And he said, “Jesus, remember me when you come into your kingdom.” - Luke 23:42

దేవుని పిలుపును నేను ఎలా అర్థం చేసుకోగలను మరి తెలుసుకోగలను?

Share Article

జీవితం ఒక సమయంలో ఒక శ్వాస, ఒక ఉద్దేశం, మరి ఒక సమయంలో ఒక అడుగు. ప్రాచీన కాలమునుంచి “ఒక ఉద్దేశం” అన్న క్రీస్తు-కేంద్రీత జీవితం యొక్క ప్రదాన మనిషి గురించి ప్రకటిస్తున్నవారితో మేము కలుసుకొనెదము: దేవుని మహిమ పరచడం మరి శాశ్వతంగా ఆయనలో ఆనందించడం. 

రోజు మీ జీవిత ఉద్దేశాన్ని నిర్మించడానికి సహాయపడుటకు ఈ సాధారణమైన ఆధ్యాత్మిక వ్యాఖ్యానంగా పరిశుద్ధాత్ముని ప్రేరేపణ పొందిన జీవిత మార్గమును కుర్చీ మేము ప్రస్థాపించుతునాము 1 థెస్సలొనీకయులకు 5:16-18 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. 

మనం అందరూ ఎవరైతే యేసుని ప్రేమించుతామొ మరి ప్రేమించాలని మరి వెంబడించాలి అని కోరుకుంటున్నాను వారు వారి పరలోకప్పు యాత్రనందు “దేవుని చిత్తమందు కేంద్రీకరించబడుటకు” ఖచ్చితముగా ఉన్నారు. పరిశుద్ధాత్మ ఎవరైతే అబద్ధమాడజాలని వారినుంచి వస్తున్న మూడు సులబమైన ఆజ్ఞలలో, మనం ఎరగి ఉన్నాము మనం సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నాము మరి ఆయన చిత్తం లో కేంద్రీకరించబడి ఉన్నాము. 

పరిశుద్ధాత్ముని ప్రేరేపణ పొందిన వాక్యము ద్వారా మరి మన తోటి క్రైస్తవ సహోదరుని ద్వారా సహాయం పొందవచ్చు. ఉదాహరణకు, ఫ్రాన్సిస్ హావెర్గల్ క్రీస్తు-ప్రేమికుల ఉద్దేశం మరి పరలోకప్పు పథం గురించి చాలా అందంగా ప్రాసలో కొన్ని పంక్తిలుగా వివరించారు:

నా జీవితాని తీసుకో మరి ఉండనివ్వు

 ఫ్రాన్సిస్ హావెర్గల్ (1874)

నా వెండిని మరి నా బంగారం తీసుకో,

కాస్త కూడా నేను నిరాకరించను. 

నా బుద్దిని తీసుకొ మరి నీ చిత్తానుసారముగా

సర్వ శక్తితో వినియోగించుకో. 

నా ప్రేమను తీసుకో, ప్రభువ, నీ పాదాల చెంత

పోసేదను అది యొక్క ఐశ్వర్యతో ఉన్న గిడ్డంగి. 

నన్ను తీసుకో మరి నేను 

ఎప్పటికీ నీ కొరుకు మాత్రమే ఉందును. 

మీ యొక్క గొప్ప ప్రశ్నకు బహుస్యా సమాధానం ఇవ్వడానికి సహాయపడుటకు, యేసు పై జీవిత కేంద్రీకృత కలిగిన పరిశుద్ధాత్ముని ముద్రిత సమాచారము మరి ఫ్రాన్సిస్ హావెర్గల్ ఇచ్చిన్న యొక్క అందమైన కవిత్వం మేరీ గురించిన ఉదాహరణను గూర్చి గుర్తు చేసుకోవడానికి సహాయపడుతుంది:

– యోహాను 12:3-7 అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర యెత్తు తీసికొని, యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను; ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైయున్న ఇస్కరియోతు యూదా –యీ అత్తరెందుకు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడీలాగు చెప్పినది బీదలమీద శ్రద్ధకలిగి కాదుగాని వాడు దొంగయైయుండి, తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను. కాబట్టి యేసు–నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి. 

కొన్ని వ్రాసిన లేక చెప్పబడిన పదబంధాలు ఉన్నాయి అవి అందమైన ఘనత కలిగి ఉంటుంది, మన ఆలోచనలలో దాని పొందినప్పుడు, దాని అపురూపమైన లోతును ధ్యానించినప్పుడు గౌరవప్రదమైన నిశ్శబ్దం వైపు మళ్లించబడతాము.

