రక్షణ అనగా విశ్వసించడం..
… ఒక వ్యక్తిలో, యేసు క్రీస్తునిలో !
రక్షణ అనగా ఒక వ్యక్తిలొ విశ్వసించడం, యేసు క్రీస్తునిలొ, ఒక ప్రత్యేకమైన అనుబంధం ఎక్కడైతె యేసు ఒక్కరికి ప్రభువుగా, రక్షకుడీగా మరియు స్నేహితుడిగ ఉంటారు. ఈ ప్రత్యేకముగా జతపరచబడినది ఉత్తమంగా వివరించాలి అంటే ఈ భూమి సూర్యుని ఒక శక్తివంతమైన గురుత్వాకర్షణ శక్తితొ ఎలాగైతే ప్రత్యేకముగా జతపరచబడినదొ. దేవుడు భూమిని నియమించిన కక్ష్యలొ మాత్రం చలించాలి అని నియమించారు, సూర్యుని తో జతపరచి ఉండడం దీనికి నియమించిన స్థలం.
యేసు రక్షణ గురించిన క్లిష్టమైన విషయమును ఏదైతే ప్రకటించారొ ఆత్మిక మరుజన్మ ద్వారా రక్షించబడిన వ్యక్తితో అలాగునే జరుగును.
- యోహాను 3:3 అందుకు యేసు అతనితో –ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.
ఈ యొక్క ఆత్మిక నూతన జన్మంలొ క్రీస్తుని పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలొనికి ప్రవెశించెను. వెంటనె ఆ ఒక్క క్షణము నుంచి, ఒక్కటైతె ఎప్పటికి స్థిరపరచబడినది యేసు క్రీస్తునితొ కేటాయించబడ్డిన సంభందం దాని ఫలితోంగా అతనితొ వ్యక్తిగతముగా ప్రత్యేక అనుబంధం ఏర్పడెను.
ఎప్పుడైతె ఈ ఆత్మిక మరుజన్మ ఏర్పడెనొ, ఈ యొక్క చీకటి, క్రీస్తుని తిరస్కరించిన ప్రపంచంలో ఒక్కరిని సరైన కక్ష్యలొ ఉండి క్రీస్తులాంటి జీవితాన్ని జీవించుటకు ఒక్కరి సమస్త ఎంపికలు మరి చర్యలు ఇప్పుడు క్రీస్తుని నీతితొ ఆకర్షించబడి ప్రభావితం చెంది ఉండాలి.
యేసు దేవుడు. యేసు ఈ లోకానికి ఒక పరిపూర్ణమైన మనిషిగా వచ్చి పాపులను రక్షించుటకు మరణించెను.
- 1 తిమోతికి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను.
- ఎఫెసీయులకు 1: 7 దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు
కలిగియున్నది
.. అతని సదుపాయం.
యేసు క్రీస్తు కుమ్మరించిన రక్తములొ విశ్వసించడం నా అత్మకు రక్షణ యొక్క సదుపాయం. న్యాయ తీర్పు యందు, మరణములొ యేసు నా స్థానమును తీసుకున్నారు.
1 పేతురు 1:18- 21 పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టు నట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా ఆయన జగత్తు పునాది వేయబడకమునుపే నియ మింప బడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవునియందు ఉంచబడియున్నవి.
..అతని వాగ్దానములు.
యేసు క్రీస్తుని మరణములొ మరియు పునరుత్థానములొ విశ్వాసించడం దేవుని నుంచి ముద్ర వేయబడిన వాగ్దానం అదేమనగా మృతులలో నుండి అతను నన్ను లేపి మరియు అతనితొ పాటు నన్ను శాశ్వతముగ పరలోకములోనికి తీసుకెలెను.
- యోహాను 14: 1-3 [యేసు చెప్పెను] మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని .యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి. నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరునుఉండు లాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసి కొని పోవుదును
- రోమా 5:6-10 ఏలయనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను. నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును. అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడినయెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.
.. మీ కొరకై మా ప్రార్థన.
ఈ సమాధానమును మీకు పంపుతుండగా మేము మీ కొరకై ప్రార్థన చేశాము. కొన్ని 2000 సంవత్సరాల క్రితం యెరుషలెములొ నికొదెముతొ ప్రభువైన యేసు క్రీస్తు అతి ముఖ్యమైన శాశ్వత ప్రకటనను ప్రకటించారు: – యోహాను 3:3 అందుకు యేసు అతనితో –ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.
మిమ్మల్ని ఎప్పుడు అడిగే అతి ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటె మీ శాశ్వత గమ్యం మీ సమాధానము పై ఆధారపడి ఉంటుంది, “మీరు మరుజన్మ పొందారా?”
మీ “హృదయములో కదలిక” కలిగి ఉంటె, శాశ్వతమైన మరణము నుంచి మిమ్మల్ని రక్షించుటకు ఒకె ఒక రక్షకుడైన యేసు క్రీస్తునిలొ మీ వ్యక్తిగత అవసరతను అంగికరించిన యెడల మరియు ఒక క్రీస్తు – ప్రేమికుడిగా మరి క్రీస్తు – అనుచరుడిగా మారడానికి మీ సంకల్పం మీ చర్యవలన చూపించడానికి ఎంచుకొనిస యెడల, దయచేసి మాకు తిరుగీ రాయడం ద్వారా మాకు తెలుపండి.
మీ కొరకై ప్రార్థనను కొనసాగించాలి అని ఆశించిన యెడల? మీ ప్రత్యుత్తరంలో ఈ విజ్ఞాపనము దయచెసి తెలపండి.
క్రీస్తునిలో,
మరింత ప్రేమతో
జొన్+ ఫిలిస్ +న్నెహితులు @ WasItForMe.com“నెను విశ్వసించుచున్నాను” https://vimeo.com/943289655

