుంచి స్వతంత్రులై” యేసుని చెంత వచ్చి ఆయనను అనుసరించడానికి ఎంచుకోగలరు ఖచ్చితముగా మీరు నిలబడిన చోటు ఇది. 

గుర్తించుకోండి, ప్రేమ స్వచ్చందముగా ఉండాలి. ఈ క్షణములో, ఆ సిలువలో యేసుని ఇరువైపులా

ఉన్న ఆ ఇద్దరు నేరస్తులలో, ప్రతి ఒక్కరు ఒక నిర్ణయం తీసుకోవాలిసి ఉంది: ప్రభువు రక్షకుడు మరి స్నేహితుడైన యేసుని నమ్మి, విశ్వాసించి వెంబడించుతామ లేక ఆయనను తిరస్కరించుతామ?

మీ శాశ్వత గమ్యం, యేసు పక్కన చెనిపోయిన 2 నేరస్తుల లాగే, మీ స్వేచ్ఛా – సంకల్పం ఎంపికపై ఆధారపడి ఉంతుంది. యేసు ప్రేమను మీ హృదయం లోనికి పొందుకుంటార లేక ఆయన స్వంత మరణం ద్వారా పాపపు మరి మరణపు మూల్యని చెల్లించిన ఆర్పణను తిరస్కరించుతార? 

మీ గొప్ప ప్రశ్నకు సమాధానముగా ఈ లికిత చిన్నం మీకు పంపుతుండగా మీ కొరకై ప్రార్థించాము. మీ కొరకై ప్రార్థనను కొనసాగించాలి అంటే మాకు మీ సమాధానంలో తెలుపండి. 

క్రీస్తునిలో, మరింత ప్రేమతో, – జోన్+ ఫిలిస్+ స్నేహితులు @ WasItForMe.com3 సిలువలు.. 2యే నేరస్తులు – https://vimeo.com/687983931

You might also like

Was It For Me_It Is Matter Of What We Love Essay Image
Essay

It is a matter of what we love

Why is our culture overwhelmed by: Malformed Relationships, Materialism / Debt / Violence, Addiction to Media / Entertainment? Actually, the answer is…

Was It For Me_Heaven It Is Impossible for God to Lie Essay Image
Essay

Heaven, it is impossible for God to lie

So that by two unchangeable things, in which it is impossible for God to lie, we who have fled for refuge might have strong encouragement to hold fast to…

Would you pray for me?

Complete the form below to submit your prayer request.

* indicates required

Join our email list

To sign up for daily meditations, please complete the form below.

Would you like to ask us a question?

Complete the form below to submit your question.

* indicates required