ఈ క్రింద ఉన్న జి. క్యాంప్బెల్ మోర్గాన్ గారి నుంచి ఈ రోజు మీ ప్రశ్నలను మరింత లోతుగా తెలుసుకోవడానికి సహాయ పడే సూక్తులు:

“..  బేతనిలో మరియ పాతిపెట్టు దినమునకు యేసుని సిద్దపరచూచునది,  ఈ స్త్రీ హృదయంలో ఎలాంటి ఆసక్తిగల అంతర్ దృష్టి కలిగి ఉంది, అతన్ని ముఖములో ఆ నీడను ఇతరులకంటే చాలా స్పస్టంగా చూచింది, అందువలన తన చూసి అర్థం చేసుకున్నదాని అతనితో చెప్పాలి అని ఏదో ఒకటి చేయాలి అని కోరుకుంది, సకల వివేకాల హద్దులను పగులు కొట్టి అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర యెత్తు తీసికొని, యేసు పాదములకు మరి తలకు పూసి ఆయన చెప్పినట్టు అతని పాతిపెట్టు దినమునకు సిద్దపరుచును. 

“అతన్ని ముఖములో ఆ నీడను ఇతరులకంటే చాలా స్పస్టంగా చూచింది” అన్న సూక్తి గాఢమైన సత్యం, మరి ఇది కోరుకున్నటు యొక్క పరితాపము కలిగిన గుణం మరి ప్రార్థించాల్సిన విషయం. 

కానీ యోహాను 12 అందమైన అధ్యాయంలో మనం ఇంకా పడిపోయిన ప్రపంచంలో జీవించుతూ ఉన్నాము అని గుర్తు చేస్తుంది, మరి క్రీస్తుని ముఖం మనం చూచునప్పటికి కానీ ఆయన తిరుగి వచ్చే వరుకు ఆత్మలకు విముక్తినిచ్చు ప్రణాళికలో విలువైన భాగస్వామిగా మరి ఆయనను మరాన్ని విదలుగా ఘనపరచుటకు సామర్థ్యం కలిగి ఉన్నాము. 

యేసు, ఎవరైతే అధికమైన నప్పిని ఎదురుకున్నారో ఈ విశ్వం తెలుసుకోలేక పోయింది, ఈ లోకప్పు పాపము ఆయన పై ఉంచినందున ఆ బాదను మరి పరిశుద్ద దేవుని నుంచి యొక్క మనిషిగా వేర్పరచబడాలి అని ఆయన ఎరగి ఉన్నారు. 

ఆయన జీవితంలో ఆఖరి దినమూలందు, యేసు ఏదైతే ఎదుర్కొంటున్నారో దాని సున్నితత్వాన్ని తండ్రి అయిన దేవుడు మరియా ద్వారా అనుగ్రహించారు మరి సాధ్యమైనంత ఓదార్పును మరి ప్రోత్సాహం అనుగ్రహించాలి అని కోరుకున్నారు. 

ఈ సందర్బంలో మృదుస్వభావం కలిగిన మరియ, యేసు ముఖాన్ని చూచి, నప్పి యొక్క నీడను చూచి మరి మనం ఊహించుకోగలము ఏదో తన హృదయం తన మనుసుకు మొరపెట్టినది, ‘ఓ నేను ఏం చేయగలను? యేసు శిలువ వేయబడుట ద్వారా మరణాని ఎదురుకోబోతున్నారు అని మనకు స్పస్టంగా ప్రకటించారు. దేవుని క్రియ సంపూర్ణమవుటకు ఇలాగునే జరగాలి, కానీ, ఓ, ఇప్పుడు ఆయనను ఓదార్చుటకు నేను ఏమి చేయగలను.

ఖచ్చితంగా, రాబోతున్న మరణాని మరియ తన హృదయంలో చిత్రీకరించింది మరి పాతిపెట్టె ప్రక్రియను తన మనుసులోనే సమీక్షించింది. తన మనసును గ్రహింపుటకు మన ఊహకు ఎంత సులుబముగా ఉంటుంది మరి ఆరాధించే ఆ ఒకే ఒక చర్య కొరకు మనసు విలీనం చేసుకొని ఇలా చెప్పటం, ‘నా రక్షకుని కొరకు నా సమస్త ప్రేమను పోసేదను. అతి ముక్యమైన నా సమస్త విలువైన స్వాధీనంతో మరి యేసుని తలపైన మరి పాదముల పైన ఆ మిక్కిలి విలువగల సువాసన పోసేదను. కాకపోతే అది తను ప్రవేశించాల్సిన ఆ నప్పి యొక్క ద్వారము వైపు గడచి పోవడానికి ఆయనను ఓదార్చి మరి ప్రోత్సాహించుతుంది.’ 

మరియ ఈ భూమిపైన తన భవిష్యత్తును బద్రపరచుట కొరకై ఉంచుకున్న దాని తీసుకొని (విలువైన తైలమును) మిక్కిలి విలువగల అత్తరుబుడ్డిని పగలకొట్టి మరి ఆ తీయట్టి సువాసన కలిగిన ఆ అంశాన్ని యేసుని తలమీద మరి పాదముల పైన పోసెను. ఆ సువాసన మొత్తం స్థలమంత నింపబడుతుండగా ఆ ఇంటిలో ఉన్న సమస్త ప్రజలు ఆశీర్వదించబడ్డారు.  

యేసుకు త్వరలో సిలువ పై తన పాదలకు మేకులు వేయబడుతుంది అన్న పూర్తి అవగాహణలో ఉన్నపటికి ఈ ఆరాధన యొక్క చర్య మరి సున్నతగల అవగాహన వలన యేసుకి సంతోషం కలిగింది. 

తన పొడిచిన పాదముల నుంచి, కొరడా దెబ్బలు మరి తన తలపై ఉన్న ముళ్ళ కిరీటం ద్వారా కలిగిన గాయాల ద్వారా ప్రవహించిన రక్తములో ఈ మిక్కిలి విలువగల అత్తరు కలిసిన జాడలను ఒక్కరు సులబముగా ఊహించుకోగలరు. 

అవును, యేసు, ఆ సిలువ అనుభవంలో అవసరమైన కొనగలే వెలను పూర్తి అవగాహనను చెంది ఉన్నారు. యేసు, ఆ మనిషి యొక్క మరణం, దేవునికి, తండ్రి, కుమార మరి పరిశుద్దాత్మకు సమస్తం కోల్పోయినట్టు! 

ఉచితమైన సత్యం: సిలువపై అత్యున్నతమైన యేసుని మరణం యొక్క అర్పణా, మనకు ప్రభావవంతంగా ఉంటుంది, అలాగునే ప్రియమైనవార మనకు చెందిన సమస్థాని కోల్పోవాల్సి ఉంటుంది. 

మీ గొప్ప ప్రశ్న: ప్రభువినందు ఉన్న నా పిలుపును నేను ఎలా అర్థం చేసుకోగలను మరి తెలుసుకోగలను?     

మీ ప్రతి రోజు సమాధానం: మీరు సమస్తముగా ఏమై ఉన్నారో మరి మీ నీయంత్రములో ఉన్న సమస్తాన్ని యేసుకి తిరుగి ఇవుటకు పరిశుద్ధాత్ము మిమ్మల్ని నడిపించాలి అని ప్రతి రోజు అడగడానికి ప్రారంభించండి. 

మరియ, యేసు వైపు తన ప్రేమను వ్యక్తపరచాలి అని కోరుకున్నపుడు, తండ్రియాయిన దేవుడు తన చేతులలో ఏదైతే ఉంచారో దాని యేసుకి తిరిగి ఇచ్చేసింది. తన దెగ్గర ఇవ్వడానికి ఏం ఉంది? 1) తన వ్యక్తిత్వం. 2) ఆప్యాయత/ప్రేమ. 3)సమయం. 4)సామర్థ్యం 5) ఐశ్వర్యము. 

యేసు ముఖము పైన ఉన్న ఆ దుఃఖపు వ్రతాలను ఊహించుట అంత కస్టం కాదు, మరియ యొక్క భక్తి కార్యమును ఆయన గమనించినప్పుడు కాస్త మెత్తబడ్డారు. ఖచ్చితముగా, యేసు తన సర్వజ్ఞతతో మరియ యొక్క ప్రేమగల భక్తి చర్యను, ఇలాంటివి భవిష్యత్తులో లికించలేని రూపాలు మరియ +యోహాను ఆయన పట్ల వారి ప్రేమను కుమ్మరించినదాని చూసారు. 

భవిష్యత్తులో క్రీస్తు-ప్రేమికులు ఎలా వారి ప్రేమను ఆయన పట్ల కుమ్మరించగలరు? ప్రేమగల విధేయతతో మరి నశించి పోతున్న ఆత్మల పట్ల కరుణ ద్వారా ఈ భూమి పై యేసుని ఆఖరి ఆజ్ఞలను విధేయత చూపి మర వెంబడించుతారు: 

– మార్కు 16:15-16 మరియు–మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.

ఎప్పుడు చెప్పని ఆ గొప్ప ప్రేమ కథను! ఎంత మందికైతే అంతమందికి చెప్పడం ద్వారా మన జీవితాలలో  సులభముగా దేవుని చిత్తం మద్యలో ఉండవచ్చు అని ఉత్తమ రీతిలో ఒప్పుకుంటున్నాము. మన సంతతులకు ఈ నిర్దోషి అయిన యేసు గురించి ఎవరైతే మన దోషముల [మీ మరి నా] నిమిత్తం మరణించారు అందువలన ఆ దూషీ క్షమించబడి పరలోకములో పరిపూర్ణ సంతోష సమాదనముతో ఈ భూమి పైన మన మరణం తరువాత దేవునియందు శాశ్వతముగా జీవించెదము. 

ప్రియ స్నేహితుడా, ఈ ఉద్దేశం రోజురోజుకు ఆశీర్వాదాని అనుభవించడానికి కారణమవుతుంది ఏదైతే ఈ లిఖితపూర్వక చిహ్నంలో మేము ప్రస్థాపించినట్టు ఆ ఆజ్ఞను వెంబడించుతుంది:- 1 థెస్సలొనీకయులకు 5:16-18  ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.

“ప్రభువినందు ఉన్న నా పిలుపు”!  గురించి ఎవరు కాస్త కూడా అయోమయంలో  పడకండి. 

మీ రక్షకుడు మరియు ప్రభువైన యేసు క్రీస్తు పట్ల ఉన్న ప్రేమను ప్రతి రోజు ఎంత మందికి అయితే అంత మందికి చూపించండి మరి చెప్పండి.

పరిశుద్ధాత్మ తనకు తను భాద్యతను అప్పగించుకున్నాడు, యేసు పట్ల మన ప్రేమను ఒక్క సారి యథార్థముగా ప్రకటించినప్పుడు, మన ప్రేమ యొక్క సువాసన, సత్యపు విత్తనమును తీసుకొని ఎవరైతే రక్షింపబడుటకు నిర్ణయించుకుంటారో వారిని నింపండి మరి మనతో పాటు పరలోకమునుకు తీసుకు రండి. 

మరియ సరిగ్గా ఇలాగునే చేసింది. తన రక్షకుడికు యొక్క ఆరాధన క్రియగా తన దెగ్గర ఏదైతే ఉన్నదో దాని సమర్పించింది. మరి చదివినట్టు:.. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను.  

WasItForMe.com ప్రేరేపణ పొందిన దేవుని వాక్యమైన సత్యవేదము నుంచి వీడియొ విధానమును ఉత్పత్తి చేయడానికి సమర్పించుకున్నాము.  

ఇతరులకు సహాయపడుటకు, జతపరచిన మా కొన్ని వీడియొలను దయచేసి కనుకొనండి. మీకు అవి ప్రోత్సాహన కలిగిస్తుంది అని అనుకుంటే మీకు ప్రియమైనవారితో మరి ఎవరీకయితే సువార్త తాకబడినదో వారితో పంచుకోండి. మీరు దీని పంపినప్పుడు ప్రార్థన చేయండి మరి యేసుని మహిమపరుచుటకు పరిశుద్ధాత్ముని అడగండి మరి ఈ సువాసన ప్రేమగల ఆరాధన క్రియగా ఉపయోగించాలి. 

ఇది మా ప్రేమగల స్నేహితుడా, మీ గొప్ప ప్రశ్నకు సమాధానం: దేవుని పిలుపును నేను ఎలా అర్థం చేసుకోగలను మరి తెలుసుకోగలను? 

ఈ లిఖితపూర్వకమైన చిహ్నం మీ హృదయంలో ప్రతిధ్వనిస్తుందా? దయచేసి మాకు తిరుగి వ్రాసి తెలుపండి. మీ కొరకై ప్రార్థన చేశాము, మీ పిలుపు గురించి తెలుసుకోవాలి అన్న కోరిక కొరకై కృతజ్ఞతలను అందిస్తునాము. పరిశుద్ధాత్ముని శక్తితో మీరు ఏదైతే అయినారో మీ చేతులలో ఏదైతే ఉంచబడినదో, ప్రభువైన రక్షకునికి సంతోషముగా సమర్పిస్తారు అని మేము ప్రార్థించెదము. 

క్రీస్తునిలో, మరింత ప్రేమతో – 

జోన్ + ఫిలిస్+స్నేహితులు @ WasItForMe.com

3 సీలువలు .. 2 యే దోషులు – https://vimeo.com/687983931

దేవుని ప్రేమ – https://vimeo.com/user146864084“నేను విశ్వాసించుచునాన్ను” – https://vimeo.com/943289655?share=copy

You might also like

Was It For Me_It Is Matter Of What We Love Essay Image
Essay

It is a matter of what we love

Why is our culture overwhelmed by: Malformed Relationships, Materialism / Debt / Violence, Addiction to Media / Entertainment? Actually, the answer is…

Was It For Me_Heaven It Is Impossible for God to Lie Essay Image
Essay

Heaven, it is impossible for God to lie

So that by two unchangeable things, in which it is impossible for God to lie, we who have fled for refuge might have strong encouragement to hold fast to…

Would you pray for me?

Complete the form below to submit your prayer request.

* indicates required

Join our email list

To sign up for daily meditations, please complete the form below.

Would you like to ask us a question?

Complete the form below to submit your question.

* indicates required